ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిరంజీవి 150 వ సినిమా 1st లుక్ మరో రెండు రోజుల్లో మనముందుకు వచ్చేస్తోంది.ఇదేదో గాసిప్ అనుకునేరు..స్వయంగా అల్లు అరవింద్ ఈ విషయాన్నీ ధ్రువీకరించాడు.ఇంకేముంది ఇంకో రెండు రోజుల్లో మెగా అభిమానులకి పండగే మరి. ఎన్నో రకాల కథలు,దర్శకుల్ని పరిశీలించిన తరువాత..ఫైనల్ గా తమిళ్ కత్తి ని రీమేక్ చేయాలని దాన్ని మాస్ డైరెక్టర్ వినాయక్ అయితే బాగా హేండిల్ చేస్తాడని చివరికి అలా ఫిక్స్ అయిందే ఈ మెగా 150 వ […]
Tag: megastar
మెగాస్టార్ సినిమాలో సూపర్ స్టార్
మెగాస్టార్ సినిమాకి మరో స్పెషల్ యాడ్ కానుంది. తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌గానీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కానీ చిరు సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించే అవకాశం ఉందట. ఈ ఇద్దరు సూపర్ స్టార్లు చిరంజీవికి మంచి సన్నిహితులు. చిరంజీవి రీ ఎంట్రీలో తమ ఎంట్రీ ఒక స్పెషల్ టచ్‌గా ఉండబోతోందంటే అందుకు తాము రెడీ అంటున్నారనే గాసిప్ విన వస్తోంది. ‘మనం’ సినిమాలో అమితాబ్ బచ్చన్ గెస్ట్ రోల్‌లో కనిపించాడు. తెలుగు ప్రేక్షకుల్లో […]
సంక్రాంతికి చిరంజీవి సినిమా పక్కా
చిరంజీవి రీ ఎంట్రీలో వస్తోన్న సినిమా ‘కత్తిలాంటోడు'(వర్కింగ్ టైటిల్). ఈ సినిమాకి నిర్మాతగా రాంచరణ్ పని చేస్తున్నాడు. నిన్న మొన్నటి దాకా ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా సంక్రాంతికి రావడం కష్టమే అంటున్నారు. కానీ నిర్మాత రాంచరణ్ మాత్రం ఎలాగైనా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే యోచనలో ఉన్నాడట. అంతేకాదు ఒక పక్క తాను ‘ధృవ’ సినిమాలో నటిస్తూనే ఈ సినిమా కోసం కూడా ప్లానింగ్స్ వేస్తున్నాడు. […]
బర్తడేకు కత్తిలాంటి కానుక
కొన్నేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఈ ఏడాదే తన 150వ సినిమాకు శ్రీకారం చుట్టేశాడు మెగాస్టార్ చిరంజీవి. సినిమా ప్రారంభోత్సవం తర్వాత రెగ్యులర్ షూటింగ్ విషయంలో కొంత సస్పెన్స్ నడిచింది కానీ.. ఎట్టకేలకు గత నెలలోనే అది కూడా మొదలైపోయింది. పని మొదలయ్యాక విరామం లేకుండా షెడ్యూళ్లు కానిచ్చేస్తున్నారు. ఇప్పటికే 30 శాతం దాకా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించిన తొలి విశేషాన్ని అభిమానులతో పంచుకోవడానికి ముహూర్తం కూడా ఖరారైంది. ఈ నెల 22న […]
చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు
చిరంజీవికి సునీల్ వీరాభిమాని అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే హీరో అయినాక సునీల్ కమెడియన్‌గా ఎక్కడా కనిపించలేదు. పెద్ద స్టార్స్ సినిమాల్లో చేయమని అడిగినా కూడా సునీల్ ఆ అవకాశాల్ని కాదనుకున్నాడు. కానీ చిరంజీవి సినిమాలో అవకాశం వచ్చేసరికి మారు మాట్లాడకుండా ఓకే అనేశాడు. అదీ చిరంజీవిపై సునీల్‌కున్న అభిమానం. తన హీరో ఇమేజ్‌ని పక్కన పెట్టేసి అన్నయ్య కోసం ఏ చిన్న క్యారెక్టర్ అయిన చేయడానికి రెఢీ అంటూ ముందుకొచ్చాడు. కానీ ఈ సినిమాలో […]
