బాహుబలి రికార్డును చిత్తు చిత్తు చేసిన `వ‌కీల్ సాబ్‌`!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా చిత్రం `వ‌కీల్ సాబ్`. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టించ‌గా.. నివేదా థామస్, లావణ్య త్రిపాటి, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్ర పోషించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుద‌ల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగానే వ‌కీల్ […]

టీడీపీలోకి ఎన్టీఆర్..బుచ్చయ్య చౌద‌రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీపై ఎప్పుడూ ఏదో ఒక వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూనే ఉంటాయి. 2009 ఎన్నికలలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్టీఆర్..త‌న ప్ర‌సంగాల‌తో అదరగొట్టారు. ఇక ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇక అప్ప‌టి నుంచి ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాల‌ని తెలుగు త‌మ్ముళ్ల‌తో పాటు సినీ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. కానీ, ఎన్టీఆర్ మాత్రం రాజ‌కీయాల వైపు మొగ్గు చూప‌డం లేదు. […]

అర‌రే..బట్లర్ ఇంగ్లీష్‌తో అడ్డంగా బుక్కైన బండ్ల గ‌ణేష్‌!

బండ్ల గ‌ణేష్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క‌మెడియ‌న్‌గా ఎన్నో చిత్రాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల‌.. నిర్మాతగా కూడా స‌క్సెస్ అయ్యాడు. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తున్నట్లు బండ్ల గణేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్‌కు డైరెక్ట‌ర్‌ను వెతికే ప‌నిలో ఉన్నాడు బండ్ల‌. ఇదిలా ఉంటే.. ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా బండ్ల తాజాగా బ‌ట్ట‌ర్ ఇంగ్లీష్‌తో అడ్డంగా బుక్కైపోయాడు. దీంతో నెటిజ‌న్లు ఆయ‌న‌ను ఓ ఆటాడుకుంటున్నారు. […]

`మాస్ట్రో`గా వ‌స్తున్న నితిన్‌..ఆక‌ట్టుకుంటున్న ఫ‌స్ట్ లుక్‌!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ మ‌ధ్య `చెక్‌`తో ప్రేక్ష‌కులను ప్ర‌ల‌క‌రించిన నితి‌న్‌కు ఘోరంగా నిరాశ ఎదురైన‌ప్ప‌టికీ.. ఇటీవ‌ల `రంగ్ దే` సినిమాతో మళ్లీ హిట్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ హిట్ చిత్రం అంధాధున్‌ను తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నితిన్ కు ఇది 30వ చిత్రం. అయితే ఈ రోజు నితిన్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా నితిన్ 30వ సినిమా టైటిల్ […]