మాములుగా సినిమా పరిశ్రమలో ఎన్నో సినిమాలు మొదట ఒక హీరోను దృష్టిలో పెట్టుకుని రాసిన కథలు వివిధ కారణాలతో మరొక హీరోతో తెరకెక్కిస్తూ ఉంటారు. ఇలా చాలానే జరిగాయి… అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో ఏ విధంగా 7 సూపర్ హిట్ సినిమాలను చేయకుండా తప్పుకున్నాడు అన్నది ఇప్పుడు చూద్దాం. మరి ఆ స్టార్ హీరో ఎవరు అంటే.. సర్కారు వారి పాట సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు. […]
Tag: mahesh babu
సర్కారు వారి పాట రివ్యూ అండ్ రేటింగ్
సినిమా: సర్కారు వారి పాట దర్శకుడు: పరశురామ్ నటీనటులు: మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రఖని, వెన్నెల కిషోర్ తదితరులు సినిమాటోగ్రఫీ: ఆర్.మాడీ మ్యూజిక్: థమన్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సర్కారు వారి పాట చిత్ర ఎట్టకేలకు నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కించడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని చూపారు. మరి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర మెప్పించిందో ఈ […]
ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేసిన మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యయి. ఇక ఈ సినిమాలో మహేష్ మాస్ స్వాగ్ అవతారం ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ ద్వారా తెలియజేశారు. కాగా ఈ సినిమాకు […]
మహేష్ కోసం వస్తున్న పవర్ స్టార్.. రెండు కళ్లు చాలవుగా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ ఇద్దరు హీరోలకు టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ ఇద్దరు హీరోలు కలిసి ఓ సినిమా చేస్తే ఉంటదిరా.. అని అభిమానులు ఎన్నోసార్లు అనుకున్నారు కూడా. అయితే ఈ కాంబో మాత్రం ఇప్పటివరకు సెట్ కాలేదు. ఇక ఈ ఇద్దరు హీరోలు ఒకే వేదికపై కనిపించింది కూడా చాలా అరుదు. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు ఒకే వేదికపై కనిపించేందుకు […]
మహేష్ అంటే లెక్కలేదా గురూజీ!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే అన్ని పనులు కూడా పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఈ సినిమా తరువాత మహేష్ బాబు తన […]
జాతర కోసం రెడీ అంటోన్న రౌడీ స్టార్..
టాలీవుడ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను మే 2న రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం పవర్ ప్యాక్డ్‌గా ఉండటంతో […]
సర్కారు వారి పాట.. ట్రైలర్‌లోనే చెప్పేస్తారా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’పై ఇప్పటికే ఇండస్ట్రీలో ఎలాంటి బజ్ క్రియేట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండగా, మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌తో మనకు ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ చిత్రంపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమా ట్రైలర్‌ను మే2న భారీ అంచనాల […]
తగ్గేదే లే అంటోన్న మహేష్ బాబు!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో […]
త్రివిక్రమ్‌కు డెడ్‌లైన్ పెట్టిన మహేష్..?
సూపర్ స్టా్ర్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా మే 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా […]