టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఐదు పదుల వయసులోనూ యంగ్ హీరోగా మెరిసిపోతున్న మహేష్ వరుస సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా నటించేందుకు సిద్ధమవుతున్నాడు మహేష్. అయితే గతంలో మహేష్ రిజెక్ట్ చేసిన ఓ లవ్ స్టోరీ ఏకంగా ఏడాదిన్నర ఆడి మేకర్స్ కు కనక వర్షం కురిపించిందట. ఇంతకీ ఆ మూవీ ఏంటో.. ఆ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన హీరో […]
Tag: mahesh babu
మహేష్ బాబు – రాజమౌళి సినిమాలో ఆ హీరోయిన్ కూడానా..? వామ్మో ఈ ట్వీస్ట్ ఏంటి రా బాబు..!
మహేష్ బాబు – రాజమౌళితో ఒక సినిమా కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకే రాలేదు. ఆ మాటకొస్తే పూజా కార్యక్రమాలు కూడా జరుపుకోలేదు..కానీ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమాకి సంబంధించిన వార్తలు రకర రకాలుగా ట్రెండ్ అవుతున్నాయి . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లాంచింగ్ పూజా కార్యక్రమాలు కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా మే 30వ తేదీన జరగబోతున్నాయట . ఇలాంటి […]
ఆ విషయంలో మహేశ్ ను హర్ట్ చేసిన గౌతమ్.. సితార పాప ది బెస్ట్ అంతే..!
సినిమా ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీకి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు అలాంటి ఓ చెరగని స్థానాన్ని క్రియేట్ చేసి పెట్టారు. అయితే ఆ తర్వాత ఆయన వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ మహేష్ బాబు కూడా అదే రూట్లో ముందుకు వెళ్ళాడు. కాగా ఇప్పుడు ఆ బాధ్యతలు మొత్తం గౌతమ్ పై పడ్డాయి. అయితే […]
ఈ ఫోటోలో మహేష్ పక్కన కనిపిస్తున్న పాపను గుర్తుపట్టారా.. ఈమె టాలీవుడ్ హీరో భార్య..?!
నెటింట గత కొంతకాలంగా స్టార్ హీరోహీరోయిన్స్ త్రోబ్యాక్ ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలా ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్ననాటి ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఈ పై ఫోటోలో మహేష్ బాబు పక్కనే ఎంతో అమాయకంగా కనిపిస్తున్న చిన్నిపాపను గుర్తుపట్టారా..? ఆమె కూడా ఓ స్టార్ హీరోయిన్.. అనుకుంటే పరపడినట్టే. ఆమె ఇప్పుడు స్టార్ హీరో భార్య. ఇంతకీ ఆమె ఎవరో అనుకుంటున్నారా.. […]
త్వరలోనే ఆ హీరోతో మల్టీస్టారర్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఎన్టీఆర్ మాటలు..!
మనకు తెలిసిందే.. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో మల్టీస్టారర్ ట్రెండ్ ఎక్కువగా చూస్తున్నాం. మరి ముఖ్యంగా స్టార్ హీరోలు కూడా అలా మల్టీ స్టారర్ సినిమాలో నటించడానికి ఎక్కువ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడంతో ఫాన్స్ ఓ రేంజ్ లో సంబరపడిపోతున్నారు. ఇప్పుడు సింగిల్ గా స్టార్ సినిమాలల్లో నటించడం కన్నా.. మిగతా హీరోలతో నటించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . ఈ మధ్యకాలంలో అలాంటి సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తారక్ […]
అన్నం తినే ప్రతిసారి ఇప్పటికీ ఆ పని చేస్తున్న మహేష్ బాబు .. ఇది రియల్ హీరోయిజం అంటే..!
చాలామంది మన పద్ధతులను సాంప్రదాయాలను మర్చిపోతున్నారు . నిజానికి ఒకప్పుడు ఇలా డైనింగ్ టేబుల్లు .. ఇలాంటివి ఏమీ ఉండేటివి కాదు.. పీట వేసుకొని కింద కూర్చొని భోజనం తినేవాళ్లు అప్పుడు ఆరోగ్యం చాలా చాలా బాగున్నాయి . కొత్త కొత్త రోగాలు ఏవి వచ్చేటివి కాదు . అయితే ఈ మధ్యకాలంలో అంతా ఫ్యాషన్ ట్రెండ్ అంటూ రకరకాల ఎక్విప్మెంట్స్ వచ్చేసాయి. ఆ కారణంగానే ఒళ్ళు బద్ధకి ఇచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ ఇంట్లో […]
అలాంటి పని చేయడం కూడా వ్యాయామమే.. నమ్రత ఇంట్రెస్టింగ్ పోస్ట్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ బాబు భార్య నమ్రత గురించి తెలిసిందే. మహేష్ బాబు ‘వంశీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె..’అంజి’ ,’టక్కరి దొంగ’ మూవీస్ చేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత మిల్క్ బాయ్ మహేష్ బాబుతో ప్రేమలో పడిన నమ్రత.. ప్రేమ పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా దూరం అయింది.ఫ్యామిలీ లైఫ్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ..కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటుంది. అయితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ […]
ఆ విషయంలో మహేశ్ కన్నా.. చరణ్ నే 1000 రెట్లు బెటర్.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఒళ్లు మండిస్తున్న న్యూస్..!
సోషల్ మీడియాని అంటే అంతే.. ఎక్కడ పాసిటివిటీ ఉంటుందో అక్కడ నెగెటివిటీ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడ పొగిడే జనాలు ఉంటారో.. అక్కడ బూతులు తిట్టే మనుషులు కూడా ఉంటారు . ఈ విషయాన్ని తెలుసుకొని మనకు మనం అడ్జస్ట్ అవ్వాల్సిందే. రీసెంట్ గా సోషల్ మీడియాలో మహేష్ బాబు – రామ్ చరణ్ ఫాన్స్ మధ్య వార్ పిక్స్ కి చేరుకుంది. స్టార్ హీరోలు బాగానే ఉంటున్నారు. కానీ వాళ్ళ హీరో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో […]
నక్క తోక తొక్కిన నాని.. ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో సినిమా ఫిక్స్..ఇక అరుపులే..!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో నాని.. నక్కతోక తొక్కాడ అంటే అవునన్నా సమాధానమే వినిపిస్తుంది . ఈ మధ్యకాలంలో ఆయన ఎలాంటి సినిమాలు చూస్ చూసుకుంటున్నాడో మనకు తెలిసిందే . సినిమా సినిమాకి బాగా వేరియేషన్స్ చూపిస్తున్నారు. మరి ముఖ్యంగా తనదైన స్టైల్ లో డిఫరెంట్ యాక్టింగ్ ప్రదర్శిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో […]