సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో `సర్కారు వాటి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్స్‌మెంట్స్, జీ ఎమ్ బీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి కరోనా దెబ్బ తగిలిందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ […]
Tag: mahesh babu
సమ్మర్‌ను కూల్ చేస్తున్న మహేష్, తమన్నా..యాడ్ వైరల్!
సూపర్ స్టార్ మహేష్ బాబు, మిల్కీ బ్యూటీ తమన్నా సమ్మర్‌ను కూల్ చేసేందుకు మరోసారి జతకట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్‌రెడ్డి ఇటీవల మహేష్, తమన్నా కాంబినేషన్‌లో ఓ యాడ్ ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఏసీ కంపెనీ లాయిడ్ విడుదల చేసిన కొత్త `లాయిడ్ గ్రాండ్ హెవీ డ్యూటీ’ ఏసీ కోసం ఈ యాడ్‌ను తెరకెక్కించారు. అయితే తాజా ఈ యాడ్ తమన్నా తన సోషల్ మీడియా ద్వారా షేర్ […]
ప్రిన్స్ మహేశ్ బాబు నిర్మాతగా మరో ప్రాజెక్ట్..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాత గా మరో ప్రాజెక్ట్ రానుంది. ఇప్పటికే ఆయన అడవి శేషు హీరోగా మేజర్ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హీరో నవిన్ పోలిశెట్టి హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. పూర్తి ఎంటర్టైన్‌మెంట్‌తో ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం పై ఇప్పటికే చర్చలు జరుగినట్లు టాక్ వినిపిస్తోంది. ఇకపోతే, పూర్తి తారాగాణాన్ని నిర్ణయించాక దీనిపై అధికారిక ప్రకటన చేస్తారని సినీ […]
మహేష్ – బన్నీ గొడవ ఇలా ముగిసిందా..!
టాలీవుడ్‌లో ఇటీవల ఒకేసారి ఇద్దరు ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలోకి దిగుతున్నాయి. సంక్రాంతి, దసరా సీజన్లలో ఒకేసారి మూడు నాలుగు వరకు సినిమాలు రిలీజ్ అవుతుండడంతో థియేటర్ల కొరత ఏర్పడుతోంది. చిన్న సినిమాల సంగతి ఎలా ఉన్నా పెద్ద సినిమాల విషయంలో థియేటర్లు తగ్గితే ఆ ఎఫెక్ట్ ఓపెనింగ్స్, కలెక్షన్లపై పడుతోంది. ఒకేరోజున లేదా ఒకటి రెండు రోజుల తేడాలో పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం పండగ సీజన్ల వరకు కామనే అయినా మిగిలిన సీజన్లలో […]
‘ స్పైడర్ ‘ నష్టం ఎన్ని కోట్లో తెలిస్తే అంతే
మహేష్‌బాబు – మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన స్పైడర్ సినిమా రిలీజ్‌కు ముందు ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరల్డ్‌వైడ్‌గా రూ. 130 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా డిజాస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద ఘోరంగా చతికిలపడింది. ఈ సినిమా క్లోజింగ్ బిజినెస్ కంప్లీట్ అయ్యింది. ఫైనల్ షేర్ వరల్డ్ వైడ్ రూ. 62.21 కలెక్ట్ చేసింది. ఈ లెక్కన ఈ సినిమాకు సగానిపైగా నష్టాలు వచ్చాయి. దాదాపు అన్ని ఏరియాల్లోను […]
మహేష్ కొత్త సినిమాకు రెండు డిఫరెంట్ టైటిల్స్…. ఇవే
దసరాకు స్పైడర్ సినిమాతో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజప్పాయింట్ చేసిన సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో కొరటాల – మహేష్ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా […]
భరత్ అను నేను రిలీజ్ డేట్
దసరాకు స్పైడర్ లాంటి ఘోరమైన డిజాస్టర్ తర్వాత ప్రస్తుతం మహేష్ నటిస్తోన్న సినిమా భరత్ అను నేను. కెరీర్ పరంగా చాలా సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న మహేష్‌కు ఈ సినిమా హిట్ తప్పనిసరి. మహేష్ గత ఐదు సినిమాల్లో నాలుగు డిజాస్టర్లే. ఒక్క శ్రీమంతుడు ఒక్కటే బ్లాక్ బస్టర్ హిట్. వన్, ఆగడు, బ్రహ్మోత్సవం, స్పైడర్ ఇలా ఈ నాలుగు సినిమాలు ఘోరంగా ప్లాప్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు భరత్ అను నేను సినిమా విషయంలో […]
బాలయ్య మహేష్ కోసం భారీ స్కెచ్ వేసిన టాప్ డైరెక్టర్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబుకు గత నాలుగేళ్లలో ఒక్క శ్రీమంతుడు సినిమా మాత్రమే హిట్ ఉంది. వన్, ఆగడు, బ్రహ్మోత్సవంతో పాటు లేటెస్ట్ మూవీ స్పైడర్ కూడా భారీ డిజాస్టర్ అయ్యింది. వరుసగా మనోడి సినిమాలు కనీసం యావరేజ్ కూడా కాదు కదా డిజాస్టర్లు అవుతుండడంతో మహేష్ డిఫెన్స్‌లో పడ్డాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమా చేస్తోన్న మహేష్ ఈ సినిమాతో హిట్ కొట్టి ట్రాక్‌లోకి ఎక్కాలని కసితో ఉన్నాడు. భరత్ […]
ప్రభాస్ – మహేష్ వార్ వెనక కారణం ఇదే
టాలీవుడ్‌లో రెండేళ్ల క్రితం వరకు ఒకేసారి రెండు మూడు పెద్ద సినిమాలు వచ్చే పరిస్థితి లేదు. పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి ఎక్కువ థియేటర్లలో సోలోగా రిలీజ్ అవుతూ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ కొల్లగొట్టేవి. అయితే ఇప్పుడు ప్రేక్షకుడి అభిరుచి పూర్తిగా మారిపోయింది. సినిమాలో టాలెంట్ ఉంటేనే థియేటర్లకు వస్తున్నాడు. దీంతో ఇప్పుడు ఒకేసారి పండగల సీజన్లో మూడు నాలుగు పెద్ద సినిమాలు వచ్చినా అన్నీ హిట్ అవుతున్నాయి. గత రెండు సంక్రాంతి […]