మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `ఒక మనసు` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. మరికొన్ని చిత్రాల్లోనూ నటించింది. కానీ, హిట్ మాత్రం పడలేదు. అయితే నటన పరంగా మంచి మార్కులే నిహారిక.. గత ఏడాది డిసెంబర్9న మిసెస్ నిహారికగా మారిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక వివాహం తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగించాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ […]
Tag: Latest news
`ఏవండోయ్ ఓనర్ గారు` అంటున్న దేత్తడి హారిక..అదిరిన పోస్టర్!
దేత్తడి హారిక.. ప్రస్తుతం ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలంగాణ యాసతో అదరగొడుతూ అనతి కాలంలోనే యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హారిక.. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ షోలో ఫైనల్స్ వరకు చేరుకున్న హారిక టైటిల్ గెలుచుకోలేకపోయినా.. సూపర్ క్రేజ్ దక్కించుకుంది. ఇక ఈ షో తర్వాత పలు వెబ్ సిరీస్ చేస్తున్నట్టు హారిక తెలిపింది. అయితే తాజాగా ఆమె నటిస్తున్న వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ ను […]
శ్రుతి హాసన్‌పై బీజేపీ ఫిర్యాదు..ఏం జరిగిందంటే?
కమల్ హాసన్ కుమార్తె, స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్‌పై బీజేపీ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. శ్రుతిపై బీజేపీ ఫిర్యాదు చేయడం ఏంటీ అన్న సందేహం మీకు వచ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లిపోదాం. నిన్న తమళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మక్కల్ నీది మయం(ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హసన్ నిన్న తన కుమార్తెలు అక్షర హసన్, శ్రుతి హాసన్ లతో కలసి మైలాపురంలో ఓటు […]
భారత్‌లో కరోనా విలయతాండవం..మళ్లీ లక్షకుపైగా కొత్త కేసులు!
కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాలకు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అతి సూక్ష్మజీవి అయిన కరోనా.. మానవ మనుగడకే గండంగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలు పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు.. వ్యాక్సినేషన్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు నిన్న మళ్లీ లక్షకు పైగా నమోదు అయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 1,15,736 […]
బర్త్‌డే నాడు వర్మ షాకింగ్ పోస్ట్..విస్తుపోతున్న నెటిజన్లు!
ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `శివ` సినిమాతో డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన వర్మ.. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈయన ఎప్పుడూ ముక్కుసూటి తనంతో ఉన్నది ఉన్నట్టు చెబుతూ ఏదో వివాదంలో చిక్కుకుంటుంటారు. ఇక ఎవరు ఏమనుకున్నా.. ఏమన్నా భయం, బెరుకు ఏమాత్రం లేకుండా తనకు తోచిన […]
తెలంగాణలో కరోనా కల్లోలం..2వేలకు చేరువలో పాజిటివ్ కేసులు!
అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాలకు పాకేసి ప్రజలను ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్రపంచదేశాలకు శత్రువుగా మారిన ఈ కరోనా మహమ్మారి.. ఎప్పుడు శాశ్వతంగా అంతం అవుతుందో అని ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో కరోనా పాజిటివ్ […]
మళ్లీ అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన సీనియర్ నటుడు!
కోలీవుడ్ సీనియర్ నటుడు కార్తీక్ మళ్లీ ఆస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. తమిళంలో ఎన్నో చిత్రాలు చేసిన కార్తీక్.. సీతాకోకచిలుక, అన్వేషణ, అభినందన వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈయన.. అనూహ్యంగా రాజకీయ రంగప్రవేశం చేసి మనిద ఉరిమై కట్చి (మానవ హక్కుల పార్టీ) అనే సొంత పార్టీని కూడా స్థాపించారు. అయితే కొంత కాలాన్ని పార్టీని రద్దు చేసి.. తన మద్దతును […]
కరోనా సెకెండ్ వేవ్..వచ్చే నాలుగు వారాలే కీలమంటున్న కేంద్రం!
పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి.. మరణాలు తగ్గుతున్నాయి.. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునేలోపే.. మళ్లీ కరోనా సెకెండ్ వేవ్ రూపంలో వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. కరోనాపై పోరాటంలో వచ్చే నాలుగు వారాలూ అత్యంత కీలకమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇంతకు ముందు వైరస్‌తో పోలిస్తే కొత్త వైరస్ వేగంగా వ్యాపిస్తోందని.. అందువల్ల దేశప్రజలందరూ అప్రమత్తంగా […]
అరుదైన గౌరవం అందుకున్న `గాలి సంపత్`!
రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు కీలక పాత్రలో అనీష్ తెరకెక్కించిన చిత్రం `గాలి సంపత్`. తండ్రీకొడుకుల ఎమోషనల్ జర్నీనే ఈ సినిమాకు కథాంశం. ఈ చిత్రంలో గాలి సంపత్ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటించగా.. ఆయన కొడుకు పాత్రలో శ్రీ విష్ణు నటించారు. నోట మాట రాకున్నా సరే, ఫీ..ఫీ..ఫీ అని నోటి నుంచి గాలి ఊదుతూ ముఖంలోని హావభావాలతోనే ప్రేక్షకుడిని అలరించడం మామూలు విషయం కాదు. కానీ, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ చేసి చూపించారు. గాలి […]