దిల్ రాజు కీల‌క నిర్ణ‌యం..మ‌ళ్లీ రిలీజ్‌కు సిద్ధ‌మైన `వ‌కీల్ సాబ్`?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం వ‌కీల్ సాబ్‌. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రంలో నివేదా థామస్, అనన్య నాగల్ల, అంజలి, ప్రకాష్ రాజ్ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషించారు. భారీ అంచ‌నాల న‌డుము ఏప్రిల్‌లో విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ టాక్ తెచ్చుకుంది. ఫ్యాన్స్, మూవీ లవర్స్, ప్రేక్షకులు ముఖ్యంగా మహిళామణులు వకీల్ సాబ్ కి ఫిదా అయిపోయారు. […]

ఏపీలో ప‌త‌న‌మ‌వుతున్న క‌రోనా తీవ్ర‌త‌..కొత్త కేసుల లెక్క ఇదే!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు నిన్న భారీగా త‌గ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,549 […]

1990 బ్యాక్ డ్రాప్ సినిమాలో మాస్ రాజా..!

టాలీవుడ్‌లో ఈ మ‌ధ్య పీరియాడిక్ మూవీల క‌థ‌లు చాలా ఎక్కువగా వస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా 1990 కాలానికి చెందిన కథలతో డైరెక్ట‌ర్లు మాయ చేస్తున్నార‌ని చెప్పాలి. రామ్‌చ‌ర‌ణ్ తో వ‌చ్చిన రంగస్థలం ద‌గ్గ‌రి నుంచి చాల‌వ‌ర‌కు ఇలాంటి సినిమాలు హిట్ కొట్టాయి. పీరియాడిక్ డ్రామాలుగానే వ‌స్తున్నా.. చాలా ఇంట్రెస్టింగ్ క‌థ‌లు కావ‌డంతో హిట్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం వ‌స్తున్న ఆర్ ఆర్ ఆర్ కూడా ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌తోనే వ‌స్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు రవితేజ కూడా పాతికేళ్లు త‌న […]

హైపర్ ఆదిపై ఫిర్యాదు.. ఎందుకంటే..?

జబర్దస్త్ హైపర్ ఆది అంటే తెలియ‌ని వారుండ‌రు. అయితే ఆయ‌న‌పై ఇప్పుడు ఓ ఫిర్యాదు చేసిన‌ట్టు స‌మాచ‌రాం. ఆదిపై ఎల్బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డికి తెలంగాణ రాష్ట్ర జాగృతి స్టూడెంట్‌ ఫెడరేషన్‌ సభ్యులు కంప్ల‌యింట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇందుకు కార‌ణం.. ఈ నెల 13న ఈ టీవీలో ప‌బ్లిష్ అయిన శ్రీదేవి డ్రామా కంపెనీప్రోగ్రామ్‌లో బతుకమ్మ, గౌరమ్మ, తెలంగాణ భాషను ఆది కించ‌ప‌రిచారంటూ ఫిర్యాదు చేశారు. అయితే ఆది తోపాటు స్క్రిప్ట్‌ రైటర్‌, మల్లెమాల ప్రొడక్షన్‌పై వారిపై కూడా […]

బెల్లంకొండ ‘చత్రపతి’ నుంచి లేటెస్ట్ అప్డేట్..!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలారోజుల‌వుతున్నా.. క‌మ‌ర్సియ‌ల్ గా ఇంకా పెద్ద హిట్ అందుకోలేదు. దీంతో ఇప్పుడు ప్రభాస్ ను హీరోగా పెట్టి ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళి తీసిన ఛ‌త్రపతిపై ప‌డ్డాడు. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ నిర్మాణ సంస్థ అయిన పెన్ స్టూడియో వారు వినాయక్ డైరెక్ష‌న్‌లో ఈ రీమేక్ ను చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ రీమేక్ రాబోతుంద‌ని తెలిసిందే. […]

రాముడిగా తారక్ .. సీతగా కియారా..?

తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌న చూపుల‌తో ప‌డ‌గొట్టి ఎస్కేప్ అయింది కియారా అద్వానీ. ఆమె టాలీవుడ్‌లో చేసింది రెండు సినిమాలే అయినా మ‌స్తు పాలోయింగ్ తెచ్చుకుంది. ఇక్కడి హీరోలు కూడా కియారా తో చేసేందుకు ముందుకొస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ బ్యూటీ ముంబై సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. సీనియర్లు, యంగ్ హీరోలు అందరూ ఆమెతో వర్క్ చేసేందుకు తెగ పోటీ ప‌డుతున్నారు. అయితే సొషల్ మీడియా ఇంటరాక్షన్ లో భాగంగా ఆమె ఓ క్రేజీ న్యూస్ చెప్పింది. […]

శాండిల్‌వుడ్ న‌టుడు సంచారి విజ‌య్ క‌న్నుమూత‌!

ప్ర‌స్తుతం క‌రోనాతో అన్ని ఇండ‌స్ట్రీల్లో విషాదాలు నిండుతున్నాయి. ఇప్ప‌టికే చాలామంది డైరెక్ట‌ర్లు, నిర్మాతలు, నటీనటులు ఇత‌ర టెక్నిక‌ల్ అసిస్టెంట్లు చ‌నిపోయారు. వీటిని మ‌ర‌వ‌క ముందే చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మరో విషాదం నిండింది. శాండిల్ వుడ్ కు చెందిన ప్రముఖ నటుడు సంచారి విజయ్ ఈరోజు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్ప‌త్రిలో చ‌నిపోయారు. ఈ విషయాన్ని పలువురు చిత్ర ప్రముఖులతో పాటు హీరో కిచ్చా సుదీప్ త‌మ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలిపారు. Very very […]

నా ఫెల్యూర్‌కు అదే కార‌ణం..శ్రీను వైట్ల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

శ్రీను వైట్ల.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నీ కోసం సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈయ‌న‌.. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించి స్టార్ డైరెక్ట‌ర్ స్థాయికి ఎదిగాడు. ఒకప్పుడు ఈయన సినిమా వచ్చిందంటే కచ్చితంగా బాక్సాఫీస్ బద్ధలైపోయేది. కానీ ఆగడు నుంచి శ్రీ‌ను వైట్ల కెరీర్ పూర్తిగా డ‌ల్ అయింది. భారీ అంచ‌నాల న‌డుము విడుద‌లైన ఈ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. ఆ త‌ర్వాత ఈయ‌న చేసిన బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ […]

మ‌ళ్లీ రంగంలోకి దిగిన నితిన్‌..`మాస్ట్రో` లాస్ట్ షెడ్యూల్ ప్రారంభం!

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో మాస్ట్రో ఒక‌టి. బాలీవుడ్ లో సూప‌ర్ హిట్ గా నిలిచిన అందాదున్ సినిమా రీమేక్‌గా ఇది తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. త‌మ‌న్నా కీల‌క పాత్ర పోషిస్తోంది. అలాగే ఈ సినిమాకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికితా రెడ్డి నిర్మాతలుగా వ్యహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరింది. అయితే చివ‌రి షెడ్యూల్ ఉంది అనంగా క‌రోనా సెకెండ్ […]