9 సంవత్సరాల తర్వాత బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వెండితెరంగ్రేటం చేసిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. చిరు తొమ్మిదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా తనలోని పవర్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. చిరు ఖైదీ నెంబర్ 150 సక్సెస్ ఫుల్‌గా ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుని రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.47 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా […]
Tag: Mega Star
మెగాస్టార్‌కు షాక్ ఇచ్చిన వెంకీ
మెగాస్టార్ చిరంజీవికి విక్టరీ వెంకటేష్ బిగ్ షాక్ ఇచ్చారు. చిరు తన కేరీర్‌లోనే ప్రెస్టేజియస్ మూవీగా నటించాలనుకున్న ఓ సినిమా కోసం ముందుగా ఓకే చేసి తర్వాత రిజెక్ట్ చేసిన స్టోరీని ఇప్పుడు వెంకీ ఓకే చేశాడని తెలుస్తోంది. చిరు కేరీర్‌లో 150వ సినిమా కోసం ముందుగా టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ను డైరెక్టర్‌గా అనుకున్నారు. పూరియే చిరు 150వ సినిమా డైరెక్టర్ అంటూ ఆ సినిమా నిర్మాత రాంచరణ్ కూడా స్వయంగా […]
ఓవర్సీస్‌లో ఖైదీ ఖాతాలో రిలీజ్‌కు ముందే భారీ లాభాలు
మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 సినిమాకు అన్ని ఏరియాల్లోను ప్రి రిలీజ్ బిజినెస్ దుమ్ము దులుపుతోంది. ఓవరాల్‌గా ప్రి రిలీజ్ బిజినెస్ కం శాటిలైట్ ఆఫర్ కలుపుకుని ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ.100 కోట్ల వరకు ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా ఇప్పటికే రూ.10 కోట్లకు అమ్ముడైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఖైదీకి అమెరికాలో లోకల్ బయ్యర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్స్‌కు […]
ఆ ఒప్పందాలతో చిరు సైకిలెక్కేస్తారా?
పాలిటిక్స్‌లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు! అంతేకాదు, అసలు పాలిటిక్స్‌లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే.. ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీగా ఉన్న చిరంజీవి పొలిటికల్ ఫ్యూచర్‌పై అనేక వార్తలు వెల్లువెత్తుతున్నాయి కాబట్టి!! ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా కాలం కలిసిరాకపోవడంతో దానిని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి ప్రతిగా.. కేంద్రంలో మంత్రి పదవి కొట్టేశారు. ఆ తర్వాత రాజ్యసభకు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో ఏడాదిన్నర వరకు ఆయన రాజ్యసభ […]
చిరు రౌడీ అల్లుడికి పాతికేళ్ళు
మెగాస్టార్ చిరంజీవి హీరో గా కే. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో రౌడీ అల్లుడు సినిమా 18 అక్టోబర్ 1991 సంవత్స్రం లో రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ అయినా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 25 సంవత్సరాలయ్యింది . మెగాస్టార్ గ్యాంగ్ లీడర్ సినిమా తరువాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ సినిమా రౌడీ అల్లుడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన పూర్తి స్థాయి కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఈ ‘రౌడీ అల్లుడు’. ఈ సినిమా […]
చిరు 150వ సినిమా బిజినెస్ లెక్కలు
మెగాస్టార్ చిరంజీవి కేరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిరు 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాస్ ఈజ్ బ్యాక్ అనే పల్లవితో సాగే స్పెషల్ ఐటెం సాంగ్ షూటింగ్ సైతం ఆదివారంతో కంప్లీట్ అయ్యింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు స్కైను టచ్ చేస్తున్నాయి. వెండితెరను రెండు దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యంతో ఏలిన చిరు పదేళ్ల విరామం తర్వాత నటిస్తోన్న సినిమా కావడంతో ఈ […]