వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చిరు..!?

టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తున్నారు చిరు. అతి త్వరలోనే మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్న కొత్త చిత్రం సెట్స్ మీదకి వెళ్లనుంది. ఇక మెహర్ రమేష్, బాబీ కూడా మెగాస్టార్‌తో మూవీ చేయబోతున్నారు. ఈ క్రమంలో మరో టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి చెప్పిన కథ విన్నారా మెగాస్టార్ చిరు. గత కొంతకాలంగా ఈ కథ పైనే ఫోకస్ చేస్తూ […]

వెండితెరపై ‘వీరయ్య’గా చిరు..!?

చాలా గ్యాప్ తర్వాత మరోసారి హీరోగా జనం ముందుకు వచ్చిన చిరంజీవి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఖైదీ నంబర్ 150 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ తరువాత చేసిన సైరా చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికీ చాలా ఆలోచించారు. అలానే ఆచార్యకు సై అనడానికీ ఎంతో అలోచించి ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం నిర్ణయాల చకచకా తీసుకుంటున్నారు. తాజాగా డైరెక్టర్ బాబీ రెడీ చేస్తున్న స్ట్రయిట్ కథకూ చిరు గ్రీన్ సిగ్నల్ […]

చిరు ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తోన్న బిగ్ బాస్‌

ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న తెలుగు బుల్లితెర కాస్ట్ లీ షో బిగ్ బాస్‌. ఈ షోకు మామూలు రోజుల్లో రేటింగ్స్ ఎలా ఉన్నా వారంతంలో ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తుండ‌డంతో రేటింగ్ టాప్ రేంజ్‌లో ఉంటున్నాయి. మామూలు రోజుల్లో నీర‌సంగా ఉంటోన్న బిగ్ బాస్ టీఆర్పీలు వారంతంలో మాత్రం బాగా పుంజుకుంటున్నాయి. బిగ్ బాస్ షో మొత్తం మీద ఎన్టీఆర్ ఒక్క‌డే హైలెట్ అవుతున్నాడు. ఈ షో ఓన్లీ వ‌న్ అండ్ ఎన్టీఆర్ షోగా మారిపోయింద‌ని అంద‌రు హీరోల […]

ఖైదీ నెంబర్ 150 వెనక వైఎస్.జగన్

ఖైదీ నెంబ‌ర్ 150 చిరు 150 వ మూవీ సూప‌ర్ హిట్‌! ప‌దేళ్ల త‌ర్వాతైనా.. చిరు కూడా న‌ట‌న‌లో ఎంత మాత్ర‌మూ త‌గ్గ‌లేదు.. ఇది సూప‌ర్ డూప‌ర్ హిట్‌!! ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, ఇప్పుడు ఈ హిట్ మ‌జాలోనే ఓ పొలిటిక‌ల్ సీన్ కూడా తెర‌మీద‌కి వ‌స్తోంద‌ని టాక్‌! మూవీ హిట్ అయిన నేప‌థ్యంలో చిరును అన్ని వ‌ర్గాల వారూ అభినంద‌న‌ల‌తో ముంచెత్తుతున్నారు. ఈ క్ర‌మంలోనే క‌ళాబంధు, కాంగ్రెస్ నేత సుబ్బ‌రామిరెడ్డి చిరును ఘ‌నంగా […]

ఖైదీ నెంబ‌ర్ 150కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా

మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా ఈ రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 4 వేల పైచిలుకు థియేట‌ర్ల‌లో భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయ్యింది. సినిమాపై ఉన్న అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇదే క్ర‌మంలో ఓవ‌ర్సీస్‌లో సైతం కేవ‌లం ప్రీమియ‌ర్ షోలతోనే బాహుబ‌లి రికార్డుల‌కు ద‌గ్గ‌రైంది. బాహుబ‌లి ప్రీమియ‌ర్ల‌తో 1.3 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు కొల్ల‌గొడితే ఖైదీ కూడా ఇప్ప‌టికే 1.2 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. […]

ఖైదీలో ఆ డైలాగులు చూసి మేథావుల షాక్‌

మెగాస్టార్ చిరంజీవి దాదాపు ప‌దేళ్ల తర్వాత `ఖైదీ నెంబ‌రు 150` ద్వారా తెర‌పై క‌నిపించారు. మునుపెన్న‌డూ లేని విధంగా చిరు గ్లామ‌ర్‌గా క‌నిపిస్తుంటం అభిమానుల‌ను అల‌రిస్తోంది. త‌మిళ సినిమా క‌త్తి రీమేక్‌గా వ‌చ్చిన ఈ సినిమాలో.. త‌న పొలిటిక‌ల్ కెరీర్‌పైనా ప్ర‌భావం చూపేలా కొన్ని డైలాగులు ఉండ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ముఖ్యంగా సినిమాలోని డైలాగులు సాధార‌ణంగా క‌నిపిస్తున్నా.. అంత‌ర్లీనంగా వాటికి చాలా అర్థం ఉందంటున్నారు విశ్లేష‌కులు. సినిమాల్లో మెగాస్టార్ సూప‌ర్ హిట్ అయినా… రాజ‌కీయాల్లో మాత్రం […]

చిరు 151వ సినిమా ఫిక్స‌య్యింది

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం పాలిటిక్స్‌ను కాస్త ప‌క్క‌న‌పెట్టి వ‌రుస‌గా సినిమాలు చేసేందుకు రెడీ అయిన‌ట్టు క‌నిపిస్తోంది. దాదాపు 9 సంవ‌త్స‌రాల లాంగ్ గ్యాప్ త‌ర్వాత చిరు హీరోగా న‌టిస్తోన్న ఖైదీ నెంబ‌ర్ 150వ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. టాలీవుడ్లో క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు బాగా తెర‌కెక్కిస్తాడ‌ని పేరున్న వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే 150వ సినిమా త‌ర్వాత చిరు త‌న 151వ సినిమాను కూడా […]

‘ఖైదీ నెం.150’ రిలీజ్ డేట్ చెప్పేసాడు

మెగా అభిమానులకు శుభవార్త. చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం.150 రిలీజ్ డేట్ పై ఆ సినిమా దర్శకుడు వి.వి వినాయక్ స్పష్టత ఇచ్చేసారు.రాజమండ్రిలోని టి.నగర్, పుష్కరఘాట్ గణేష్ మండపాలను సందర్శించిన వి.వి వినాయక్ ‘ఖైదీ నెం.150’ వచ్చే బోగి పండుగ రోజున విడుదల కాబొతోందని చెప్పారు. . ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమా షూటింగ్ 60 శాతం పూర్తయ్యిందని, వచ్చే ఏడాది భోగి పండగ రోజు చిత్రం విడుదల చేస్తామని క్లారిటీ […]

మెగా ఫాన్స్ ని టెన్షన్ పెడుతున్న వినాయక్ పంధా

చిరంజీవి 150 వ సినిమా దీనిగురించి గత కొన్న్ని సంవత్సరాగా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు మెగా ఫాన్స్. మొత్తనికి మెగా ఫాన్స్ ఎదురుచూపు ఫలించింది 150 వ సినిమా స్టార్ట్ అయ్యింది అదీ మెగాస్టార్ కి ఠాగూర్ లాంటి మెగా హిట్ ఇచ్చిన వీ వీ వినాయక్ డైరెక్షన్లో దీంతో ఫాన్స్ లో ఆనందానికి అవధుల్లేవు. అయితే ఇప్పుడు మాత్రం వినాయక్ డెసిషన్ వల్ల అభిమానుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. వీ వీ వినాయక్ అనగానే పంచ్ […]