వైవీ సుబ్బారెడ్డి…. ప్రస్తుతం వైసీపీలో కీలక నేతల్లో ఆయన ఒకరు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దగ్గర బంధువుగా గుర్తింపు తెచ్చుకున్న వైవీ సుబ్బారెడ్డి… పార్టీలో కూడా కీ రోల్ పోషిస్తున్నారు. పార్టీలో నేతల మధ్య విబేధాలు తలెత్తినప్పుడు స్వయంగా రంగంలోకి దిగిన వైవీ… వాటిని సరిదిద్దడంలో సిద్ధహస్తునిగా పేరు తెచ్చుకున్నారు. కీలకమైన ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ బాధ్యతలను సీఎం జగన్… వైవీకి అప్పగించారంటే తెలుస్తుంది.. ఆయన ఎంత కీలకమనే మాట. వైసీపీలో ట్రబుల్ […]
Tag: Magunta Srinivas reddy
ఒంగోలు ఎంపీ అభ్యర్థులు ఎవరూ….?
ఒంగోలు పార్లమెంట్ స్థానం తొలినుంచి రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గానే మారింది. ఒంగోలు పార్లమెంట్ అంటే టీడీపీకి ఎప్పుడూ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. కేవలం ఒకటి రెండు సార్లు తప్ప… ఒంగోలులో టీడీపీ గెలిచిందే లేదు. అక్కడ ఎప్పుడూ కాంగ్రెస్ జెండా… ఇప్పుడు వైసీపీ జెండా ఎగురుతోంది. దీంతో ఈసారి ఎలాగైనా సరే ఒంగోలులో గెలవాలని చంద్రబాబు భావిస్తుంటే… సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ భావిస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు ఒంగోలు […]
ఆ రెడ్లు టీడీపీలోకి రిటర్న్?
ఏపీలో రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి…ఇంకో ఏడాదిన్నర సమయం ఉన్నా సరే ఇప్పటినుంచే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ, టీడీపీలు రాజకీయ వ్యూహాలు పన్నుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు…నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. గత కొద్దిరోజులుగా జిల్లాల పర్యటనలు చేస్తూ…టీడీపీ శ్రేణులని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు…అలాగే పలు నియోజకవర్గాల్లో అభ్యర్ధులని కూడా ఫిక్స్ చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పటివరకు ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సీఎం జగన్ సైతం పార్టీపై […]
బాబుకు షాక్: వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ
ఏపీలో నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత రాజకీయ తూకంలో ముల్లు మొగ్గంతా టీడీపీ వైపే ఉంది. వైసీపీకి చెందిన ఓ 15 మంది వరకు ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ చేసేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ లిస్టులో చాలా మంది పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. ఈ స్టోరీ ఇలా ఉంటే ఇప్పుడు టీడీపీకి ఓ రివర్స్ గేర్ వార్త షాక్ ఇస్తోంది. వైసీపీ కంచుకోట లాంటి జిల్లాలో టీడీపీ ఇప్పుడిప్పుడే స్ట్రాంగ్ […]