చిరంజీవి ఓ దుర్మార్గుడు, రాక్ష‌సుడు.. మెగాస్టార్ పై హీరో కమ్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్‌లో చిరంజీవి దాదాపు 5 దశాబ్దాలుగా తిరుగులేని హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. ఇప్పటివరకు తన సినీ కెరీర్‌లో 156 సినిమాలను పూర్తి చేశాడు. ఐదు దశాబ్దాల జర్నీలో.. లైఫ్‌లో ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు, ఇబ్బందుల తర్వాత.. కెరీర్‌లో సక్సెస్ అందుకున్నాడు. కెరీర్ మంచి పిక్స్‌లో ఉన్న సమయంలో.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. అయితే.. ఇటీవల సినిమాల్లోకి ఆయన రీయంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. […]

రూ. 6 టికెట్.. బ్లాక్ లో రూ. 250.. అది మెగాస్టార్ క్రేజ్..!

తెలుగు సినిమా గ‌ర్వించ‌ద‌గ్గ సినిమాల్లో జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి మూవీ కూడా ఒక‌టి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో గొప్ప సినిమాగా నిలిచిన ఈ సోషియా ఫాంట‌సీ డ్రామా.. మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అయింది. మే9 న ఈ సినిమా రీరిలీజ్ కానుంది. మే9, 1990 లో రిలీజైన ఈ సినిమా 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా మే 9న మ‌రోసారి ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. అప్పుడు రిలీజైన ఈ సినిమా ఇప్ప‌టికీ […]

తమ్ముడినీ టార్గెట్ చేసిన చిరు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి, పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య పోరు మొదలుకానుందా అనే ప్రశ్నకు ఇప్పుడు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ట్రేడ్ పండితులు చెబుతున్న సమాచారం ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య బాక్స్ ఆఫీస్ వార్‌ మొదలుకానుందట. చిరు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ విశ్వంభర షూట్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. కేవలం గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. అయితే.. […]

మెగాస్టార్ సినిమాకు విలన్‌గా ఆ కుర్ర హీరో.. అనిల్ ఏం ప్లాన్ సామీ..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైర్ తెర‌కెక్కనున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత ఓ కామిక్‌ పాత్రలో చిరంజీవి ఆడియన్స్‌ను కడుపుబ్బ నవ్వించనున్నాడు. ఇక స్టోరీకి చిరు ఎంతలా కనెక్ట్ అయ్యారో గతంలో ఆయన చేసిన కామెంట్స్‌తోనే అర్థమయింది. అనిల్ నాకు కథ చెబుతున్న టైంలో నవ్వు ఆపుకోలేకపోయాను.. చాలా కాలం తర్వాత కోదండరామిరెడ్డి లాంటి డైరెక్టర్ తో పని చేస్తున్న ఫీల్ వస్తుందని.. అలా అని సినిమాలో యాక్షన్ […]

చిరంజీవి వద్దని చీ కొట్టిన కథతో.. బాలయ్య ఇండస్ట్రియల్ హిట్.. ఆ మూవీ ఇదే..!

సినీ ఇండస్ట్రీలో ఓ డైరెక్టర్ రాసుకున్న కథకు హీరోగా మొదట ఒకరిని అనుకోని.. ఏవో కారణాలతో ఇతర హీరోలతో ఆ సినిమాలు చేయడం చాలా కామన్‌గా జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్లుగా నిలిస్తే.. మరికొన్ని సినిమాలు మాత్రం డిజాస్టర్లుగా మారుతాయి. అయితే బాలయ్య కెరీర్‌లో ఆయన నటించిన ఓ సినిమా మాత్రం ఏకంగా ఆరుగురు స్టార్ హీరోలను దాటుకుని తన దాకా వచ్చింది. కట్ చేస్తే ఆ సినిమా ఇండస్ట్రియల్ హిట్. […]

“విశ్వంభ‌ర‌ “కు నో హైప్‌.. ఇక‌పై కూడా క‌ష్ట‌మేనా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తర్వాత బోళా శంకర్‌తో భారీ డిజాస్టర్ ఎదుర్కొన్న‌ సంగతి తెలిసిందే. ఈ మూవీ చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచి పెద్ద షాక్ ఇచ్చింది. దీనికంటే ముందు ఆచార్య ఫ్లాప్ ఎదుర్కొన్న చిరు.. ఈ సారి ఎలాగైనా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుని స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని కసితో చేస్తున్న మూవీ విశ్వంభర. సోషియా ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు.. […]

” విశ్వంభర ” సినిమా మొత్తానికి ఆ సీన్ హైలెట్.. గూస్ బంప్స్ మోత గ్యారెంటీ..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా మూవీ విశ్వంభర. అభిమానులంతా ఈ సినిమా కోసం ఎప్పటినుంచో కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మొదట ఈ ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ అవుతుందని భావించారు. భారీ ట్రోల్స్ జరుగుతున్న క్రమంలో.. మేకర్స్ దీనిపై మరింత జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే. కొత్త రిలీజ్ డేట్‌ను ఇప్పటివరకు అఫీషియల్ గా ప్రకటించింది లేదు. జులై నెలలో రిలీజ్ చేస్తారని వార్త మాత్రం వైరల్ అవుతుంది. అది కూడా.. ఇంకా ఫిక్స్ […]

చిరంజీవి – బాబి సినిమానా.. మీకు దండం బాబోయ్‌…!

మెగాస్టార్ చిరంజీవి – రవితేజ మల్టీ స్టార‌ర్‌గా.. బాబి డైరెక్ష‌న్‌లో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాబి బాలయ్య తో డాకుమహ‌రాజ్‌ సినిమా చేసి యావరేజ్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవితో తన నెక్స్ట్ సినిమాను చేయాలని ప్లాన్ చేస్తున్నాడట బాబి. అయితే ప్రస్తుతం చిరంజీవి.. అనిల్ రావిపూడి సినిమా సెట్స్‌లో బిజీగా ఉన్నాడు. ఒకవేళ అనీల్ రావిపూడి సినిమా […]

చిరుతో మూవీపై ఫ్యాన్స్‌కు నాని హామీ.. ఆ ఒక మాటతో అంచనాలను పెంచేసాడుగా..!

టాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలకు గ‌ట్టిపోటి ఇస్తూ.. ఇప్పటికి నెంబర్ 1 పొజిషన్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మధ్యలో పాలిటిక్స్ కోసం సినిమాలకు దూరమైనా మెగాస్టార్.. రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి.. వరుస సినిమాలో నటిస్తూ రాణిస్తున్నాడు. ఇక గతంలో చిరంజీవి నుంచి సినిమా వచ్చిందంటే ఇండస్ట్రీ రికార్డులు బ్లాస్ట్ అవడం పక్క అనేంతలా హైప్ నెలకొనేది. ఇక రిలీజ్ రోజున థియేటర్లలో పండగ వాతావరణం ఉండేది. కానీ.. చిరు రీ […]