మెగాస్టార్ కోసం ‘మన్నాభాయ్’
మున్నాభాయ్ సంజయ్‌దత్ జైలు జీవితం ముగిశాక పూర్తిస్థాయిలో సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత కొన్నాళ్ళు కుటుంబానికి కేటాయించిన సంజయ్‌దత్, ఇక నుంచి వరుస సినిమాలతో బిజీ అవుతాడట. ‘మున్నాభాయ్’ సిరీస్‌లో మూడో సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. ఈ సినిమా కాకుండా ఇంకో మూడు సినిమాలకు సంజయ్‌దత్ సైన్ చేశాడని సమాచారమ్. ‘మున్నాభాయ్’ సిరీస్ తెలుగులోకి రీమేక్ అయ్యింది చిరంజీవి హీరోగా. తొలి సినిమా ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ పెద్ద విజయం సాధించగా, రెండోది ‘శంకర్‌దాదా […]
మెగాస్టార్ హీరోయిన్ ఈ చందమామే
చిరంజీవి 150 వ సినిమా హీరోయిన్ సస్పెన్స్ కి తెరపడింది.ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి.ఇటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్స్ అందరి పేర్లు వినిపించినా అవేవి నిజం కాదని తెలిసిపోయింది.చిరు సరసన 150 వ సినిమాలో నటించే బంపర్ ఛాన్స్ చందమామ చిన్నది కాజల్ అగర్వాల్ కొట్టేసింది. కాజల్ కి మెగా ఫ్యామిలీతో మంచి సాన్నిహిత్యం ఉందిఇప్పటికే మెగా ఫామిలీ లో పవన్ కళ్యాణ్,రాంచరణ్,అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోస్ అందరితోనూ జతకట్టేసింది ఈ […]
నెపోలియన్ అఫీషియల్ కాదా?
చిరంజీవి సినిమాకు టైటిల్ కోసం వెతుకులాట ఇంకా కొనసాగుతూనే ఉంది. టైటిల్ విషయంలో సినిమా యూనిట్ మాత్రమే కాకుండా అభిమానుల అభిప్రాయాలకి కూడా అవకాశమిచ్చింది చిత్ర యూనిట్. దాంతో అభిమానులు తమ అభిమాన హీరోని ఎలా చూసుకోవాలనుకుంటున్నారో అందరికీ తెలియజేయడానికి సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతోంది. అందుకే చిరంజీవి కొత్త సినిమా కోసం అభిమానులు ఓ టైటిల్ ఫిక్స్ చేసి, దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. అదే ‘నెపోలియన్’. సినిమా టైటిల్ అయితే అదిరిపోయింది. కానీ […]
మెగా మంచు ఆత్మీయత అదుర్స్
తెలుగు చిత్రసీమలో చాలా మంది మంచి స్నేహితులు ఉన్నారు. వారిలో ఒక స్నేహితుల జంట కాస్త విచిత్రంగా ఉంటుంది. అసంతృప్తులేవైనా ఉంటే బహిరంగంగానే ప్రదర్శిస్తుంటారు. అంతకు మించి ఆత్మీయంగా మసలుకుంటారు. ఈ చిత్రమైన జోడి మెగాస్టార్ చిరంజీవి – కలెక్షన్ కింగ్ మోహన్ బాబులది. వీరిద్దరి బంధాన్ని ‘టామ్ అండ్ జెర్రీ’లతో కొందరు సరదాగా పోల్చుతుంటారు కూడా. ఈ సంగతెలా ఉన్నా… వీరి పిల్లలు మాత్రం చిన్నప్పటినుండీ క్లోజ్‌గానే ఉంటున్నారు. వీకెండ్ పార్టీల్లోనూ ఫ్యామిలీ ఫంక్షన్స్ లోనూ […]