నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సూపర్ స్టార్ కృష్ణ మే 31వ తేదీన 78వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. కృష్ణ బర్త్‌డేను ఆయన తనయుడు, టాలీవుడ్ ప్రిన్స్ ఓ స్పెషల్ డేట్‌గా చూస్తుంటారు. ఇక ప్రతి ఏడాది తండ్రి బర్త్‌డే సందర్భంగా తన సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇస్తుంటారు. అయితే ఈ సారి మాత్రం తండ్రి బర్త్‌డే నాడు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడట మహేష్. ప్రస్తుతం పరుశురామ్ […]
Tag: mahesh babu
మహేష్ హ్యాండిచ్చిన డైరెక్టర్‌తో పవన్..త్వరలోనే ప్రకటన?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ తర్వాత `వకీల్ సాబ్` చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇటీవలె విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ప్రస్తుతం పవన్.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో `హరి హర వీరమల్లు` చిత్రాన్ని పట్టాలెక్కించాడు. అదే సమయంలో సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్‌ను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. వీటి తర్వాత హరీష్ […]
మొన్న పవన్, ఇప్పుడు మహేష్..లక్ అంటే ఇస్మార్ట్ పోరిదే?
నిధి అగర్వాల్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కనున్న `హర హర వీర మల్లు` చిత్రంలో నిధి ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీని మరో బంపర్ ఛాన్స్ వరించినట్టు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నిధి […]
ఆ దర్శకురాలితో సూపర్ స్టార్ సినిమా..!?
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటే అభిమానులకు పండుగే పండగ. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ కు జతగా బ్యూటీ క్వీన్ కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ చిత్రం 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు తాజాగా మహేష్ సుధ కొంగర దర్శకత్వంలో ఒక మూవీ చేయడానికి గ్రీన్ […]
మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..`సర్కార్..` టీజర్‌పై క్రేజీ అప్డేట్!
టాలీవుడ్ సైపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. ఈ చిత్రంలో మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టీజర్‌కు సంబంధించి ఓ క్రేజీ […]
మళ్ళీ యుద్ధం చేద్దాం..ప్రజలను అలర్ట్ చేసిన మహేష్!
ఎక్కడో చైనాలో పుట్టుకొచ్చిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను అల్లకల్లోలం చేస్తోంది. వైరస్ ప్రభావం తగ్గుతుంది అని అందరూ అనుకునే లోపే మళ్లీ శర వేగంగా విజృంభిస్తోంది. ప్రస్తుతం దేశంలో రోజుకు రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి తరుణంలో కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సినీ తారలు ప్రజలను కోరుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు […]
అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సూపర్ స్టార్ …!
ఈ రోజు టాలీవుడ్ సూపర్‌స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు తల్లి అయిన ఇందిర గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేష్ సోషల్ మీడియా ద్వారా వాళ్ళ అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక పిక్ షేర్ చేశాడు. సాధారణంగా మహేష్ బాబు తల్లి ఇందిర దేవి బయటకి అసలు కనిపించరు. ఆమె కనిపించడం చాలా అరుదు. మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన ఫంక్షన్లలో ఆయన కుటుంబ సభ్యులు అందరూ కనిపిస్తుంటారు గాని, ఇందిర దేవి […]
వాయిదా పడ్డ మహేష్ సినిమా రెండో షెడ్యూల్..!?
టాలీవుడ్ సూపర్‌స్టార్ ప్రిన్స్ మహేశ్‌బాబు అభిమానులకు ఒక చేదు వార్త. ఆయన సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ పరశురామ్ డైరెక్షన్లో సర్కారు వారి పాట సినిమాని చేస్తున్నారు.ఈ చిత్రాన్ని వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రిన్స్. కానీ ఆయన ప్లాన్‌కి ప్రస్తుతం బ్రేక్ పడింది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ జరిపేందుకు టీం సిద్ధం అవుతోంది. కాగా మూవీ షూటింగ్ కూడా దుబాయ్ […]
`అపరిచితుడు`లో ఛాన్స్ కొట్టేసిన మహేష్ హీరోయిన్!?
ఎస్. శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తమిళంలో తెరకెక్కిన `అన్నియన్` చిత్రాన్ని తెలుగులోకి కూడా డబ్ చేసి 2005లో విడుదల చేయగా.. రెండు చోట్ల సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఇదే చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. రణ్వీర్ సింగ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. పెన్ మూవీస్ బ్యానర్‌పై జయంతిలాల్ భారీ రేంజ్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే […]