సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఏ సినిమా చేసినా సూపర్ హిట్టు కొడుతుంది. ఆయన సినిమాలు మాత్రమే కాదు యాడ్స్ కూడా చేస్తారు. ఆయన యాడ్స్ కోసం ప్రముఖ కంపెనీలన్నీ కూడా క్యూ కడుతుంటాయి. ఒక్కో సారి ఒక సినిమాకు తీసుకునే మొత్తం యాడ్స్ రూపంలో ఒకసారి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే హీరోలు ఎక్కువగా యాడ్స్ కు మక్కువ చూపుతున్నారు. యాడ్స్ కు ఓ రేంజ్ లో రెమ్యునరేషన్ […]
Tag: mahesh babu
నభా నటేష్‌కు బంపర్ ఆఫర్..మహేష్ మూవీలో బిగ్ ఛాన్స్?!
నభా నటేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `నన్ను దోచుకుందువటే` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ.. ఇస్మార్ట్ శంకర్ మూవీతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు చేసినా ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయినా నభా.. ప్రస్తుతం నితిన్ సరసన `మాస్ట్రో` చిత్రంలో నటించింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 17న విడుదల కానుంది. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్న […]
మహేష్‌ను రిక్వస్ట్ చేసిన రాజమౌళి..మరి వెనక్కి తగ్గుతాడా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్` ను అక్టోబర్ 13న విడుదల చేయాలని భావించినప్పటికీ..ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలించడం లేదు. దీంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ సంక్రాంతి స్లాట్ ఇప్పటికే సర్కారు వారి పాట, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ లాంటి భారీ చిత్రాలతో టైట్ గా మారింది. ఈ నేపథ్యంలోనే […]
పవన్ చేసిన ఆ తప్పే మహేష్‌కు, రవితేజకు కలిసొచ్చిందా?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన తప్పు మహేష్‌కు, రవితేజకు కలిసిరావడం ఏంటా..? అని ఆలోచిస్తున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. పవన్ హీరోగా `బద్రి` సినిమాను తెరకెక్కించి టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు పూరీ జగన్నాథ్. తొలి సినిమాతోనే బ్లక్ బస్టర్ హిట్ అందుకున్న పూరీ.. మళ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత పవన్‌తో `కెమెరామెన్ గంగతో రాంబాబు` మూవీ తీశాడు. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ రెండు సినిమాల మధ్యలో […]
15 మిలియన్ క్లబ్ లో కి మహేష్ …?
టాలీవుడ్ లో ఎంత మంది హీరోలు ఉన్నాగాని ఎవరి ఫాలోయింగ్ వారిది. ఎవరికున్న అభిమానులు వారికి ఉంటారు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి. అయితే అందరి హీరోల మాట ఎలాగున్నా కానీ మన సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు అనే చెప్పాలి.ఇప్పటికే ట్విట్టర్ లో అధిక సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న హీరోల్లో మహేష్ బాబు కూడా ఒకరనే చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు మరో రికార్డ్ క్రెయేట్ చేసాడు. […]
రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టార్.. ఇందులో నిజమెంత?
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి వరుసగా భారీ మల్టీస్టారర్ లతో పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొడుతున్నారు. ఇంతకుముందు ప్రభాస్, ప్రాణాలను బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్లను చేశాడు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లను ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ లుగా ఆవిష్కరిస్తున్నారు. వీరిద్దరి తర్వాత మహేష్ బాబు ని పాన్ ఇండియా స్టార్ ని చేస్తారు. ఇక మహేష్ బాబు కూడా తన తరువాత చిత్రాన్ని రాజమౌళితో చేసేందుకు […]
మహేష్,బన్నీ కు జగన్ సర్ ప్రైజ్ న్యూస్?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆయన ప్రతి బంధం సెప్టెంబర్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ వైయస్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో సమావేశం కానుంది. అగ్ర హీరోలు అయినా మహేష్ బాబు అలాగే అల్లు అర్జున్ కూడా జగన్ ను కలవడానికి, అదేవిధంగా థియేటర్లలో టికెట్ల ధరల ఈ విషయంలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టాలీవుడ్ చిత్ర బృందం సెప్టెంబర్ 4న తేదీన వైయస్ జగన్ తో సమావేశం అవుతుందని ఫాదర్ […]
నమ్రత అవేమి పట్టించుకోదు..కోడలిపై కృష్ణ షాకింగ్ కామెంట్స్..?
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి, ఒకప్పటి హీరోయిన్ నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేసిన నమత్ర..2005 లో ఫిబ్రవరి 10న మహేష్‌ను ప్రేమ వివాహం చేసుకుని సినీ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేసింది. ఇక నమ్రతతో పెళ్లైన తరువాత మహేష్ కెరీర్ గ్రాఫ్ ఓ రేంజ్లో పెరిగింది. మహేష్ హీరోగానే కాకుండా యాడ్స్ లోనూ అలాగే మల్టీప్లెక్స్ బిజినెస్ కూడా మొదలు పెట్టాడు. […]
నమ్రత అలా చేయడం వల్లే మహేష్ కి నటించాలన్న ఆసక్తి పోయింది: కృష్ణ
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాల్లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్న వ్యక్తి మహేష్ బాబు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకులు మనసులు గెలుచుకున్న మహేష్, రియల్ లైఫ్ లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎంతోమంది కి సహాయం చేశారు. అలా హీరోగా అంచెలంచెలుగా ఎదుగుతూ తండ్రిని మించిన కొడుకు గా పేరు తెచ్చుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ […]