ప్రియమణి .. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఎవరే అతగాడు?` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ప్రియమణి.. `పెళ్ళైనకొత్తలో..` సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత ప్రియమణికి వరుస అవకాశాలు తలుపు తట్టాయి. ఈ క్రమంలోనే అగ్ర హీరోలందరి సరసన ఆడిపాడి.. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. అయితే ముస్తఫా రాజ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత.. సినిమాలకు దూరంగా […]
Tag: Latest news
`బిబి3`రిలీజ్ డేట్..టెన్షన్‌లో బాలయ్య-బోయపాటి?
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం `బిబి3` వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రగ్వా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇంకా టైటిల్ ప్రకటించని ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న విడుదల చేయనున్నట్టు ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. […]
ఆ అమ్మాయి కాళ్లు పట్టుకున్న వైష్ణవ్..ఫన్నీగా`ఉప్పెన’ డిలీటెడ్ సీన్!
మెగా మేనల్లుడు వైష్టవ్ తేజ్ డబ్యూ మూవీ `ఉప్పెన`. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వైష్ణవ్‌కు జోడీగా కృతి శెట్టి నటించింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. . ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా విడుదలైన నెలన్నర రోజుల […]
రెండో పెళ్లికి ఓకే చెప్పిన నాగబాబు..షాక్‌లో నెటిజన్లు!
సినీ నటుడు, జనసేన పార్టీ నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌కు ఎన్నో ఏళ్లు జడ్జ్‌గా వ్యవహరించిన నాగబాబు.. బుల్లితెర ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇక జబర్దస్త్ నుంచి బటయకు వచ్చేసిన నాగబాబు.. సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా అభిమానులతో లైవ్ చాట్ చేశారు నాగబాబు. ఈ లైవ్ చాట్‌లో అభిమానులు, నెటిజన్లు అనేక ప్రశ్నలు వేయగా.. అన్నిటికి […]
20 ఏళ్ల తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్న సాగర కన్య!
`సాహసవీరుడు సాగరకన్య` సినిమాలో సాగరకన్యగా తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకున్న బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో వీడెవడండీ బాబు, ఆజాద్, భలేవాడివి బసూ వంటి చిత్రాల్లో కూడా శిల్పా నటించింది. ఇక 2001లో భలేవాడివి బసూ తర్వాత శిల్పా మరే తెలుగు సినిమా చేయలేదు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. శిల్పా మళ్లీ తెలుగులోకి […]
అరవై ఏళ్ల వృద్దుడిగా ఎన్టీఆర్..ఏ సినిమాలో అంటే?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు సానా ఇటీవల ఎన్టీఆర్‌కు కథ చెప్పగా.. అది నచ్చడంతో […]
మైత్రి మూవీ మేకర్స్ పై విరుచుకుపడ్డ బన్ని ఫ్యాన్స్!
ప్రముఖ టాలీవుడ్ అగ్ర బ్యానర్ కి దండ వేసి, హ్యాష్ ట్యాగ్ లతో నానా రచ్చ చేస్తూ బన్నీ ఫాన్స్ తాజాగా అందరిని ఆశ్చర్యపరిచారు. అసలు వివరాల్లోకి వెళ్ళితే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప మూవీకి సంబంధించిన టీజర్ లాంచ్ కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్న బన్ని ఫాన్స్ మైత్రి మూవీ మేకర్స్ పై అలా తమ కోపాన్ని ప్రదర్శించారు. చాలా కాలంగా ప్రొడక్షన్ హౌస్ నుండి ఎటువంటి అప్డేట్ రాలేదు. పుష్ప కి […]
భారత్‌లో కొత్త 53,480 కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?
కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాలకు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అతి సూక్ష్మజీవి అయిన కరోనా.. మానవ మనుగడకే గండంగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలు పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు.. వ్యాక్సినేషన్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు నిన్న స్వల్పంగా పెరిగాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 53,480 మందికి కొత్తగా కరోనా […]
`అఘోరా’ ఎపిసోడ్‌పై బోయపాటి కీలక నిర్ణయం..బాలయ్య ఒప్పుకుంటాడా?
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ముచ్చటగా మూడోసారి `బిబి3` వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్వా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో ఈ మూవీ రూపొందుతోంది. మే 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో బాలయ్య అఘోరాగా నటిస్తున్నాడని ఇప్పటికే కన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఎపిసోడ్ […]