తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తన భార్య నమ్రత గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ముఖ్యంగా నమ్రత కూడా గతంలో ఎన్నో సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. కానీ మహేష్ బాబుతో వివాహమైన తర్వాత దూరంగా ఉంటూ కేవలం కుటుంబ, మహేష్ బాబు వ్యక్తిగత విషయాలను చూసుకుంటూ బిజీగా ఉన్నది. నమ్రత అక్క శిల్పా శిరోద్కర్ కూడా హీరోయిన్ అన్న సంగతి […]
Tag: mahesh
షాకింగ్: ఎవరు ఊహించని ట్విస్ట్.. రాజమౌళి మహేష్ సినిమా నుండి క్రేజీ అప్డేట్..!
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఇండియాలో ఉన్న అగ్ర దర్శకులలో ఒకరిగా ఉన్నారు.. రాజమౌళి ఈ సంవత్సరం ప్రథమంలో త్రిబుల్ ఆర్ సినిమాతో సెన్సేషనల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు తన తర్వాత సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబు కూడా ఎంతో కాలంగా రాజమౌళితో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాడు… ప్రస్తుతం మహేష్ బాబు […]
మహేష్ రాజమౌళి సినిమాలో… ఆ తమిళ్ స్టార్ హీరో ఉన్నారా..!
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి- త్రిబుల్ ఆర్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాడు. ఆయన తర్వాత సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నాడు. మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే రాజమౌళి సినిమాలో బిజీ అవునన్నాడు మహేష్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.. ఈ సినిమాని రాజమౌళి ఆఫ్రికా అడవుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడని […]
మహేష్ బాబు తల్లి కోసం… ఆ పని చేయబోతున్నాడా..!
సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ భార్య మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి గత నెల 28న మరణించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోని శనివారం ఆమె పెద్ద కర్మ కార్యక్రమం హైదరాబాదులో జరిగింది. ఇప్పుడు మహేష్ బాబు అమ్మ కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. ఆ నిర్ణయం ఏంటంటే ఈ నెల 16న కృష్ణ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బుర్రిపాలెంలో వాళ్ళ అమ్మగారి సంస్మరణ సభను నిర్వహించబోతున్నాడట. […]
ఆ కోరికను తీర్చుకోబోతున్న మహేశ్..ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు- స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో SSMB28వ సినిమా వస్తుందన్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఓషెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వార్త ఏమిటంటే ఈ సినిమాల మహేష్ బాబు సాప్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపించనున్నాడట. మహేష్ బాబు […]
“నువ్వు పచ్చి మోస గాడివి”.. ఆయన పై మహేశ్ ఫ్యాన్స్ ఫైర్..!
టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ ఇటీవల కాలంలో తన సొంత బ్యానర్ అయిన సితార ఎంటర్టైన్మెంట్స్ – హారిక హాసిని బ్యానర్లతో కలిసి సంయుక్తంగా వరుస సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లో బిజీ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం నాగవంశీ తాజా సినిమా స్వాతిముత్యం ఈనెల 5న ప్రేక్షకుల ముందు రాబోతుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు నాగ వంశీ. ఈ సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం కాబోతున్నాడు బెల్లంకొండ గణేష్. […]
మహేశ్ కోసం అలాంటి నటుడా..త్రివిక్రమ్ బుద్ది మందగించిందా..?
మహేష్ బాబు తన 28వ సినిమాను తెలుగు స్టార్ట్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. రీసెంట్గా ఈ సినిమా పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకుని షూటింగ్ కూడా మొదలుపెట్టారు. కాగా త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబోలో ఇది మూడో సినిమా. ఇందులో మహేష్ బాబుకు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇందులో మహేష్ బాబు తో పాటు మరో స్టార్ హీరో నటించబోతున్నట్టు ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ఆ హీరో ఎవరంటే మలయాళీ […]
కోట్ల విలువగల ఆస్థులు మహేష్ బాబు తల్లి వేరేవాళ్లకి రాసేసిందా?
ఈమధ్య కాలంలో మన తెలుగు చిత్ర పరిశ్రమకు చెందినవాళ్లు వరుసగా కాలం చేయడం ఒకింత దిగ్బ్రాంతికి చెందిన విషయమే. కాగా తాజాగా సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి అయినటువంటి ఇందిరా దేవి స్వర్గస్తులైన విషయం అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ గారి ప్రొఫెషనల్ లైఫ్ పక్కనపెడితే ఆయన పర్సనల్ లైఫ్ విషయంలోకి వస్తే అతగాడు ఇద్దరిని పెళ్లి చేసుకున్నారు. అందులో మొదటగా తన మరదలు అయిన ఇందిరా దేవిని కుటుంబ సభ్యుల […]
మహేష్ కొడుకు గౌతమ్ అందుకే నాయనమ్మ అంత్యక్రియలకు రాలేదా… అసలు నిజం ఇదే…!
సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి సెప్టెంబర్ 28 అనారోగ్య కారణాలతో మరణించింది. ఇందిరా దేవి గత రెండు సంవత్సరాలుగా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గత సంవత్సరం కృష్ణ పెద్ద కొడుకు మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూడా మరణించాడు. సంవత్సరం లోపే మహేష్ బాబు అమ్మ ఇందిరా దేవి మరణించడంతో ఘట్టమనేని ఫ్యామిలీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆమె పార్థివ దేహం ముందు […]









