మెగా మేనల్లుడిగా ‘రేయ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ. తాజాగా ‘సుప్రీం’ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. మేనమామ పోలికలను అంది పుచ్చుకోవడమే కాకుండా, సేవా కార్యక్రమాల్లో కూడా మావయ్య చూపిన బాటలోనే అడుగులేస్తున్నాడు. సేవా కార్యక్రమాల్లో సినీరంగంలో మెగా ఫ్యామిలీకి ఒక ప్రత్యేకత ఉంది. పబ్లిసిటీతో సంబంధం లేకుండా తమ వంతు సేవలతో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో మెగా ప్యామిలీ తరువాతే ఇంకెవరైనా.. ఆ ఫ్యామిలీ నుండి వచ్చిన సుప్రీమ్ హీరో సాయిధరమ్‌తేజ […]
Tag: megastar
రామ్‌చరణ్‌కి మెగా టెన్షన్
రాజకీయాల నుంచి కొంచెం గ్యాప్ తీసుకుని ఇప్పుడే చిరంజీవి తన 150వ సినిమా మీద దృష్టి పెట్టాడు. తన బాడీ లాంగ్వేజ్‌నంతటినీ సినిమా హీరోకి తగ్గట్టుగా మార్చుకున్నాడు. ఇంక రేపో, మాపో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. ఈలోగా రాజకీయాల వైపు నుంచి వచ్చే ఉపద్రవాలు చిరంజీవిని గుక్క తిప్పుకోకుండా చేస్తున్నాయి. క్షణం తీరిక లేకుండా తన టైం అంతా రాజకీయాలకే పరిమితం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. కాపు ఉద్యమంతో చిరంజీవి ఎక్కువగా ఈ […]