కంటిని కనిపించని కరోనా వైరస్ మళ్లీ సెకెండ్ వేవ్‌లో రూపంలో దేశ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు కరోనా కాటుకు వేల మంది బలైపోతున్నారు. పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదు అవుతున్నాయి. ఇక ఈ సెకెండ్ వేవ్‌లో ఆసుపత్రిల్లో బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండడంతో.. ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలోనే కరోనా బాధితులను ఆదుకునేందుకు ప్రముఖులు మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. తాజాగా కరోనాపై పోరాటానికి […]
Tag: Latest news
సింగర్ సునీతకు షాకిచ్చిన మందుబాబులు..ఏం జరిగిందంటే?
టాలీవుడ్ టాప్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి పరిచయాలు అవసరం లేదు. వ్యాపారవేత్త రామ్ వీరపనేని ఇటీవలె రెండో వివాహం చేసుకున్న సునీత.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా గత మూడు రోజుల నుంచి రాత్రి ఎనిమిది గంటలకు ఇన్ స్టాగ్రాంలో లైవ్ సెషన్ పెట్టేస్తున్నారు. ఈ లైవ్ సెషన్‌లో తన ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, వారు ఆడిగిన పాటలు పాడటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా […]
ఏపీలో మరింత ఉధృతంగా కరోనా..భారీగా పాజిటివ్ కేసులు!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న మరింత పెరిగాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి అంటే..?
ఏపీ అసెంబ్లీ సమావేశాన్ని ఈ నెల 20వ తేదీన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సమావేశాలను ఒక రోజే నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వరుస ఎన్నికలు, కరోనా వల్ల ఇన్నిరోజులు బడ్జెట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. జూన్ 3 లోపు అసెంబ్లీ సమావేశాన్నినిర్వహించడం తప్పనిసరి కావడం వల్ల ఈ నెల 20వ తేదీన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నెల 21, 22 తేదీల్లో సభ జరిగే అవకాశం ఉంది. 2021-22 ఆర్థిక […]
పవన్‌కు వంద ముద్దులు, మెగాస్టార్ హగ్..ఓపెనైనా సురేఖావాణి!
సినీ నటి సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సురేఖా వాణి.. ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ హాట్ లుక్స్‌తో రచ్చ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రామ్‌లో పాల్గొన్న సురేఖా వాణి.. ఎన్నో ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఈ క్రమంలోనే ఆలీ.. మీరు చిరంజీవిని మొదటిసారి చూడగానే ఏడ్చేశారట నిజమేనా అని ప్రశ్నించాడు. అందుకు సురేఖా స్పందిస్తూ.. […]
ప్రభాస్ కోసం కథ రాస్తున్న నితిన్ డైరెక్టర్..?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం.. ఇలా వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇక ఇప్పుడు ఈయన కోసం టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి పాన్ ఇండియా లెవల్‌లో ఓ కథ రాస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. పూర్తి స్థాయిలో కథ సిద్దం చేసి ప్రభాస్‌ను […]
చిరుకి ఊహించని షాకిచ్చిన ప్రముఖ డైరెక్టర్..ఏం జరిగిందంటే?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఇది పూర్తి కాగానే చిరు మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ రీమేక్ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతను […]
అదిరిన మహేష్ న్యూ లుక్..వైరల్‌గా మారిన పిక్!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు అందం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాలుగు పదుల వయసులోనూ ఇరవై ఏళ్ల కుర్రాడిలా కనిపించడం మహేష్‌కే సొంతం. అందుకే అభిమానులతో పాటు సెలబ్రెటీలు సైతం మహేష్ అందానికి ఫిదా అవుతుంటారు. ఇక తాజాగా మహేష్ కూతురు సితారతో దిగిన న్యూ పిక్ ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫొటో చూస్తే.. ఏమున్నాడురా బాబు అని అనకుండా ఉండలేరు. అవును, ఈ పిక్‌లో సితార తన క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటుండగా.. బ్లాక్ […]
ఓటీటీలోకి నితిన్ `చెక్`.. విడుదల ఎప్పుడంటే?
చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం చెక్. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. తన తెలివితేటలతో చిన్నచిన్న దొంగతనాలు చేసే హీరో ఉగ్రదాడి కేసులో ఎలా ఇరుక్కున్నాడనేది చెక్ కథ. ఇటీవలె థియేటర్‌లో విడుదలైన ఈ చిత్రం మిక్స్ట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పడు ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రముఖ ఓటీటీ […]