పేపర్ బాయ్ సినిమాలతో హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంతోష్ శోభన్.. ఇటీవల ఏక్ మినీ కథ సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం సంతోశ్ శోభన్, మెహ్రీన్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సైలెంట్‌గా చిత్రీకరణను జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్‌గా […]
Tag: Latest news
సినీ పరిశ్రమలో మరో విషాదం..కరోనాతో ప్రముఖ నటుడు మృతి!
అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను అల్లకల్లోలం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి కాటుకు సామాన్యులే కాదు ఎందరో సినీ ప్రముఖులు కూడా మృత్యువాత పడుతున్నారు. తాజాగా కన్నడ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. కన్నడ సీనియర్ నటుడు సురేష్ చంద్ర కరోనాతో మృతి చెందారు. ఈ మధ్యే కరోనా సోకిన ఆయన బెంగుళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో కన్నడ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి […]
మహేష్‌తో మళ్లీ నటించాలనుంది..ఓపెన్ అయిన ప్రభాస్ భామ!
కృతి సనన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మహేష్ హీరోగా తెరకెక్కిన 1 – నేనొక్కడినే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ బాలీవుడ్ భామ.. ఆ తర్వాత దోచేయ్ సినిమాలో మెరిసింది. కానీ, ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇక బాలీవుడ్‌లో వరుస సినిమాతో దూసుకుపోతోన్న కృతి.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ.. […]
జగపతిబాబు పరువు తీసిన బాబు గోగినేని..ఏం జరిగిందంటే?
ఎప్పుడూ ఏదో ఒక విషయంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం బిగ్ బాస్ ఫేమ్, హేతువాది బాబు గోగినేనికి అలవాటే. ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలవకపోతే.. ఆయనకు రోజు కూడా గడవదు. ఇక తాజాగా సీనియర్ హీరో జగపతిబాబుపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ పరువు తీశారు. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. కరోనా కష్టకాలంలో దొరకిన ఒక దివ్యాస్త్రం ఆనందయ్య మందు. దాదాపు ప్రజలందరూ కూడా అదే నమ్మకంగా ఆనందయ్య మందును వాడుతున్నారు. ఇక ఇటీవల జగపతిబాబు […]
`నువ్వు నేను` హీరోయిన్ అనిత సంచలన నిర్ణయం..ఇకపై అలా..?!
నువ్వు నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనిత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ చిత్రం తర్వాత తెలుగుతో పాటు తమిళ్, కన్నడ మరియు హిందీ భాషల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతుందని అంతా అనుకుంటుండగానే అనూహ్యంగా సినిమాల్లో కనిపించడం మానేసి.. పలు సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ క్రమంలోనే 2013లో అనిత రోహిత్ రెడ్డిని పెళ్లాడింది. ఇక ఈ మధ్యే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. […]
శ్రీకాంత్‌కు వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..కారణం అదేనట!
నందమూరి బాలకృష్ణ ముక్కుసూటి తనం ఏపాటిదో మనం ఎన్నో సందర్భాల్లో చూసే ఉంటాము. ఏ విషయంలో అయినా, ఎవరి విషయంలో అయినా బాలయ్య స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. ఇక ఇదిలా ఉంటే.. తాజాగా శ్రీకాంత్‌కు వార్నింగ్ ఇచ్చారట బాలయ్య. ఈ విషయాన్ని స్వయంగా బాలయ్యే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంతకీ శ్రీకాంత్‌కు బాలయ్య వార్నింగ్ ఇవ్వడం ఏంటీ..? అసలు ఏం జరిగింది..? అన్న సందేహాలు మీకు వచ్చే ఉంటాయి. ఒకానొక సమయంలో హీరోగా […]
ఏపీలో 8వేలకు పైగా కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు నిన్న స్వల్పంగా పెరిగాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,239 […]
పవన్, పూరీ కాంబో సెట్టవుతుందా..?
పవన్ కల్యాణ్‌కు బద్రి సినిమాతో మంచి క్రేజ్ తీసుకొచ్చాడు పూరి జగన్నాథ్. ఆ సినిమాతో పవన్ రేంజ్ మారిపోయింది. ఆ తర్వాత కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాను చేసి మంచి హిట్ కొట్టాడు పూరి. అయితే ఆ తర్వాత వారిద్దరి మధ్య సినిమా రాలేదు. హ్యాట్రిక్ సినిమా రావాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఓ సరికొత్త కథతో పవన్, పూరి కాంబినేషన్‌లో ఓ స్టోరీ రానుందంటూ ఎప్పటి నంఉచో ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా వీరి ప్రాజెక్ట్ […]
అప్పుడే పెళ్లి.. వైరల్‌గా తాప్సీ కామెంట్స్!
ఝుమ్మందినాదం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన తాప్సీ.. ఇక్కడ పలు చిత్రాలు చేసిన తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చేసింది. అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న తాప్సీ.. ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలెక్కుతుందా అని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మాథ్యూస్‌తో తాప్సీ ప్రేమాయణం నడిపిస్తుందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే. అంతేకాదు వీరిద్దరూ త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నట్టు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా […]