చిరంజీవి, మహేష్‌లతో సహా ఈ ఏడాది వేరేవారి చిత్రాలకు డబ్బింగ్ చెప్పిన హీరోలు వీరే…

  టాలీవుడ్ ఇండస్ట్రీలోని నటీనటులు తమ సినిమా లోనే కాకుండా తోటి నటుల సినిమాల విషయంలో కూడా సహాయ పడుతూ ఉంటారు. దాని వల్ల సినిమాకి మంచి హైప్ వస్తుంది. అంతేకాకుండా ఇద్దరు హీరోల అభిమానులు కూడా ఆ చిత్రానికి చూడటానికి ముందుకు వస్తారు. ఇక ఆ సినిమా హిట్ అవ్వాలి అంటే కథ బాగుండాలనుకోండి. అయితే ఈ ఏడాది కొన్ని సినిమాల ప్రమోషన్స్ కి కొంతమంది హీరోలు హెల్ప్ చేసారు. ముఖ్యంగా వారి వాయిస్‌తో డబ్బింగ్ […]

ఏంటి మ‌హేషా.. ఈ ఏడాది అంతా వెకేష‌న్ల‌కేనా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది మొత్తం వెకేష‌న్ల‌కే కేటాయించిన‌ట్టు ఉన్నారు. 2022 మొద‌లు ఫ్యామిలీతో వరుస వెకేషన్ లకు వెళ్ళొస్తూనే ఉన్నారు. అక్టోబర్ లో భార్య నమ్రత, పిల్ల‌లు గౌతమ్ సితారతో కలిసి లండన్ పర్యటన చేసిన మహేష్.. తాజాగా మరోసారి వెకేషన్ కు బయలుదేరారు. తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో మహేష్ దర్శనం ఇవ్వడంతో.. అక్కడే ఉన్న కెమెరాలు క్లిక్‌మనిపించాయి. ప్రస్తుతం ఇందుకు […]

శ్రీలీల గొంతెమ్మ కోరికలు.. సినిమా నుండి తీసేసిన స్టార్ డైరెక్టర్..!?

టాలీవుడ్ యంగ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు , పెళ్లి సందడి అనే సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ..ఇప్పటివరకు చేసింది ఒక్కటి అంటే ఒక్కటే సినిమా . ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వలేదు . నార్మల్ యావరేజ్ హిట్గా నిలిచింది . మరీ ముఖ్యంగా సినిమాలో రోషన్ నటనకంటే శ్రీలీల నటన బాగుంది అంటూ కామెంట్స్ వినిపించాయి . అంతేకాదు స్టార్ హీరో సైతం మొదటి […]

వైరల్ అవుతున్న మహేశ్ గారాలపట్టి లేటెస్ట్ ఫొటోస్… తండ్రిని మించిన అందం ఆమెది!

సూపర్ స్టార్ మహేశ్ బాబు, అతని కుటుంబం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. మహేష్ బాబుకి కుటుంబం పెద్ద బలం. మహేష్ – నమ్రత స్వీట్ డాటర్ సితారా ఘట్టమనేని పరిచయం కూడా అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా సితారా నెటిజన్లను అప్పుడప్పుడు పలకరిస్తుంటుంది. అలాగే ఇటీవల తండ్రితో కలిసి ‘సర్కారు వారి పాట’లో కూడా అదిరిపోయే డాన్స్ తో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. రీల్స్ తో.. ఫన్నీ వీడియోలతో, తన తండ్రికి తక్కువేమి […]

మహేష్ కెరియర్ లో ఎప్పుడూ చెయ్యని సాహసం.. త్రివిక్రమ్ కోసం సంచలన నిర్ణయం..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 28 వ సినిమాను స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ తో చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడో షూటింగ్ మొదలైన ఈ సినిమా మహేష్ బాబు ఇంట్లో జరిగిన విషాదాలు కారణంగా షూటింగ్ ఆగిపోయింది. అప్పటినుంచి ఈ సినిమా షూటింగ్ అదుగో ఇదిగో అంటూ వెనకడుగు వేస్తూ ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమా షూటింగ్ దశగా వెళుతోంది. ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చిన ఈ సినిమాకు త్వరలోనే షూటింగ్ […]

ఛీ.. ఛీ.. మ‌హేష్ ను పొంద‌డం కోసం సీనియ‌ర్ హీరోయిన్ అలాంటి ప‌నులు చేస్తుందా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కు ఇది 28వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వ‌గా.. త్వ‌ర‌లోనే సెకండ్ […]

త్రివిక్రమ్ స్కెచ్ అదిరిపోయిందిగా.. మహేష్ కోసం బాలీవుడ్ నటి రంగంలోకి..!?

టాలీవుడ్ అగ్ర దర్శకులలో త్రివిక్రమ్ కూడా ఒకరు ఆయన సినిమాలు చూసుకుంటే కామన్ గా ఒక పాయింట్ ఉంటుంది. అదే ఆయన సినిమాల్లో కీలకమైన లేడీ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ కోసం ఆయన తన సినిమాల కోసం బాగా పేరు గడించిన సీనియర్ నటిమణులనే ఏరి కోరి ప్రత్యేకించి ఎంపిక చేసుకుంటాడు. ఆ పాత్రకు ఉన్న నిడివి, ఆ క్యారెక్టర్ కు ఉన్న బలం అందులో ఎవరు ఇమడగలరన్న‌, సామర్ధ్యాలతో పాటు పాత్రకు ప్రాణం పోసే సీనియర్ […]

పాత సినిమాల‌తో పోటీ ప‌డుతున్న ప‌వ‌న్-మ‌హేష్‌.. గెలిచేది ఎవ‌రో?

ఇటీవ‌ల టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ బాగా న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాత సినిమాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డేందుకు సిద్ధం అవుతున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మహేష్ బాబు కెరీర్ లో సూప‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `ఒక్క‌డు` ఒక‌టి. ఇందులో భూమిక హీరోయిన్ గా న‌టించింది. గుణశేఖర్ డైరెక్షన్ లో ఎం.ఎస్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా.. భారీ బడ్జెట్ […]

మ‌హేష్ బాబు అలాంటి వాడే ..సంచ‌ల‌న విష‌య‌ల‌ను బ‌య‌ట పెట్టిన న‌మ్ర‌త‌..!

సినిమా పరిశ్రమలో ఎందరో సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ జంటలు విడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ విధంగా ఆ సెలబ్రిటీలు విడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే టాలీవుడ్ లోనే స్టార్ కపుల్స్ గా వెలుగుతున్న మహేష్- నమ్రత మధ్య కూడా గొడవలు జరిగినట్టు ఏమీ వార్తలు బయటకు రాలేదు. వారి పెళ్లి జరిగి 17 సంవత్సరాలు అవుతున్న ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఈ జంట […]