సాధారణంగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారికి అభిమానించే ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో ఉంటారో.. వాళ్లను విమర్శించే హైటర్స్ కూడా అదే స్థాయిలో ఉంటారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొంతమంది స్టార్ హీరోలు మాత్రం అసలు హేటర్స్ లేని హీరోస్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. వారిలో ప్రధానంగా ముగ్గురు స్టార్ హీరోల పేర్లు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇంతకీ ఆ హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్న […]
Tag: mahesh
తారక్, బన్నీ, ప్రభాస్, మహేష్ ఈ ఏడాది రియల్ విన్నర్ ఎవరంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది లెక్కకు మిక్కిలి సినిమాలో రిలీజ్ అయ్యాయి. కానీ.. ఆ సినిమాల్లో సక్సెస్ సాధించిన సినిమాలన్నీ అంటే వేళ్ళపై లెక్కపెట్టి చెప్పేయొచ్చు. కాగా.. రిలీజ్ అయిన సినిమాల్లో మెజార్టీ సినిమాలు అంచనాలను మించి సక్సెస్ సాధించడంతోపాటు.. కలెక్షన్ల పరంగా రికార్డులను క్రియేట్ చేశాయి. వాటిలో మహేష్ బాబు గుంటూరు కారం, బన్నీ పుష్ప 2, ప్రభాస్ కల్కి 2898 ఏడి, ఎన్టీఆర్ దేవర సినిమాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఇమేజ్ […]
జక్కన – మహేష్ మూవీ స్టార్టింగ్ ట్రబుల్.. మ్యాటర్ ఏంటంటే..?
టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళికి పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన రీతిలో సినిమాలను తెరకెక్కిస్తూ వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులుగా ఆకట్టుకుంటున్న ఈయన.. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈయన నుంచి ఓ పాన్ వరల్డ్ సినిమా రానున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమాతో ఎలాగైనా భారీ సక్సెస్ తెచ్చుకోవాలని తపనతో ఉన్నాడట రాజమౌళి. ఈ సినిమాతో ఎలాగైనా […]
మహేష్ – రాజమౌళి మూవీ మరింత లేట్.. షాకింగ్ రీజన్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని నటిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం టాలీవుడ్ సినిమాలతోనే మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మహేష్.. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఓ పాన్ వరల్డ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు మొదలయ్యాయి. ఎప్పుడెప్పుడు సినిమా సెట్స్ పైకి వస్తుందా.. అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాలో నటించే స్టార్స్ గురించి.. ఈ సినిమా […]
ఆ మ్యాటర్‌లో మహేష్‌ను మించిపోయిన లేడీ సింగర్.. అమ్మడి పనికి నెటిజన్లు ఫిదా..!
ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా పాలిటిక్స్‌లో స్టార్ పొలిటిషన్‌గా ఎదిగిన తర్వాత.. లగ్జరీ లైఫ్ లాడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వారు చాలామంది తమకు స్టార్‌డం ఇచ్చింది జనాలని మర్చిపోతారు. అయితే కొంతమంది మాత్రం జనాలను గుర్తు పెట్టుకొని వారికి ఎంతో కొంత చేయాలన్న ఆలోచనతో సమాజ సేవ చేస్తూ మంచి పేరును సంపాదించుకుంటారు. ఇలాంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి వరుసలో ఉంటారు అన్న సంగతి తెలిసిందే. ఆయన ఇప్పటివరకు దాదాపు 1200 మంది […]
రీ రిలీజ్‌కు సిద్ధమవుతున్న మహేష్ ఫస్ట్ హిట్ మూవీ.. ఈ బర్త్ డే కి రెండు సర్ప్రైజ్‌లు..
టాలీవుడ్ సూపర్ స్టార్‌గా భారీ పాపులారిటి దక్కించుకున్న మహేష్ బాబు.. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో తన 29వ సినిమాను నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు జక్కన్న. కాగా ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి రాకముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆఫ్రికన్ అడవిల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సమాచారం. ఇక ఈ సినిమాలో సలార్ తో మంచి […]
మహేష్ తర్వాత తన నెక్స్ట్ మూవీ హీరో ఎవరు బిగ్ హింట్ తో తేల్చేసిన రాజమౌళి.. అతనెవరంటే..?!
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి.. ప్రభాస్‌తో తెరకెక్కించిన బాహుబలితో పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్‌దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ అవార్డును దక్కించుకుని తెలుగు సినిమా ఖ్యాతిని మరో మెట్టు ఎక్కించాడు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్న జక్కన్న.. ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పాడు ఈ క్రమంలో రాజమౌళితన నెక్స్ట్ మూవీ హీరో ఎవరు అనేదానిపై […]
మహేశ్ నటించిన ఆ మూవీ రీ రిలీజ్ చేస్తే ..ఏకంగా 50 కోట్లు పైగానే కలెక్ట్ చేస్తుంది తెలుసా..?
ఈ మధ్యకాలంలో ఇది ఓ బాగా ట్రెండ్గా మారిపోయింది . మనం చూస్తూనే ఉన్నాము.. గతంలో రిలీజ్ అయిన సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు.. అదే విధంగా గతంలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ కొట్టిన సినిమాలను సినిమాలకు సీక్వెల్ పేరిట తెరకెక్కిస్తున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎక్కువగా సీక్వెల్స్ రావడం అలాగే రీ రిలీజ్ లు అవుతూ ఉండడం చూస్తున్నాము. అయితే ఇలాంటి మూమెంట్ లోనే మహేష్ బాబుకి సంబంధించిన ఒక […]
మహేష్, రాజమౌళి మూవీ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేసిన విజయేంద్ర ప్రసాద్.. మ్యాటర్ ఏంటంటే..?!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ధర్శక ధీరుడు రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే జక్కన్న సినిమా కోసం మహేష్ లాంగ్ హెయిర్.. గుబురు గడ్డంతో స్టైలిష్ లుక్ లో ఆకట్టుకునే విధంగా తయారైన సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడు ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యే మహేష్.. ఈ సినిమా కోసం బరువు పెరిగేందుకు ప్రయత్నిస్తున్నాడట. దానికోసం […]









