చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న కరోనా కేసులు మరింత తగ్గాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,976 పాజిటివ్ కేసులు […]
Tag: Latest news
ఏపీలో కొత్తగా 22,164 కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న 20 వేలకు పైగా నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]
రామ్ చరణ్‌కు థ్యాంక్స్ చెప్పిన బన్నీ..ఎందుకంటే?
స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పారు. ఎందుకో తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. అల్లు అర్జున్‌కు ఇటీవలె కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. దీంతో రామ్ చరణ్ వెంటనే బన్నీకి కొన్ని ఫుడ్ ఐటెమ్స్‌తో పాటు ఓ లెటర్ కూడా పంపాడు. అందులో `నీ ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని కోరుకుంటున్నాని అలాగే అంతే కాకుండా నీవు […]
పెళ్లి కూతురైన అరియానా..నెట్టింట్లో ఫొటోలు వైరల్!
అరియానా గ్లోరీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. చిన్న చిన్న ఛానెల్స్‌లో యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అరియానా..తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈ షో తర్వాత టీవీ ప్రోగ్రామ్స్, చిన్న చిన్న సినిమాలు, ఫొటో షూట్లు ఇలా క్షణం తీరిక లేకుండా గడుతున్న అరియానా.. తాజాగా పెళ్లి కూతురిలా ముస్తాబైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఇక ఈ ఫొటోల్లో పట్టు […]
వరుసగా 7 సినిమాలను లైన్లో పెట్టిన ఢిల్లీ భామ..!?
రాశిఖన్నా అంటే చాలా మందికి టక్కున గుర్తొచ్చే సినిమా ఊహలు గుసగుసలాడే. ఈ సినిమాలో ఆమె అందానికి, నటనకు చాలా మంది ఫిదా అయిపోయారు. టాలీవుడ్ లో ఆమెకు ఈ సినిమా ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇటు తెలుగు, తమిళంతో పాటు మలయాళం, హిందీ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈమె అనేక మోడల్ రోల్ సినిమాలు చేసినప్పటికీ అనుకున్న స్థాయిలో పేరు తెచ్చుకోలేకపోయింది. ఢిల్లీకి చెందిన ఈమె ‘ఇమైకనొడిగళ్’ అనే సినిమాతో […]
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ రెడీ చేసిన కొరటాల?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో తన 30వ చిత్రాన్ని ప్రకటించాడు ఎన్టీఆర్. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా పాన్ ఇండియా స్టాయిలో నిర్మించబోతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్‌డే అన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కోసం కొరటాల శివ […]
మదర్స్‌డే సందర్భంగా స్పెషల్ ఫొటో షేర్ చేసిన చిరు!
ఈ రోజు మదర్స్ డే అన్న సంగతి తెలిసిందే. నవమాసాలు మోసి, కని, పెంచి పెద్దచేసి తన ఆశలను తన బిడ్డలో చూసుకుని మురిసిపోయే అమ్మ దైవం కంటే ఎక్కువ. అందుకే అమ్మ త్యాగాలకు గుర్తుగా మదర్స్ డే జరుపుకుంటారు. ఈ రోజు ప్రపంచంలోని తల్లులందరికీ తమ పిల్లల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా తన తల్లి అంజనాదేవికి మందర్స్‌డే విషెస్ తెలుపుతూ ఓ స్పెషల్ ఫొటో […]
మహేష్‌తో సరిలేరు నీకెవ్వరు సీక్వెల్..క్లారిటీ ఇచ్చేసిన అనిల్!
సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. గత ఏడాది విడుదైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో.. మహేష్‌తో మరో సినిమా చేయబోతున్నట్టు అనిల్ ప్రకటించాడు. ప్రస్తుతం ఎఫ్ 2 సీక్వెల్‌గా ఎఫ్ 3 చేస్తున్న అనిల్.. త్వరలోనే మహేష్‌తో సరిలేరు నీకెవ్వరు సీక్వెల్ చేయబోతున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ వార్తలపై […]
భారత్‌లో తగ్గని కరోనా విజృంభణ..కొత్తగా ఎన్ని కేసులంటే?
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్‌లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 4,03,738 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,22,96,414 కు చేరుకుంది. అలాగే […]