క‌రోనాపై అదిరిపోయే ప్ర‌శ్న అడిగిన మంచు విష్ణు..ట్వీట్ వైర‌ల్‌!

క‌రోనా వైర‌స్ తగ్గిన‌ట్టే త‌గ్గి.. మ‌ళ్లీ వేగంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా గ‌త రెండు వారాలుగా దేశంలో క‌రోనా కేసులు భారీగా పెరిగిపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే కొద్ది రోజుల్లోనే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు దొరకడం కూడా క‌ష్ట‌మేన‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో తాజాగా క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు త‌న‌యుడు, టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఓ అదిరిపోయే ప్ర‌శ్న అడిగాడు. […]

మంచు హీరోకు నంద‌మూరి హీరో సీరియ‌స్ వార్నింగ్‌

టాలీవుడ్‌లో నాడు దివంగ‌త లెజెండ్రీ హీరో ఎన్టీఆర్ – మోహ‌న్‌బాబు మ‌ధ్య ఎలాంటి అనుబంధం ఉండేదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎన్టీఆర్‌-మోహ‌న్‌బాబు త‌ర్వాత ఈ రెండు ఫ్యామిలీల్లో నేటి త‌రం హీరోలు కూడా అదే అనుబంధంతో ఉంటారు. మోహ‌న్‌బాబు, ఎన్టీఆర్ క‌లిసి ఎన్నో సినిమాలు చేస్తే, మోహ‌న్‌బాబు వార‌సుడు మ‌నోజ్‌, బాల‌య్య కూడా క‌లిసి సినిమాలు చేశారు. అంత అవినాభావ సంబంధం ఈ రెండు కుటుంబాల మ‌ధ్య ఉంది. అయితే లేటెస్ట్‌గా నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ మంచు హీరో […]

మంచు విష్ణుకి యాక్సిడెంట్‌

టాలీవుడ్ హీరో మంచు విష్ణు షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డారు. మలేషియాలో షూటింగ్ జరుగుతుండగా ఆయనకు ప్రమాదం జరిగింది. ఈ విష‌యం తెలియ‌డంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీ మొత్తం ఇప్పుడు షాక్‌లో ఉంది. విష్ణు హీరోగా తెరకెక్కుతున్న‘ఆచారి అమెరికా యాత్ర’ షూటింగ్ మలేషియాలో నడుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో ఓ బైక్ రేస్ సీన్ షూట్ చేస్తుండ‌గా బైక్ స్కిడ్ అవ్వ‌డంతో ఈ యాక్సిడెంట్ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే చిత్ర‌యూనిట్ విష్ణును మలేసియాలోని పుత్రజయ ఆసుపత్రికి త‌ర‌లించారు. […]

ఆ నిర్మాతే విష్ణుకి విలనయ్యాడు!

‘ఆడోరకం ఈడోరకం’తో మంచి సక్సెస్ సాధించిన మంచు విష్ణు..’లక్కున్నోడు’ అంటూ మరో మూవీ స్టార్ట్ చేశాడు. గీతాంజలి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రాజ్ కిరణ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్వివి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే ఈ నిర్మాతే విష్ణుకు విలన్గా మారాడట. నిర్మాణ రంగం మీదే కాక, నటన మీద కూడా ఆసక్తి ఉన్న సత్యనారాయణ లక్కున్నోడు చిత్రంలో మెయిన్ విలన్గా నటిస్తున్నాడని అంటున్నారు. గీతాంజలి, శంకరాభరణం లాంటి చిత్రాలను నిర్మించిన ఎమ్వివి సత్యనారాయణ […]