టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రం తర్వాత డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ, కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. మలయాళంలో ప్రముఖ నటుడు మోహన్ లాల్ హీరోగా నటించిన లూసిఫర్ సినిమాకి రీమేక్ గా రానుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని మోహన్ రాజా దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేయనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద […]
Tag: megastar
ప్రముఖ విలన్ కు చిరు సహాయం..!
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో విలన్ గా నటించిన నటుడు పొన్నాంబళం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని తెలిసి వెంటనే స్పందించారు మెగాస్టార్. ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం రెండు లక్షల రూపాయలను పొన్నాంబళం బ్యాంకు అకౌంటుకు గురువారం ట్రాన్స్ ఫర్ చేశారు. పావలా శ్యామల అనారోగ్యానికి గురైనప్పుడు కూడా ఇలానే రెండు లక్షల రూపాయలు అందజేశారు. ఇటీవల ఆమె ఇబ్బందుల్లో ఉందని తెలిసి మరో లక్ష సాయం అందజేశారు. పొన్నాంబళం చెన్నైలో నివాసముంటారు. అక్కడే కిడ్నీ వ్యాధికి […]
వెండితర ప్రయాణం మొదలు పెట్టబోతున్న మెగా డాటర్..!
మెగా ఫ్యామిలీ నుండి అనేక మంది నటి నటులు ఇండస్ట్రీకి వచ్చారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుండి మరొకరు వెండితర ప్రయాణం మొదలు పెట్టనున్నారు. ఆమె ఎవరంటే చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత. ఇప్పటికే క్యాస్టూమ్ డిజైనర్ గా చిరు, చరణ్ సినిమాలకు పని చేశారు సుస్మిత. ఈ మధ్య తన భర్త విష్ణుతో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్ స్థాపించిన సుస్మిత షూటౌట్ ఎట్ ఆలేరు పేరుతో వెబ్ సిరీస్ కూడా నిర్మించారు. ఇటీవలే […]
రామ్ చరణ్ పాట లీక్ అవ్వటంతో షాక్ లో ఆచార్య టీం.!
తాజాగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ కరోనా కారణంగా ప్రస్తుతం ఆగిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఒక పాట సోషల్ మీడియాలో లీక్ కావడంతో మూవీ యూనిట్ను బాగా కలవరపెడుతుంది. ఇప్పటికే ఆచార్య సినిమా నుంచి రిలీజ్ అయిన లాహే లాహే పాటకు మంచి స్పందన వచ్చింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటలో చిరంజీవి డాన్స్ స్టెప్స్ అదిరిపోయాయి. రెండో పాట కోసం అభిమానులు ఏంత్తో ఆసక్తిగా ఎదురు […]
చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్‌కు కరోనా పాజిటివ్..!?
కరోనా వైరస్ వల్ల ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. బుధవారం నాడు ఆయనకి లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్ష చేయించుకోవడంతో పాజిటివ్ అని నిర్దారణ అయిందని కళ్యాణ్ దేవ్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. హాస్పిటల్‌లో క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారుకళ్యాణ్ దేవ్. తాను త్వరలోనే మరింత ఆరోగ్యంగా బయటికి వస్తానని స్పష్టం చేశారు. శ్రీజను రెండో పెళ్లి […]
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చిరు..!?
టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తున్నారు చిరు. అతి త్వరలోనే మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్న కొత్త చిత్రం సెట్స్ మీదకి వెళ్లనుంది. ఇక మెహర్ రమేష్, బాబీ కూడా మెగాస్టార్‌తో మూవీ చేయబోతున్నారు. ఈ క్రమంలో మరో టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి చెప్పిన కథ విన్నారా మెగాస్టార్ చిరు. గత కొంతకాలంగా ఈ కథ పైనే ఫోకస్ చేస్తూ […]
వెండితెరపై ‘వీరయ్య’గా చిరు..!?
చాలా గ్యాప్ తర్వాత మరోసారి హీరోగా జనం ముందుకు వచ్చిన చిరంజీవి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఖైదీ నంబర్ 150 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ తరువాత చేసిన సైరా చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికీ చాలా ఆలోచించారు. అలానే ఆచార్యకు సై అనడానికీ ఎంతో అలోచించి ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం నిర్ణయాల చకచకా తీసుకుంటున్నారు. తాజాగా డైరెక్టర్ బాబీ రెడీ చేస్తున్న స్ట్రయిట్ కథకూ చిరు గ్రీన్ సిగ్నల్ […]
చిరు ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తోన్న బిగ్ బాస్
ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న తెలుగు బుల్లితెర కాస్ట్ లీ షో బిగ్ బాస్. ఈ షోకు మామూలు రోజుల్లో రేటింగ్స్ ఎలా ఉన్నా వారంతంలో ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తుండడంతో రేటింగ్ టాప్ రేంజ్‌లో ఉంటున్నాయి. మామూలు రోజుల్లో నీరసంగా ఉంటోన్న బిగ్ బాస్ టీఆర్పీలు వారంతంలో మాత్రం బాగా పుంజుకుంటున్నాయి. బిగ్ బాస్ షో మొత్తం మీద ఎన్టీఆర్ ఒక్కడే హైలెట్ అవుతున్నాడు. ఈ షో ఓన్లీ వన్ అండ్ ఎన్టీఆర్ షోగా మారిపోయిందని అందరు హీరోల […]
ఖైదీ నెంబర్ 150 వెనక వైఎస్.జగన్
ఖైదీ నెంబర్ 150 చిరు 150 వ మూవీ సూపర్ హిట్! పదేళ్ల తర్వాతైనా.. చిరు కూడా నటనలో ఎంత మాత్రమూ తగ్గలేదు.. ఇది సూపర్ డూపర్ హిట్!! ఇంత వరకు బాగానే ఉంది. అయితే, ఇప్పుడు ఈ హిట్ మజాలోనే ఓ పొలిటికల్ సీన్ కూడా తెరమీదకి వస్తోందని టాక్! మూవీ హిట్ అయిన నేపథ్యంలో చిరును అన్ని వర్గాల వారూ అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఈ క్రమంలోనే కళాబంధు, కాంగ్రెస్ నేత సుబ్బరామిరెడ్డి చిరును ఘనంగా […]