మన సినిమా హీరోలున్నారే.. సినిమాల్లో అద్భుతమైన డైలాగులు చెబుతారు.. వావ్ .. అనిపించేలా మాట్లాడతారు.. ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకుంటారు.. మరి నిజజీవితంలో.. బిల్ కుల్ సైలెంట్.. ఎక్కడ ఏం జరిగినా మనకేంటి అన్నట్లుంటారు.. మనకెందుకులే అనేది వాళ్ల ఫీలింగ్.. సమస్య ఎవరిదైనా సినిమా.. పక్కింటివాడిదైనా.. తన సినిమా నిర్మాతదైనా.. ఏ సమస్య వచ్చినా మేము జడపదార్థాలే అనేది మరోసారి నిరూపించారు.. ఏ విషయంలో అంటే.. సినిమా టికెట్ల విషయంలో జగర్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఎవరూ […]
Tag: Maheshbabu
అభిమానులకు మహేశ్ డబుల్ దమాఖా..!
ప్రిన్స్ మహేశ్‌బాబు అభిమానులకు పండగలాంటి వార్త ఇది. కోవిడ్ కారణంగా దాదాపు రెండేళ్ల పాటు సూపర్‌స్టార్ను వెండితెర మీద చూడ లేకపోయిన ప్రేక్షకులకు ఆ గ్యాప్‌ని భర్తీ చేస్తూ ఒకేసారి డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడు. గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ కరోనా వల్ల ఈ ఏడాది ఏ సినిమాను విడుదల చేయలేకపోయాడు. దీంతో దాదాపు రెండేళ్ళ గ్యాప్‌ను వచ్చింది. అభిమానులకు ఆ లోటును భర్తీ చేసేందుకు మహేశ్ దృష్టి సారించారు. […]
స్పైడర్ హిట్ టాక్‌తో … మహేష్ కింగే
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ఓవర్సీస్‌లో అంతకుమించిన క్రేజ్ ఉంటుంది. ఇక్కడ అట్టర్ ప్లాప్ అయిన వన్-నేనొక్కడినే, ఆగడు, బ్రహ్మోత్సవం సినిమాలు అక్కడ అవలీలగా మిలియన్ డాలర్ల మార్క్ క్రాస్ చేశాయి. ఈ ఒక్క ఉదాహరణే ఓవర్సీస్‌లో మహేష్ సినిమాల దూకుడు ఎలా ఉంటుందో చెపుతోంది. తాజాగా రిలీజ్ అయిన మహేష్ స్పైడర్ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోను మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఇక్కడ నాలుగు […]
జై లవకుశ – స్పైడర్ – మహానుభావుడు విన్నర్ ఎవరంటే
టాలీవుడ్‌లో దసరా కానుకగా మూడు సినిమాలు థియేటర్లలోకి వచ్చేశాయి. ఈ నెల 21న ఎన్టీఆర్ జై లవకుశ, 27న మహేష్ స్పైడర్ రిలీజ్ అయితే తాజాగా ఈ రోజు శర్వానంద్ మహానుభావుడు కూడా రిలీజ్ అయ్యింది. ఈ మూడు సినిమాల్లో ఏది పైచేయి సాధించింది ? ఏ సినిమా లెక్క ఎలా ఉందో చూద్దాం. దసరా సీజన్‌లో వారం రోజులు ముందుగానే ఈ నెల 21న ఎన్టీఆర్ జై లవకుశ సినిమాతో వచ్చేశాడు. ఈ సినిమా రూ.100 […]
‘ స్పైడర్ ‘ ఫస్ట్‌డే కలెక్షన్స్ వింటే షాకవ్వాల్సిందే!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన `స్పైడర్` థియేటర్లలోకి వచ్చేశాడు. సూపర్ స్టార్ మహేశ్‌బాబు- గజినీ, కత్తి వంటి చిత్రాలతో స్టార్ దర్శకుడిగా మారిన మురుగదాస్.. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే ఎంతో క్యూరియాసిటీ. అంతేగాక మహేశ్ చిత్రాల్లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మించడం.. తమిళంలో మహేశ్ తొలి సినిమా కావడంతో అంచనాలు ఒక రేంజ్‌లో ఉన్నాయి. వీటిని అందుకోవడంలో స్పైడర్ వెనుకబడిందనే టాక్ వినిపిస్తోంది. ఏది ఎలా ఉన్నా.. భారీగా విడుదలైన సినిమా.. కలెక్షన్లు రాబట్టడంలోనూ స్సైడర్.. […]
‘ స్పైడర్ ‘ ఫస్ట్ డే కలెక్షన్స్… రికార్డుల లెక్కలు మారాయి
ప్రిన్స్ మహేష్‌బాబు స్పైడర్ మూవీ రికార్డుల లెక్కలు మార్చేస్తోంది. మహేష్‌బాబు కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఓవర్సీస్‌లో ప్రీమియర్లతో రికార్డులు కొల్లగొట్టింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకు ఓవర్సీస్‌లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. టాక్, రివ్యూలతో సంబంధం లేకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ కుమ్మేస్తోంది. ఓ వైపు మహేష్‌బాబు, మరోవైపు స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఉండడంతో పాటు ఈ సినిమా రెండు భాషల్లో ఏకంగా 800 స్క్రీన్లలో రిలీజ్ అవ్వడంతో […]
‘ స్పైడర్ ‘ బ్యాడ్ టాక్ వెనక రోజా హ్యాండ్
వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ఇటీవల కాలం అస్సలు కలిసి రావడం లేదు. ఆమె ఎక్కడ అడుగు పెడితే అక్కడ అంతా నెగిటివ్‌గానే జరుగుతోంది. గతంలో ఆమె టీడీపీలో ఉన్నప్పుడు రెండుసార్లు టీడీపీ అధికారంలోకి రాలేదు. టీడీపీలో రెండుసార్లు ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్‌లో చేరేందుకు వైఎస్‌ను కలిసిన వెంటనే ఆయన అకస్మిక మృతి చెందడంతో రోజా వ్యతిరేకులు ఆమె ఎక్కడ అడుగుపెడితే అక్కడ అంతా భష్మీపఠలమే అని ప్రచారం స్టార్ట్ […]
వైసీపీ ఎమ్మెల్యేతో మహేష్‌కు లింకేంటి
సూపర్‌స్టార్ మహేష్‌బాబు స్పైడర్ సినిమా థియేటర్లలోకి దిగేందుకు కొద్ది గంటల టైం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటి వరకు తమిళ్ ప్రమోషన్ల మీద కాన్‌సంట్రేషన్లు చేసిన టీం రిలీజ్‌కు రెండు రోజుల ముందు నుంచి తెలుగులో కూడా ప్రమోషన్ల జోరు పెంచింది. ఈ క్రమంలోనే మహేష్ ఇక్కడ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అందులో భాగంగా సాక్షి టీవీ ఛానల్ కోసం ప్రముఖ నటి రోజా మహేష్‌ని ఇంటర్వ్యూ చేసింది. ఈ సంక్రాంతికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ […]
రిలీజ్‌కు ముందే రికార్డుల ‘ స్పైడర్ ‘
సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా వస్తున్న ద్విభాషా చిత్రం ‘స్పైడర్’ విడుదలకు ముందే పలు రికార్డులను క్రియేట్ చేస్తోంది. మహేష్‌బాబు కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా ఈ నెల 27న థియేటర్లలోకి వస్తోంది. ఇక ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో స్పైడర్ రిలీజ్‌కు ముందే రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను రూ 15.5 కోట్ల రూపాయలకు తెలుగు […]