తాజాగా మంచు మనోజ్ ఓ ఇంటి వాడు అయిన సంగతి తెలిసిందే. దివంగత నేత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డితో మనోజ్ ఏడడుగులు వేశాడు. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే కాగా.. హైదరాబాద్‌లోని మంచు లక్ష్మి నివాసంలో మార్చి 3వ తేదీన మనోజ్-మౌనిక మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా వీరి పెళ్లితో సందడి చేశారు. పెళ్లి తర్వాత […]
Tag: manchu manoj
మౌనిక కొడుకు విషయంలో మంచు మనోజ్ సంచలన నిర్ణయం.. ఇది ఊహించలేదుగా!
మోహన్ బాబు తనయుడు, ప్రముఖ హీరో మంచు మనోజ్ మార్చి 3వ తేదీన భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో మంచు లక్ష్మి నివాసంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఇప్పటికే పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. మంచు మనోజ్ తో పాటు మౌనికకు కూడా ఇది రెండో వివాహమే. మనోజ్ మొదట ప్రణతి అనే అమ్మాయిని వివాహం చేసుకోగా.. మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అలాగే మౌనిక […]
మంచు కుంటుంబంలోనే ఇది ఓ రికార్డ్..భూమా మౌనిక అత్తారింటికి ఎంత కట్నం తెచ్చిందో తెలిస్తే దిమ్మ తిరిగిపొద్ది..!!
ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మంచు మనోజ్ పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . దానికి కారణం రీసెంట్ గానే మంచు మనోజ్ భూమా అఖిలప్రియ చెల్లెలు భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు . మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మోహన్ బాబు కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు మనోజ్ .. ఇదివరకే ప్రణతి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . అయితే వాళ్ల మధ్య వచ్చిన […]
భూమా మౌనిక రెడ్డికి ఒక కొడుకు ఉన్నాడా..? అసలింతకీ మొదటి భర్త ఎవరు?
మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ తాజాగా భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం వీరి వివాహం హైదరాబాద్ లో మంచు లక్ష్మి నివాసంలో వైభవంగా జరిగింది. మంచు మనోజ్ కు ఇది రెండో వివాహం. 2015లో ప్రణతి అనే అమ్మాయిని మనోజ్ వివాహం చేసుకున్నాడు. కానీ వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఇప్పుడు మౌనిక రెడ్డితో ఏడడుగులు వేశారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మరియు పలువురు సినీ ప్రముఖులు వీరి […]
అవన్నీ పుకార్లే.. మంచు మనోజ్ పెళ్లితో అసలు నిజం తేలిపోయిందిగా!
మంచు వారి అబ్బాయి మంచు మనోజ్ ఫైనల్ గా ఓ ఇంటివాడు అయ్యాడు. భూమా మౌనికారెడ్డితో ఏడడుగులు వేశాడు. శుక్రవారం రాత్రి మంచు లక్ష్మి నివాసంలో మంచు మనోజ్-మౌనిక వివాహం వైభవంగా జరిగింది. గత కొంత కాలం నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట.. మూడు ముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే. మనోజ్, మౌనిక పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యులతో పాటు కొద్ది మంది సన్నిహితులు, పలువురు సినీ […]
ఘనంగా మంచు మనోజ్ -మౌనిక పెళ్లి.. ఫొటోస్ వైరల్..!!
గడిచిన కొన్ని నెలల నుంచి ఎక్కువగా మంచు మనోజ్, భూమా మౌనికల రెడ్డి పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో గత కొద్దిరోజులుగా వీరి పెళ్లి వ్యవహారం గురించి వార్తలు వినిపిస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు మంచు మనొజ్ ఈ విషయం పైన స్పందించలేదు. తాజాగా నిన్నటి రోజున స్పందించడంతో కచ్చితంగా మంచు మనోజ్ వివాహం చేసుకోబోతున్నారని విషయంపై క్లారిటీ ఇవ్వడం జరిగింది.నిన్నటి రోజున సాయంత్రం ఎనిమిదిన్నర గంటలకు వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది […]
కాబోయే భార్య ఫోటో షేర్ చేసిన మంచు మనోజ్.. ఫైనల్‌గా పెళ్లిపై క్లారిటీ!
గత కొద్ది రోజుల నుంచి మంచు వారింట పెళ్లి భాజాలు మోగనున్నాయంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్ రెండో వివాహం చేసుకోబోతున్నాడని.. దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డితో ఏడడుగులు వేయబోతున్నాడంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే అధికారిక ప్రకటన లేకపోవడం వల్ల కాస్త గందలగోళం నెలకొన్నా.. ఫైనల్ గా ఆ వార్తలే నిజం అయ్యాయి. తాజాగా మంచు మనోజ్ తనకు కాబోయే భార్య […]
మరికొన్ని గంటల్లో మంచు మనోజ్ రెండో పెళ్లి.. దూరంగా మోహన్ బాబు!?
మరికొన్ని గంటల్లో మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా మార్చి 3వ తేదీన మనోజ్ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డితో ఏడడుగులు వేయబోతున్నాడంటూ నెట్టింట గత కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. మనోజ్, మౌనికారెడ్డి ఇద్దరికీ ఇది రెండో వివాహమే. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి నివాసంలో మనోజ్-మౌనిక పెళ్లి వేడుక జరగనుందని అంటున్నారు పెళ్లిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు […]
బిగ్ బ్రేకింగ్: మంచు మనోజ్-మౌనిక రెడ్డి పెళ్లి డేట్ ఫిక్స్..!?
మంచు మనోజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మొదటి భార్య ప్రణీత రెడ్డితో విడిపోయిన తర్వాత మనోజ్ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డితో ప్రేమలో పడ్డాడని గత కొద్ది నెలల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మనోజ్ మాదిరి మౌనికకు కూడా విడాకులు అయ్యాయి. అయితే మనోజ్-మౌనిక గత ఏడాది గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు చేయడం, పలు మార్లు జంటగా కనిపించడం వంటి అంశాలు […]








