మెగాస్టార్ చిరంజీవి ఖైదీ 150 సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలు మాత్రం మంచి హిట్ ను అందుకోలేకపోయాయి. మెగాస్టార్ 151 గా సినిమగా వచ్చిన సైరా సినిమా పర్వాలేదు అనిపించుకుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ పిరియాడికల్ సినిమా కు మంచి టాక్ వచ్చింది. అయితే ఆ తర్వాత వచ్చిన ఆచార్య సినిమా దారుణమైన ప్లాప్ టాక్ వచ్చింది. కొరటాల శివ డైరెక్షన్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ […]
Tag: megastar
చిరు ‘ గాడ్ ఫాథర్ ‘ ను టార్గెట్ చేస్తోందెవరు…. సౌండ్ లేదే…!
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య మూవీ ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగినా సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు చాలా తక్కువగా వచ్చాయి. అయితే ఇంకో 35 రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ రీలిజ్ అవ్వబోతుంది. తాజాగా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన మోషన్ పోస్టర్లు కూడా అక్టోబర్ 5న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. […]
మెగా పరువు తీస్తున్న నీహారిక..ఆ వ్యక్తితో అంత దారుణంగా ప్రవర్తిస్తుందేంటి?
మెగా ఫ్యామిలీ లో ఇప్పటివరకు ఎవరు హీరోయిన్‌గా ఎంటర్ అవ్వలేదు. ఇదే క్రమంలో మెగా బ్రదర్, నాగబాబు కూతురు నిహారిక మెగా ఫ్యామిలీ నుంచి తొలిసారిగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనసు సినిమాతో నిహారిక తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయమైంది. అయితే నిహారికకు ఆమె చేసిన సినిమాలన్నీ హిట్ కాకపోవడంతో హీరోయిన్‌గా ఆమెకు మంచి పేరు రాలేదు. నిహారిక నటించిన సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ఒక మనసు సినిమా మాత్రమే ఈ సందర్భంలో వాళ్ల […]
మెగాస్టార్ కళ్యాణ్ రామ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్.. కట్ చేస్తే..!
మెగాస్టార్ అనే పదం కేవలం ఒకరికి మాత్రమే పరిమితమయ్యే బిరుదు కాదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు మెగాస్టార్ అంటే ప్రేక్షకులను అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ వరస విజయాలతో దూసుకుపోయే వారికి ఈ బిరుదును అంకితం చేస్తారు. అందుకే మెగాస్టార్ చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు వరించిన విషయం తెలిసిందే. ఆయన నటనలోనే కాదు ఎందులోనైనా సరే మెగాస్టార్ అనిపించుకుంటారు. చిరంజీవి తన సినీ కెరియర్ లో అప్పుడప్పుడు ఫెయిల్యూర్ చవిచూసినప్పటికీ.. తన […]
అనుష్క పవర్ ఫుల్ కంబ్యాక్.. మెగాస్టార్ తో జోడీకి ఓకే చెప్పేనా?
అనుష్క శెట్టి.. బాహుబలి సినిమాతో స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని గుర్తింపు తెచ్చుకుంది. ప్రభాస్ కు సిల్వర్ స్క్రీన్ జోడీగా మంచి పేరు సంపాదించుకున్న ఈ అమ్మడు.. ఎన్నో సక్సెస్ సినిమాల్లో నటించింది. అందంతో పాటు అభినయంతో తెలుగు జనాలకు మరింత దగ్గరైంది. అయితే తనకు ఎంతో గుర్తింపు తెచ్చిన బాహుబలి సినిమా తర్వాత ఈ బ్యూటీ అంతగా సినిమాల్లో నటించడం లేదు. వాస్తవానికి బాహుబలి తర్వాత ఓరేంజిలో అవకాశాలు అందుకుంటుంది అనుకున్నారు. కానీ ఎందుకో తను […]
చిరంజీవి 154వ చిత్రం మాస్ లుక్ అదుర్స్..!!
ఖైదీ నెంబర్ 150 సినిమా తో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మెగాస్టార్ మంచి దూకుడు మీద ఉన్నాడు అని చెప్పాలి .ఇప్పటికే ఆయన..తన కొడుకు రామ్ చరణ్ తో కలిసి ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేశారు ప్రస్తుతం గాడ్ ఫాదర్, బోలా శంకర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న చిరంజీవి 154వ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా శనివారం పూర్తి చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాస్ లుక్ కు […]
మెగాస్టార్ సాయం కోరిన కృష్ణవంశీ.. కారణం..?
టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణవంశీ కూడా ఒకరు. తనదైన సినిమాలు టాలీవుడ్ లో ముద్ర వేసుకున్న కృష్ణవంశీ. ప్రస్తుతం తన రంగమార్తాండ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో కొంత మంది నటులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా పై డైరెక్టర్ కృష్ణ వంశీ ఇప్పుడు ఆసక్తికరమైన అభినందించారు. ఏ సినిమాకి వెళ్లాను టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ తన వాయిస్ ని అందించడం విశేషం అని తెలియజేశాడు డైరెక్టర్ కృష్ణ వంశీ. […]
పెళ్లి సందD సినిమా కోసం.. ఆ స్టార్స్ ఇద్దరు చీఫ్ గెస్టులు రాబోతున్నారా..!
సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు హీరో రోషన్, హీరోయిన్ గా శ్రీలి లా కలిసి నటిస్తున్న చిత్రం పెళ్లి సందD. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాఘవేంద్రరావు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాని హీరో శ్రీకాంత్ అప్పట్లో పెళ్లి సందడి అనే పేరుతో తెరకెక్కించాడు.ఈ సినిమాకి సీక్వెల్ గా శ్రీకాంత్ కొడుకుతోనే ఈ సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్ రాఘవేంద్ర రావు. ఇక ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్న అప్పటికీ ఈ చిత్రం వచ్చే దసరా పండుగ ఈ సందర్భంగా […]
అత్యాచార నిందితుడు మృతిపై.. మెగాస్టార్ చిరంజీవి ట్వీటర్ వైరల్..?
హైదరాబాదులో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడు రాజు గత కొద్ది రోజుల నుంచి..ఈ రాక్షసుడు కోసం వెతుకులాటలోనే ఉన్నారు ప్రజలు. ఇక ఎట్టకేలకు ఈ రోజు మధ్యాహ్నం తనకు తానే శిక్ష విధించుకొన్నాడు నిందితుడు రాజు. ఇక దీంతో ఆ బాధిత కుటుంబాలకు కొంతమేర ఊరట కలిగిందని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఇక ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చిరంజీవి కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఆ చిన్నారి కుటుంబానికి […]