టాలీవుడ్‌లో గత రెండేళ్లుగా సంక్రాంతి సమరం మహారంజుగా సాగుతోంది. గతేడాది ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, బాలయ్య డిక్టేటర్, నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనతో పాటు శర్వానంద్ ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలతో థియేటర్లలోకి వచ్చారు. నాలుగు సినిమాలు హిట్ అయ్యాయి. ఇక ఈ యేడాది ప్రతిష్టాత్మకమైన చిరు 150వ సినిమా ఖైదీ నెంబర్ 150, బాలయ్య 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలతో పాటు శర్వానంద్ శతమానం భవతి సినిమాలతో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్లు […]
Tag: mahesh babu
‘ స్పైడర్ ‘ రిజల్ట్ తేడా కొడుతోందే..!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ – ప్రిన్స్ మహేష్‌బాబు కాంబినేషన్లో సినిమా అనగానే తెలుగు సిని జనాలే కాదు టోటల్ సౌత్ ఇండియా సినిమా జనాలందరూ ఈ సినిమా ఎన్నో సంచలనాలు క్రియేట్ చేస్తుందని ఆశించారు. ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతుందని భావించారు. అయితే సీన్ కట్ చేస్తే ఇప్పుడు స్పైడర్ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా సినిమా మీద ఎందుకు గాని హైప్ క్రియేట్ అవ్వడం లేదు. ఎన్టీఆర్ జై లవకుశతో […]
బాబాయి.. బావ.. మధ్యలో మహేష్.. ఓ పొలిటికల్ సిత్రం!
ఒక పక్క బాబాయి.. మరో పక్క సొంత బావ! ఇప్పుడు ప్రిన్స్ మహేష్‌కి పెద్ద అగ్నిపరీక్షగా మారిపొయింది పరిస్థితి. వీరిద్దరూ ఇప్పుడు మహేష్‌ను చెరోపక్క వాయించేస్తున్నారని సమాచారం. దీనికి కారణం.. ఇద్దరూ చెరో పార్టీ కావడం, ఇద్దరూ మహేష్ మద్దతు కోరుకోవడమే. బాబాయి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, బావ గల్లా జయదేవ్‌ల వైఖరితో మహేష్ ఇప్పుడు నానాతిప్పలు పడుతున్నాడని అంటున్నారు ఫిలింనగర్ జనాలు. వీరిద్దరూ అధికార, విపక్ష పార్టీలకు చెందిన నేతలు కావడంతో మహేష్ ఇద్దరినీ.. సంతృప్తి పరచలేక […]
బిగ్ బాస్ హౌస్‌లోకి మహేష్….ఒప్పించిన డైరెక్టర్
సూపర్‌స్టార్ మహేష్‌బాబు – సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న స్పైడర్ సినిమాపై సౌత్ ఇండియన్ సినిమా సర్కిల్స్‌లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రూ.100 కోట్ల పైచిలుకు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ, అరబిక్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కోసం డైరెక్టర్ మురుగదాస్ అదిరిపోయే ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. మహేష్‌ను మురుగదాస్ […]
వినాయకచవితి రోజు గెలుపు ఎన్టీఆర్‌దా..? మహేష్‌దా…?
టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్‌టైగర్ ఎన్టీఆర్, ప్రిన్స్ మహేష్‌బాబు మధ్య ఈ దసరాకు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఫైట్ జరుగుతుందని అందరూ ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 21న ఎన్టీఆర్ జైలవకుశ, 27 మహేష్ స్పైడర్ సినిమాలు థియేటర్లలోకి దిగుతున్నాయి. ఈ దసరా ఫైట్‌లో ఎవరు గెలుస్తారు ? అని అందరూ ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే దసరా కంటే ముందే ఎన్టీఆర్, మహేష్ మధ్య మరో అదిరిపోయే ఫైట్‌కు తెరలేచింది. దసరా కంటే ముందే […]
టీడీపీ-వైసీపీ మధ్యలో నలుగుతోన్న మహేశ్
ఇటీవల విడుదలైన సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పైడర్ టీజర్ దుమ్మురేపుతోంది. ఈ సినిమా కంప్లీట్ చేసి.. త్వరగా కొరటాల శివ డైరెక్షన్లో మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు సూపర్ స్టార్! అయితే రాజకీయాలు, వివాదాలు ఎప్పుడూ దూరంగా ఉండే మహేశ్‌కు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది. సినిమాల విషయంలో అని కంగారు పడకండి.. రాజకీయాలకు సంబంధించి!! అటు బావ, ఇటు బాబాయ్ ఎవరు ముఖ్యమో తేల్చుకోలేని సందిగ్థంలో పడిపోయాడట మన ప్రిన్స్!! టాలీవుడ్‌లో మహేశ్ క్రేజ్ అంతా […]
స్పైడర్ టీజర్ రివ్యూ: థ‌్రిల్లింగ్ యాక్షన్ ఫీస్ట్ (వీడియో)
ప్రిన్స్ మహేష్‌బాబు ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ వెయిట్ చేస్తోన్న స్పైడర్ టీజర్ వచ్చేసింది. సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత నాలుగు నెలలుగా వాయిదా పడుతూనే వస్తోంది. ఇక త్వరలోనే రిలీజ్‌కు రెడీ అవుతోన్న సినిమాల్లో సౌత్ ఇండియాలో మోస్ట్ వెయిటెడ్ మూవీస్‌లో స్పైడర్‌దే ఫస్ట్ ప్లేస్. ఇక మహేష్‌బాబు 42వ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు స్పైడర్ టీజర్ రిలీజ్ అయ్యింది. 1.10 నిమిషాల […]
మెగా ఫ్యాన్స్ చూపు మహేష్ వైపు..అసలేం జరిగింది
టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ హీరోలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగా ఫ్యామిలీ హీరోలందరికి మెగా ఫ్యాన్స్ ఎంతో సపోర్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలే యేడాదిలో ఏకంగా 10కి పైగా రిలీజ్ అవుతుండడంతో వారి ఆనందానికి అవధులు ఉండడం లేదు. ఇదిలా ఉంటే ఈ మెగా ఫ్యాన్స్ చూపు ఇప్పుడు ప్రిన్స్ మహేశ్‌బాబు వైపు పడింది. అదేంటని షాక్ అవ్వొద్దు. ఇది నిజమే… మెగా ఫ్యాన్స్ అందరూ మహేశ్ బాబు వైపు […]