ఫ్యామిలీతో మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న బ‌న్నీ..ఫొటోలు వైర‌ల్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఫ్యామిలీతో క‌లిసి మాల్దీవుల‌కు వెళ్లాడు బ‌న్నీ. ఏప్రిల్ 3 అల్లు అయాన్ బర్త్ డే. ఈ సందర్బంగా బన్నీ ఫ్యామిలీ అంతా మాల్దీవ్స్‌కు వెళ్లింది. అక్కడే అయాన్ బర్త్ డేను సెల‌బ్రేట్‌ చేసి ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. […]

బాల‌య్యకు ఫాలోవ‌ర్‌గా మార‌నున్న‌ మంచు వారి అబ్బాయి?!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో `బిబి3` వ‌ర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వీరి కాంబోలో తెర‌కెక్కుతున్న మూడో చిత్రమిది. దీంతో ఇప్ప‌టికే ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో ఈ మూవీ రూపొందుతోంది. ఇంకా టైటిల్ ప్ర‌క‌టించిన ఈ చిత్రం మే 28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. […]

బుల్లి న‌డుముతో డ్యాన్స్ ఇర‌గ‌దీసిన రాశిఖ‌న్నా..వీడియో వైర‌ల్‌!

రాశిఖ‌న్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఊహలు గుసగుసలాడే` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. మొద‌టి సినిమాతోనే క‌ర్ర‌కారు హృద‌యాల‌ను గెలుచుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తూ.. త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్ర‌స్తుతం రాశి తెలుగులో ప‌లు చిత్రాల‌తో పాటు హిందీలో ఓ వెబ్ సి‌రీస్ చేస్తోంది. ఈ సిరీస్‌లో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ హీరోగా న‌టిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కెరీర్‌లో మొద‌ట్లో బొద్దుగా ఉండే రాశి.. […]

రామజోగయ్య శాస్త్రిని అన్‌ఫాలో అయిన చిరు..ఏమైంద‌బ్బా?

మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు రోజురోజుకు ఫాలోవ‌ర్స్ పెరిగిపోతున్నారు. ముఖ్యంగా ట్విట్ట‌ర్‌లో చిరుకు 9 ల‌క్ష‌ల‌కు పైగా మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. కానీ, ఆయ‌న‌ మాత్రం ఒకే ఒక్క‌రిని ఫాలో అయ్యారు. ఆయ‌నే సినీ గేయ ర‌చ‌యిత రామ జోగ‌య్య శాస్త్రి. గ‌త రెండు రోజుల‌గా ఈ విష‌యం హాట్ టాపిక్‌గా కూడా మారింది. దీనిపై రామజోగయ్య శాస్త్రి కూడా ఎంతో ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. […]

క‌రోనా బారిన ప‌డ్డ `వ‌కీల్ సాబ్‌` హీరోయిన్‌..షాక్‌లో చిత్ర‌యూనిట్‌!

క‌రోనా వైర‌స్.. గ‌త ఏడాదిన్న‌ర కాలంగా ప్ర‌జ‌ల‌ను ప‌ట్టి పీడిస్తున్న సమ‌స్య ఇది. ఆ మ‌ధ్య క‌రోనా తీవ్ర‌త త‌గ్గినా.. మ‌ళ్లీ వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకు క‌రోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. సెల‌బ్రెటీలు సైతం క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా టాలీవుడ్ బ్యూటీ నివేదా థామస్‌కు క‌రోనా సోకింది. ఈ విషయం స్వ‌యంగా నివేదానే ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. `నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాను. డాక్టర్ల సలహాలు ఎప్పటికప్పుడు పాటిస్తున్నాను. నాపై […]

మండుతున్న‌ ఎండలు..రాబోయే మూడు రోజులు మ‌రింత తీవ్రం!

వేస‌వి కాలం మొద‌లైంది. రోజురోజుకు ఎండ‌లు దంచి కొడుతున్నాయి. మార్చి నెల నుంచే ఎండ‌లు ప్రారంభం కాగా.. ఏప్రిల్ నెల వ‌చ్చే సరికి నిప్పులసెగ ముందు నిల్చున్న వాతావరణాన్ని తలపించింది. ఇక ఈ ఎండ‌ల దెబ్బ‌కు ప్ర‌జ‌లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. అయితే తాజా స‌మాచారం రాబోయే మూడు రోజులు అంటే ఏప్రిల్ 5 నుంచి 7 వరకు ఎండలు మ‌రింత తీవ్రంగా ఉండనున్నాయి. 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని […]

ఓవైపు హార్ట్ సర్జరీ..ఇంత‌లో అగ్ని ప్రమాదం..వైద్యులు ఏం చేశారంటే?

తాజాగా ర‌ష్యాలో ఓ అద్భుత ఘ‌న చోటుచేసుకుంది. ఓ వ్యాక్తికి ఎనిమిది మంది వైద్యులు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేస్తుండ‌గా.. హాస్ప‌ట‌ల్‌లో అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. దాంతో అంద‌రూ ప్రాణాల‌ను కాపాడుకునేందుకు బ‌య‌ట‌కు ఉరుకులు ప‌రుగులు పెట్టారు. అయితే ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లో ఉన్న‌ వైధ్యులు అగ్ని ప్రమాద విషయం తెలిసినా కూడా ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌లేదు. ఆ స‌మ‌యంలో కాస్త అజాగ్రత్తగా వ్యవహరించినా కూడా రోగి ప్రాణాలు రిస్క్‌లో ప‌డ‌తాయి. అందువ‌ల్ల‌, వైద్యులు జంకకుండా, తడబడకుండా […]

`వ‌కీల్ సాబ్‌`కు మ‌రో షాక్..తీవ్ర నిరాశ‌లో ప‌వ‌న్ ఫ్యాన్స్‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టించ‌గా.. నివేదా థామస్, లావణ్య త్రిపాటి, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్ర పోషించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుద‌ల కానుంది. విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో.. చిత్ర యూనిట్ గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ […]

బాహుబ‌లిగా వార్న‌ర్‌.. అదిరిన `సన్ రైజర్స్` పోస్ట‌ర్‌!

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. లాక్‌డౌన్ స‌మ‌యంలో సోష‌ల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యాడు వార్న‌ర్‌. ఇక‌ ఇటీవల భారత్‌తో జరిగిన సిరీస్‌లో గజ్జ గాయానికి గురై కొంతకాలం విశ్రాంతి తీసుకున్న వార్నర్‌.. ఇప్పుడు ‌ ఐపీఎల్‌-2021 సీజన్‌ కోసం భారత్‌కు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సంద‌ర్భంగా వార్నర్ పై మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టీం అదిరే పోస్టర్ ను విడుదల చేసింది. […]