మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్.. వీరిద్దరూ సీనియర్ హీరోలే అయినా వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి చేతుల్లో మూడు, నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో వీరు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. కరోనా దెబ్బకు ఓటీటీ సంస్థల క్రేజ్ బాగా పెరిగిపోయింది. దీంతో హీరో,హీరోయిన్లు కూడా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ చేస్తూ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో అడుగు పెడుతున్నారు. ఈ క్రమంలోనే వెంకీ కూడా వెబ్ సిరీస్ […]
Tag: Latest news
క్రికెట్ కోచ్‌గా మారబోతున్న మహేష్..నెట్టింట్లో న్యూస్ వైరల్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం తర్వాత మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత మహేష్ తనతో సినిమా చేయనున్నాడని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇటీవల ప్రకటించాడు. అయితే ఈ సినిమా సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ […]
మరోసారి ఆ సీనియర్ హీరోయిన్‌కు బంపర్ ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో సలార్ ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ […]
తెలంగాణలో మరింత తగ్గిన కరోనా కేసులు..32 మంది మృతి!
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న కరోనా కేసులు మరింత తగ్గాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,826 పాజిటివ్ కేసులు […]
ఎన్టీఆర్‌కు కరోనా..చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!
చిన్నా, పెద్దా, ఉన్నోడు, లేనోడు, సామాన్యుడు, సెలబ్రెటీ అనే తేడా లేకుండా అందరిపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తనకు కరోనా సోకిందని ఎన్టీఆర్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ఎన్టీఆర్‌కు కరోనా సోకడంపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు […]
ఏపీలో 13 లక్షలు దాటిన కరోనా కేసులు..కొత్తగా ఎన్నంటే?
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో […]
ప్లీజ్ సాయం చేయండి..ప్రియుడి తల్లి కోసం పాయల్ అభ్యర్థన!
ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పాయిల్ రాజ్ పుత్.. మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు నటన పరంగా విశ్వరూపం చూపించింది. ఇక ఈ చిత్రం తర్వాత పలు సినిమాలు, వెబ్ సిరీస్, ఐటెం సాంగ్స్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఈ విషయం పక్కన పెడితే.. పాయల్ సౌరబ్ దింగ్రాతో గత కొద్ది రోజులుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పాయల్ ఓపెన్‌గానే ప్రకటించేసింది. […]
అరరే..కంగనాను అక్కడ కూడా ఉండనిచ్చేలా లేరట!
బాలీవుడ్ నటి, కంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ట్విటర్ ఖాతాను శాశ్వతంగా ఇటీవలె సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వరుస వివాదాస్పద ట్వీట్ల నేపథ్యంలో కంగనా ట్విట్టర్ ఖాతా సస్పెండ్ అయింది. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే తాజాగా కంగనా కరోనా బారిన పడటంతో.. ఆ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ఈ క్రమంలోనే కరోనా చిన్న ఫ్లూ మాత్రమే. అనవసరంగా ఎక్కువ చేసి చూపించారు. మీరు భయపడకండి. అందరం కలిసి దీనిని నాశనం […]
లైవ్‌లో నంబర్ అడిగిన వ్యక్తి..తన స్టైల్‌లో రిప్లై ఇచ్చిన సునీత!
టాలీవుడ్ టాప్ సింగర్స్‌లో ఒకరైన సునీత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అయితే కరోనా నేపథ్యంలో అందరికీ కొంచెం రిలీఫ్ కలిగించేందుకు ప్రతిరోజూ రాత్రి ఎనిమిది గంటల నుంచి 30 నిమిషాలపాటు ఇన్‌స్టా లైవ్‌లోకి వస్తానని.. నెటిజన్లు కోరిన పాటల్ని పాడి వినిపిస్తానని సునీత ఇటీవలె తెలిపింది. ఇక చెప్పినట్టుగానే గత రాత్రి ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన సునీత.. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అలాగే కొన్ని పాటలు కూడా పాడారు. అయితే ఈ […]