కొర‌టాల బ‌ర్త్‌డే..`ఆచ‌ర్య‌` నుంచి రానున్న అదిరిపోయే అప్డేట్‌?

స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ ఎంటెర్టైన్మెట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి ఇక ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్‌, ఫ‌స్ట్ సింగిల్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే రేపు కొర‌టాల శివ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ఆచ‌ర్య చిత్రం నుంచి అదిరిపోయే […]

స‌ల్మాన్ ఖాన్‌కు ఘోర అవ‌మానం..ఏం జ‌రిగిందంటే?

బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్‌, దక్షిణాది స్టార్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా కాంబోలో తెర‌కెక్కిన చిత్రం రాధే. ఈ చిత్రంలో మేఘా ఆకాశ్‌, దిశాప‌టానీ హీరోయిన్లుగా న‌టించారు. భారీ అంచ‌నాల న‌డుమ ఓటీటీలో విడుద‌ల చేయ‌గా.. అట్ట‌ర్ ఫ్లాప్ అయింది. అయితే ప్లే ఫ‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో ఈ సినిమాను విడుద‌ల చేయ‌డం వ‌ల్ల భారీ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ఇక థియేటర్లు ఓపెన్ కాగానే రాధే విడుదల చేస్తామని మేకర్లు ఇది వరకే ప్రకటించారు. అయితే […]

భార‌త్‌లో మ‌రింత త‌గ్గిన క‌రోనా కేసులు..3,921 మంది మృతి!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా విల‌యతాండ‌వం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక గత 24 గంటల్లో భారత్‌లో 70,421 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య […]

అందాల భామ అసిన్ కూతురును ఎప్పుడైనా చూశారా?

అమ్మనాన్న తమిళ అమ్మాయి సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన మలయాళ భామ‌ అసిన్.. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం త‌ర్వాత శివమణి, లక్ష్మీ నరసింహ, ఘర్షణ, చక్రం, ఘజిని, అన్నవ‌రం, దశావతారం ఇలా ఎన్నో విజ‌య వంత‌మైన చిత్రాల్లో న‌టించి స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. ఇక ఇదే స‌మ‌యంలో ప్రియుడు, మైక్రోమేక్స్ సీఈఓ రాహుల్ శర్మను 2016లో పెళ్లాడిన అసిన్‌.. 2017 అక్టోబర్‌లో పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అప్ప‌టి […]

నేడు కాషాయ కండువా క‌ప్పుకోనున్న ఈట‌ల‌..ఏర్పాట్లు పూర్తి!

అసైన్డ్‌ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్.. ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే నేడు ఈట‌ల కాషాయ కండువా కప్పుకుని భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రాజేందర్ సహా ఇతర నేతలు ఉద‌యం 11 గంటలకు బీజేపీ గూటికి చేరిపోనున్నారు. అనంతరం అందరూ కలిసి బీజేపీ […]

`పుష్ప‌`లో బోట్ ఫైట్‌.. సినిమాకే హైలెట్ అట‌!?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. రెండు భాగాలుగా రాబోతోన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా, మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా క‌నిపించ‌నున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్ప‌రాజ్‌గా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి […]

విజయ్ `మాస్టర్‌` మూవీ అరుదైన రికార్డ్‌!

దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెర‌కెక్కించిన చిత్రం మాస్ట‌ర్‌. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విల‌న్ పాత్ర పోషించ‌గా..మాలవికా మోహనన్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా గ‌త ఏడాదే విడుదలకావాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా ప‌డుతూ ప‌డుతూ వ‌చ్చి చివ‌ర‌కు జనవరి 13న విడుద‌లైంది. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం తమిళనాడులో రూ. 200 కోట్లు వసూలు చేసి ఘన విజయాన్ని అందుకుంది. మ‌రోవైపు ఓటీటీలో విడుదలై విశేష ప్రేక్షకాదరణ […]

సాయం చేయాల‌నే ఆలోచ‌న సోనూకు ఎలా వ‌చ్చిందో తెలుసా?

క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌ష్ట‌మ‌న్న చోట క‌లియుగ క‌ర్ణుడిగా వాలిపోతున్నాడు న‌టుడు సోనూసూద్‌. లాక్‌డౌన్ సమయం నుంచి ఎంతో మందికి సేవ‌లు అందిస్తూ రియ‌ల్ హీరో అనిపించుకున్న సోనూ.. త‌న సేవా కార్యక్రమాలకు అస్సలు అంతమే లేదు అన్నట్లుగా రోజూ ఏదో ఒక కార్యక్రమంతో వార్తలలో నిలుస్తున్నారు. అయితే అస‌లు సోనూసూద్‌కు ప్ర‌జ‌ల‌కు స‌హాయం చేయాల‌నే ఆల‌చ‌న ఎలా మొద‌లైంది? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలుసుకోవాల‌ని చాలా మందికి ఉంది. ఈ విష‌యంలోపై తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో […]

నా శ‌రీరంపై దారుణంగా ట్రోల్స్‌ చేశారు..ప్రియ‌మ‌ణి ఆవేద‌న‌!

ఎవరే అతగాడు? సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ప్రియ‌మ‌ణి.. త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్ర‌మంలోనే అగ్రహీలందరి స‌ర‌స‌న ఆడిపాడి స్టార్ హీరోయిన్‌గా పాపులర్ అయింది. అయితే ముస్తఫా రాజ్‌ అనే వ్యక్తిని పెళ్లాడిన త‌ర్వాత ప్రియమణి సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చింది. అయితే ఈ మ‌ధ్య సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ అమ్మ‌డు.. టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో య‌మా జోరు చూపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ […]