వాయిదా ప‌డ్డ `సర్కారు వారి పాట`.. కొత్త రిలీజ్ డేట్ అదేన‌ట‌?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీస్‌, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై భారీ బ‌డ్జెట్‌తో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జనవరి 13న విడుద‌ల చేయ‌నున్నామ‌ని ఎప్పుడో మేక‌ర్స్ […]

మ‌హేష్ కోసం మిస్‌ ఇండియాను దింపుతున్న త్రివిక్ర‌మ్‌..?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రాగా.. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌బోతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర […]

లవ్ స్టోరీ సినిమాతో మహేష్ బాబుకు లాభాల పంట?

నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది. ఈ సినిమా విడుదల అయ్యి నెల అవుతున్నా కూడా ఇప్పటికీ ఈ సినిమా థియేటర్ లో ఆడుతుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన అది పెద్ద సినిమా ఇదే కావడం విశేషం. దీనితో ఈ లవ్ స్టోరీ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాను శేఖర్ తమ్ముడు దర్శకత్వం వహించిన విషయం అందరికి తెలిసిందే. విడుదలైన […]

కీర్తి సురేష్ బ‌ర్త్‌డే.. స్పెష‌ల్ పోస్ట‌ర్‌తో `స‌ర్కారు..` టీమ్ విషెస్‌!

కీర్తి సురేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నేను శైలజ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ‌.. మ‌హాన‌టి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ న‌టిస్తున్న చిత్రాల్లో `స‌ర్కారు వారి పాట‌` ఒక‌టి. మ‌హేష్ బాబు హీరోగా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మ‌వుతున్న […]

మ‌హేష్‌తో న‌టించిన ఆ హీరోయిన్‌కు న‌మ్ర‌త వార్నింగ్..ఎందుకో తెలుసా?

టాలీవుడ్ క్యూట్ క‌పుల్స్‌లో మ‌హేష్ బాబు-న‌మ్ర‌త జంట ఒక‌టి. `వంశీ` సినిమాతో మొద‌లైన వీరి ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి చివ‌ర‌కు పెళ్లి దాకా వెళ్లింది. ముంబైలోని మారియట్ హోటల్లో ఫిబ్రవరి 10 2005 తేదిన మ‌హేష్‌-న‌మ్ర‌త‌ల‌ వివాహం తెలుగు సంప్రదాయం ప్రకారం చాలా సింపుల్‌గా జరిగింది. ఈ జంట‌కు ఇద్ద‌రు పిల్ల‌లు(గౌత‌మ్‌, సితార) ఉన్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉన్న న‌మ్ర‌త‌.. మ‌హేష్‌కు సంబంధించిన అన్ని విష‌యాలు తానై చూసుకుంది. అలాగే నమ్రతను […]

మ‌హేష్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..దీపావళికి బిగ్ ట్రీట్ ఖాయ‌మ‌ట‌..?!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నిర్మ‌త‌మ‌వుతున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి మ‌హేష్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే గుడ్ న్యూస్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. […]

మహేష్-నమ్రతల‌ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు..ఖంగారులో అభిమానులు..??

సినీ ప‌రిశ్ర‌మ‌లో సెల‌బ్రెటీల పెళ్లిళ్లు, విడాకులు బాగా కామ‌న్ అయిపోయాయి. గాఢంగా ప్రేమించుకుని, ఆపై పెళ్లి చేసుకుని.. మ‌ళ్లీ కొన్నేళ్ల‌కే విడిపోయిన సెల‌బ్రెటీ కపుల్స్‌ ఎంద‌రో ఉన్నారు. ఈ లిస్ట్‌లో తాజాగా స‌మంత‌-నాగ‌చైత‌న్య కూడా చేరిపోయారు. ఈ మ‌ధ్యే వీరిద్ద‌రూ అధికారికంగా త‌మ విడాకుల విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇక‌పోతే.. ఒక‌ప్పుడు మ‌హేష్‌-స‌మ్ర‌త‌లు కూడా విడిపోబోతున్నారంటూ ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌చ్చేవి. అందుకు కార‌ణం వారిద్ద‌రి మ‌ధ్య త‌లెత్తిన మ‌న‌స్ప‌ర్థ‌లే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం టాలీవుడ్ మోస్ట్ స్వీట్ […]

ఆ హీరోయిన్ ఫోన్ కాల్ కోసం కూడా డేట్స్ తీసుకోవాలి.. హీరోయిన్ ఎవరంటే?

పూజా హెగ్డే ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమా తో పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస ఆఫర్లతో ముందుకు దూసుకుపోతోంది. ప్రస్తుతం చేతి నిండా వరుస అవకాశాలతో ఫుల్ బిజీ గా ఉంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా దర్శకుడు హరిశ శంకర్ ఓ స్టార్ హీరోయిన్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. […]

ప్ర‌భాస్ `స్పిరిట్‌` మొద‌ట ఏ హీరో వ‌ద్ద‌కు వెళ్లిందో తెలుసా?

రెబ‌ల్‌ స్టార్ ప్ర‌భాస్ త‌న 25వ చిత్రాన్ని ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగాతో చేయ‌బోతున్న‌ట్టు నిన్న అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు `స్పిరిట్‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేయ‌గా.. టీ సిరీస్, భద్రకాళి ఫిలిమ్స్, యువి క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మించ‌బోతున్నారు. తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మల‌యాళ భాష‌ల్లోనే కాకుండా విదేశీ భాష‌ల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే.. ఈ […]