లావణ్య త్రిపాఠి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `అందాల రాక్షసి` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ భాషలోనూ వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ భామ.. సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చట్లు పెట్టిన లావణ్య.. తనకు సంబంధించిన ఓ షాకింగ్ విషయాన్ని రివిల్ చేసింది. […]
Tag: Lavanya Tripathi
రష్మికను ఫాలో అయిన లావణ్య..అతడితో అలా..?
మ్యూజిక్ ఆల్బమ్స్ హీరోయిన్లు నటించే ట్రెండ్ బాలీవుడ్‌లో తరచూ కనిపిస్తూనే ఉంటుంది. వరుస సినిమాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్నా కూడా ఇటీవల టాప్ టక్కర్ అనే హిందీ ఆల్బమ్‌లో తన మెస్మరైజింగ్ స్టెప్స్ తో ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు రష్మికనే ఫాలో అయింది లావణ్య త్రిపాఠి. ఈ భామ కూడా తమిళంలో పొట్టుమ్ పొగట్టుమే పేరుతో ఓ మ్యూజిక్ ఆల్బమ్ చేసింది. ఈ వీడియో సాంగ్‌లో అర్జున్ దాస్ తో ఆడిపాడింది. ఈ సాంగ్ ప్రోమోను శనివారం […]
వైరల్ వీడియో: అందాల రాక్షసికి ఈ టాలెంట్ కూడా ఉందా?
లావణ్య త్రిపాఠి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `అందాల రాక్షసి` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ.. మొదటి సినిమాతోనే యూత్‌ను తెగ ఆకట్టుకుంది. ఈ చిత్రం తర్వాత వరుస బెట్టి సినిమాలు చేసిన లావణ్య.. తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించింది. ఈ మధ్య ఏ1 ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది ఈ బ్యాటీ. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా […]
మళ్లీ విడుదలకు సిద్ధమవుతున్న `చావు కబురు చల్లగా`!
యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం `చావు కబురు చల్లగా`. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల నడుమ మార్చి 19న విడుదలైన ఈ చిత్రం ఓ మోస్తరు టాక్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం మళ్లీ విడుదలకు సిద్ధమవుతోంది. లాక్ డౌన్ తర్వాత కూడా ఓటీటీలకు ఏ మాత్రం ఆదరణ […]
`గీత గోవిందం`ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం `గీత గోవిందం`. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకు జోడీగా రష్మిక మందన్నా నటించిన సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీ 2018లో విడుదలై.. బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో విజయ్, రష్మిక ఇద్దరూ స్టార్స్ అయిపోయారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ఈ చిత్రంలో మొదట […]