హాకీ ప్లేయర్‌గా మార‌బోతున్న `ఉప్పెన` హీరో?!

ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌.. ఇప్ప‌టికే క్రిష్ దర్శకత్వంలో రెండో చిత్రాన్ని కూడా పూర్తి చేశాడు. ఈ చిత్రానికి కొండపొలం అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక మూడో చిత్రాన్ని గిరీశయ్య ద‌ర్శ‌తంలో చేస్తున్నాడు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. కేతికా శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రం త‌ర్వాత వైష్ణ‌వ్ అన్నపూర్ణ స్టూడియోస్‌పై హీరో నాగార్జున నిర్మాతగా […]

తెలంగాణ‌లో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా కేసులు..మ‌ర‌ణాలు ఎన్నంటే?

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌కుండా క‌ల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. ప్ర‌స్తుతం మ‌ళ్లీ శ‌ర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా న‌మోదు అవుతున్నాయి. ఇక తెలంగాణ‌లో భారీగా న‌మోదైన క‌రోనా కేసులు ప్ర‌స్తుతం అదుపులోకి వ‌స్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]

ఏపీలో స్వ‌ల్పంగా త‌గ్గిన క‌రోనా కేసులు..109 మంది మృతి!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న స్వ‌ల్పంగా త‌గ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]

మరోసారి ‘ కింగ్ ఆఫ్ క్లే ‘ గా నిరూపించుకున్న నాదల్..!

టెన్నిస్ దిగ్గజం ఆటగాడు రాఫెల్ నాదల్ మరోసారి తాను ‘కింగ్ ఆఫ్ క్లే’ గా నిరూపించుకున్నాడు. తాజాగా ముగిసిన రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఫైనల్లో రెండు గంటల 49 నిమిషాల పాటు ప్రపంచ నెంబర్ వన్ టాప్ సీడ్ ఆటగాడైనా నోవాక్ జో కోవి చ్ పై 7-5, 1-6, 6-3 తో గెలుపొందాడు. ఇది నాదల్ కెరీర్ లో మొత్తంగా 88వ సింగిల్ టైటిల్. అత్యధికంగా 12 వ సారి ఫైనల్ కు […]

ఏపీలో క‌రోనా క‌ట్ట‌డికి సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం?

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ అల్ల‌క‌ల్లోం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సెకెండ్ వేవ్‌లో విరుచుకు ప‌డుతున్న ఈ మాయ‌దారి వైర‌స్ దెబ్బ‌కు ప్ర‌జ‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ క‌రోనా వీర విహారం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి రోజు ఇర‌వై వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. పాక్షిక లాక్ డౌన్ విధించి రెండు వారాలు గడుస్తున్నా క‌రోనా వేగం త‌గ్గ‌డం లేదు. ఇలాంటి త‌రుణంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌రోనా క‌ట్ట‌డికి కీల‌క […]

కొంటె అందాల‌తో కునుకు లేకుండా చేస్తున్న విష్ణుప్రియ!

బుల్లితెర హాట్ యాంక‌ర్స్‌లో ఒక‌రైన విష్ణు ప్రియ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న విష్ణు.. పోవే పోరా షోను సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం టీవీ షోల‌తో పాటు ప‌లు సినిమాలు కూడా చేస్తున్న విష్ణు.. సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో భాగంగానే తరచూ హాట్ ఫోటోషూట్‌లు చూస్తే.. ఆ ఫోటోలను ఫాలోవర్లతో పంచుకుంటుంది. తాజాగా కూడా అదే చేసింది. తాజాగా షేర్ చేసిన […]

గుడ్ న్యూస్ : 2డీజీ డ్రగ్ మార్కెట్లోకి విడుదల..!

కరోనా చికిత్సకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. కరోనా చికిత్సలో ఉపయోగించడం కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన 2-డయాక్సి-డీ గ్లూకోజ్‌(2డీజీ) ఔషధం విడుదలైంది. ఢిల్లీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తొలి బ్యాచ్‌ 2 డీజీ సాచెట్లను కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ కు అందించారు. ఆరోగ్యమంత్రి వాటిని ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియాకు అందజేశారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్‌ మాట్లాడుతూ.. 2డీజీ డ్రగ్‌ తో […]

ఆగ‌ని మృత్యుఘోష‌..క‌రోనాతో మ‌రో న‌టుడు క‌న్నుమూత‌!

సెకెండ్ వేవ్‌లో క‌రోనా వైర‌స్ ఎంత వేగంగా విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ముఖ్యంగా ఈ మ‌హ‌మ్మ‌రి దెబ్బ‌కు సినీ ప్ర‌ముఖులు వ‌ర‌స‌గా మృత్యువాత ప‌డుతున్నారు. తాజాగా కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం చోటుచేసుకుంది. అసురన్ సినిమాలో నటించిన నితీష్ వీర(45) క‌రోనాతో క‌న్నుమూశారు. ఇటీవ‌లె క‌రోనా బారిన ప‌డిన ఈయ‌న.. ఆరోగ్యం తీవ్రంగా క్షీణించ‌డంతో కాసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. దీంతో న‌తీష్ మృతిపై సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. అసురన్ సినిమాలో ఫ్లాష్ […]

బెల్లంకొండ హీరోతో జ‌త‌క‌ట్ట‌బోతున్న ఉప్పెన హీరోయిన్?!

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ త‌న‌ముడిగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ‌నివాస్ త్వ‌ర‌లోనే బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వ‌బోతున్నారు. ఇదిలా ఉంటే.. బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మ‌రొక‌రు హీరోగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. బెల్లంకొండ సురేశ్‌ రెండో త‌న‌యుడు గ‌ణేశ్ త్వ‌ర‌లోనే ఓ హిందీ రిమేక్‌తో తెలుగు తెరకు హీరోగా పరిచయం కాబోతున్నారు. 2006లో షాహిద్ క‌పూర్‌, అమృతారావు జంట‌గా న‌టించిన చిత్రం […]