క‌రోనా దెబ్బ‌కు పెళ్లిపై మెహ్రీన్ కీల‌క నిర్ణ‌యం!?

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ దేశ‌వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ వేవ్ కంటే వేగంగా సెకెండ్ వేవ్‌లో విజృంభిస్తూ ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చ‌ల‌గాటం ఆడుతోంది. ఇక‌ ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు అంద‌రి షెడ్యూల్స్ మారిపోతున్నాయి. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదా కూడా పెళ్లిపై కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నిజానికి హర్యానా మాజీ ముఖ్య మంత్రి భజన్‌లాల్ బిష్ణోయ్ మనవడు కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్‌ను త్వ‌ర‌లోనే మెహ్రీన్ పెళ్లాడ‌నున్న సంగ‌తి […]

ప్రముఖ హీరోయిన్స్‌కు ఆన్‌లైన్ వేధింపులు..?

సినీ నటి గీతాంజలికి సైబర్ వేధింపులు ఎదురయ్యాయి. కొందరు పోకిరీలు తన ఫోటోను డేటింగ్ యాప్ లో పెట్టి తనను వేధిస్తున్నారని గీతాంజలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోకిరీల చర్యల వల్ల తనకు అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయని నింధితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆమె కోరింది. ఆమె ఫిర్యాదు పై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ పని చేసింది ఆమె సన్నిహితులేనా? లేక ఇత పోకిరీలు ఎవరైనా చేశారా అన్నది […]

హీరోగా అకీరా ఎంట్రీ..రేణు దేశాయ్ ఘాటు వ్యాఖ్య‌లు!

ఇప్ప‌టికే మెగా ఫ్యామిలీ నుంచి ఎంద‌రో హీరోలు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు మెగా అభిమానులంద‌రి చూపు అకిరా నందన్ ఎంట్రీపైనే ఉంది. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్‌లకు జ‌న్మించిన అకిరా సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తే చూడాలని ప‌వ‌ర్ స్టార్ అభిమానులు ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు. అందుకే అకిరా ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అనే టాపిక్ వస్తూనే ఉంది. తాజాగా రేణు దేశాయ్ అభిమానులతో లైవ్ ఛాట్ నిర్వ‌హించ‌గా.. అక్క‌డ […]

పెళ్లిపై శ్రీ‌ముఖి క్రేజీ ఫీలింగ్స్‌..ఆ హీరోను వాడుకుని మ‌రీ..?!

బుల్లితెర హాట్ యాంకర్స్‌లో ఒక‌రైన శ్రీ‌ముఖి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ‌ముఖి బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొని సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈ షో త‌ర్వాత శ్రీ‌ముఖి టీవీ షోలు, సినిమాల‌తో బిజీ బిజీగా గడుపుతోంది. ఇటీవ‌లె ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసింది ఈ బ్యూటీ. ఇక సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే శ్రీ‌ముఖి.. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫాలోవ‌ర్స్‌తో ముచ్చ‌టిస్తుంది. తాజాగా కూడా […]

`మేజర్` సినిమా విడుదల వాయిదా..?

26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో టెర్రరిస్ట్ లను తుదిముట్టించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా “మేజర్”. ఈ సినిమాలో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఈ సినిమా హిందీ, తెలుగు, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకుడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలోని వివిధ దశలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమాలో సయీ మంజ్రేకర్, శోభితా ధూలిపాళ, ప్రకాష్ […]

ప్రారంభ‌మైన‌ చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంక్స్‌..ఎక్క‌డెక్క‌డంటే?

ప్ర‌స్తుతం సెకెండ్ వేవ్ రూపంలో ఎక్క‌డిక్క‌డ క‌రోనా కోర‌లు చాచిన సంగ‌తి తెలిసిందే. ఈ సెకెండ్ వేవ్‌లో ఆక్సిజ‌న్ కొర‌త తీవ్రంగా ఉండ‌డంతో ఎంద‌రో ప్ర‌జ‌లు ప్రాణాలు క‌రోనా కాటుకు బ‌లైపోతున్నారు. అయితే ఈ క్లిష్ట స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆక్సిజ‌న్ బ్యాంకులను వారంలోపు ఏర్పాటు చేస్తామ‌ని మెగాస్టార్ చిరంజీవి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే చెప్పిన‌ట్టుగానే ఈ […]

దేశంలో మ‌ళ్లీ 2 ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. అయితే భార‌త్‌లో నిన్న క‌రోనా కేసులు మ‌రియు మ‌ర‌ణాలు స్వ‌ల్పంగా త‌గ్గాయి. గత 24 గంటల్లో భారత్‌లో 2,08,921 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,71,57,795 కు […]

సిగరెట్ కాల్చుతూ వంట‌ల‌క్క ర‌చ్చ‌..వీడియో వైర‌ల్‌!

ప్రేమి విశ్వనాథ్ అదేనండీ మ‌న‌ వంట‌ల‌క్క గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కార్తీకదీపం సీరియల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది వంట‌ల‌క్క‌. న‌ట‌న‌తోనూ, చిరునవ్వుతోనూ, అభినయంతోనూ ప్రేక్షకులను కట్టిపడేసే ఈమె సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ.. త‌న అభిమానుల‌ను అల‌రిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా వంట‌ల‌క్క‌ సిగ‌రెట్ కాల్చుతూ ద‌ర్శ‌న‌మిచ్చింది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రేమి ఓ వీడియో షేర్ చేసింది. అందులో ఎర్ర లుంగీ కట్టుకొని, […]

విజ‌య్ త‌ర్వాత ఆ రేర్ ఫీట్ అందుకున్న హీరోగా బ‌న్నీ!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు సోష‌ల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ల ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుని..దక్షిణాదిలో అత్య‌ధిక ఫాలోవ‌ర్స్ క‌లిగిన ఏకైక హీరోగా విజ‌య్ నిలిచాడు. అయితే ఇప్పుడు ఈ రేర్ ఫీట్‌ను టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అందుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ ఫాలోవర్స్ ను లాక్ చేసిన మరో సౌత్ ఇండియన్ మరియు తెలుగు హీరోగా బన్నీ నిలిచాడు. […]