టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండగా, ఈ చిత్రంలో మహేష్ సరికొత్త అవతారంలో మనకు కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్‌డేట్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్, కళావతి, పెన్నీ సాంగ్స్ అభిమానుల్లో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ఇక ఈ […]
Tag: mahesh babu
ఆర్ఆర్ఆర్ దెబ్బకు మహేష్ ఒక్కడే అంటోన్న జక్కన్న
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రేస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ మేనియా ఫుల్ స్వింగ్‌లో ఉంది. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రం ఎఫెక్ట్‌తో జక్కన్న […]
పెన్ని సాంగ్ లో మహేష్ బాబు సర్ప్రైజ్ అదుర్స్..సర్కారు వారి పాట లో సితార..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు..ఎప్పటికప్పుడు అభిమానులకు సర్ప్రైజ్ ఒస్తూ ఖుషీ చేస్తుంటారు. తాజాగా అలాంటి ఓ షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చి అభిమానులను ఉత్సాహ పరిచారు. మహేష్ బాబు డైనమిక్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ” సర్కారు వారి పాట” అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకుని ఉన్నారు. మహేష్ అభిమానులకు నచ్చేలా ఈ సినిమా ను తెరకెక్కిస్తున్న పరశురామ్..ప్రతి విషయంలోను ఎంతో జాగ్రత్తలు తీసుకుని ఈ […]
మహేష్ ,త్రివిక్రమ్ సినిమా .. కీలక పాత్రలో మరొక స్టార్ హీరో !
హారిక హాసిని క్రియేషన్స్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ,మహేష్ బాబు కాంబినేషన్ లో లేటెస్ట్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే . అయితే ఇండస్ట్రీలో ఈ సినిమా కధ గురించి ఒక ఇంట్రెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది .అదేమిటంటే ఈ సినిమాలో ఒక కీలక రోల్ ఒకటి ఉన్నదంట.ఆ పాత్రకి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని సెలక్ట్ చేశారని టాక్ .ఇందులో మోహన్ లాల్ క్యారెక్టర్ ఒక పొలిటికల్ లీడర్ గా నటిస్తున్నాడట .అయితే […]
మెగా బెగ్గింగ్‌తో అందరూ హర్ట్…!
ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్‌కు మధ్య గత కొంత కాలంగా నడుస్తోన్న కోల్డ్‌వార్‌కు ఇక్కడితో శుభం కార్డు పడినట్టేనా ? తాజాగా టాలీవుడ్ ప్రముఖులు – ఏపీ సీఎం జగన్ మధ్య జరిగిన చర్చలు సక్సెస్ అయినట్టేనా ? అన్నదానిపైనే ఇప్పుడు డిస్కర్షన్లు నడుస్తున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – దర్శకులు కొరటాల శివ, రాజమౌళి వీళ్లంతా వెళ్లారు. చర్చలు చాలా కూల్‌గా జరిగాయని బయటకు వచ్చిన చిరంజీవి, […]
మహేష్ బాబుకు అక్కగా ఒకప్పటి స్టార్ హీరోయిన్..ఏం కాంబినేషన్ గురు..?
టాలీవుడ్ ప్రిన్స్ హీరో మహేష్ బాబు వరుస పెట్టి సినిమాలకు సైన్ చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పరశూరాం డైరెక్షన్లో సర్కారు వారి పాట అనే సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా పలు సార్లు వాయిదా పడుతూ వస్తుంది. అప్పుడు ఏమో కరోనా కారణంగా కొన్ని రోజులు వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్..ఆ తరువాత వాళ్లు అనుకున్న తేదీకి బడా […]
మెగాస్టార్ ట్విస్ట్.. జగన్ మీటింగ్‌కు ఎన్టీఆర్ దూరం..
మరి కొద్దీ సేపట్లో టాలీవుడ్ పెదాలతో సీఎం జగన్ బెట్టి అవ్వనున్నారు.ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా టిక్కెట్ల రేట్ల వ్యవహారం మంచి దుమారం రేపుతోంది. అసలు ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్‌కు మధ్య వివాదం తార స్థాయికి వేలాడడానికి కారణం జీవో నెంబర్ 35. అది సినిమా టికెట్ల రేట్లపై నిర్దేశించిన జీవో. ఈ జీవో ప్రకారం ఐతే సినిమాలు ఆడించడం కష్టమన్నది థియేటర్ల వాదన. ప్రస్తుతం టాలీవుడ్ పెద్దలందరూ ప్రత్యేక విమానంలో విజయవాడకు బయల్దేరరు. ప్రభాస్ తోపాటు […]
బడా డైరెక్టర్ కి సారీ చెప్పిన మహేష్ బాబు..అంత తప్పు ఏం చేశావయ్యా..?
టాలీవుడ్ లో కి ఎంతో మంది హీరోలు వస్తుంటారు పోతుంటారు. కానీ కొందరు మాత్రమే ప్రేక్షకుల మదిలో చిరస్దాయి గా నిలిచిపోతారు. అలాంటి వారిలో మహేష్ బాబు కూడా ఒకరు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పేరు చేప్పుకుని సినీ ఇండస్ట్రీలోకి వచ్చాడేకానీ ఏ రోజు కూడా ఆయన రికమండేషన్ లతో సినిమా అవకాశాలు అందుకోలేదు. ఇక కృష్ణ కూడా ఇలా నటించాలి అని గైడ్ చేశాడు కానీ మా కొడుకు కి అవకాశాలు ఇవ్వండి అంటూ […]
అప్పుడు మెగా స్టార్..నిన్న సూపర్ స్టార్ ..నేడు పాన్ ఇండియన్ స్టార్..ఎందుకంటారా !
అధికారంలో ఉన్న పొలిటీషియన్ ను, ఫామ్ లో ఉన్న హీరోను ఫాలో అయితేనే మనకు మేలు అంటాడు పోసాని ఓ సినిమాలో. ఇదే పద్దతిని పాటిస్తాయి చాలా మల్టీ నేషనల్ కంపెనీలో.. మంచి ఫామ్ లో ఉన్న స్టార్స్ తోనే తమ ఉత్పత్తుల ప్రచారానికి వాడుకుంటాయి. ఎప్పటికప్పడు తమ బ్రాండ్ అంబాసిడార్లను మారుస్తూ ఉంటాయి. వాస్తవానికి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో పాటు చాలా కమర్షియాల్ యాడ్స్ చేస్తుంటాడు. ఇప్పటికే పలు బ్రాండ్లను ఆయన ప్రమోట్ […]