మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారుడు. అలాగే కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. నక్సలిజం నేపథ్యంతో యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా ప్రభావం వలన కొన్నిరోజుల క్రితం ఈ సినిమా […]
Tag: Latest news
`పుష్ప` విడుదలకు డేట్ లాక్..?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. రెండు భాగాలుగా రాబోతోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంటే..మలయాళీ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్గింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ చిత్రం ఆగస్టులోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడటంతో.. పుష్ప షూటింగ్‌కు బ్రేక్ […]
తమన్నా రూట్‌లో కాజల్..త్వరలో అలా కనిపించనుందట?!
ఈ మధ్య కాలంలో కుర్ర హీరోయిన్లు, స్టార్ హీరోయిన్లు అనే తేడా లేకుండా దాదాపు అందరూ ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లతో డిజిటల్ రంగంపై హవా చూపిస్తున్నారు. ఇక కొంత మంది హీరోయిన్లు ఓ అడుగు ముందుకేసి.. టీవీ షోలకు సైతం హోస్ట్‌గా వ్యవహరిస్తూ నాలుగు రాళ్లను వెనకేసుకుంటున్నారు. ఈ లిస్ట్‌లో తమన్నా ముందు ఉంది. ఈ మిల్కీ బ్యూటీ ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు ఓ తెలుగు టీవీ షోకు హోస్ట్‌గా […]
మీ వాట్సప్ ను అవతలి వ్యక్తి బ్లాక్ చేశారో లేదో ఇలా తెలుసుకోండి…!
వాట్సప్ మనిషి జీవితంలో భాగమైపోయింది. రోజంతా తిన్నకుండా ఉంటారేమో గానీ, ఒక్క నిమిషం వాట్సప్ చూడకుండా ఉండలేరు. టెక్నాలజీ పెరిగిన కొద్ది సైబర్ క్రైమ్స్ పేరుగుతున్నాయి. కొంత మంది అవతలి వ్యక్తి వాట్సప్ బ్లాక్ చేస్తున్నారు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి. సమస్య ఎలా పరిష్కరించుకోవాలి అని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. వాట్సప్ బ్లాక్ చేసినప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాట్సప్ చాట్‌లోకి వెళ్లి చూడండి. వారి లాస్ట్ చూడండి. లాస్ట్ సీన్ […]
మహేష్-రాజమౌళి సినిమా..బ్యాక్‌డ్రాప్ లీక్ చేసిన రచయిత!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో త్వరలోనే ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి, ఇండియన్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి..ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు, మహేష్‌ను జక్కన్న ఎలా చూపించనున్నాడు, వీరి సినిమా ఏ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనుంది.. ఇలా ఎన్నో ప్రశ్నలు […]
భారత్‌లో మళ్లీ 40వేలకు పైగా కరోనా కేసులు..లేటెస్ట్ బులిటెన్ ఇదే!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా భారత్‌లో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న కరోనా కేసులు, మరణాలు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో భారత్‌లో 43,733 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా […]
పొలిటికల్ ఎంట్రీపై కేటీఆర్ తనయుడు షాకింగ్ కామెంట్స్!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చిన్న వయసులోనే సమాజానికి సేవ చేస్తున్న హిమాన్షు.. ఈ మధ్యే ప్రతిష్ఠాత్మక డయానా అవార్డును కూడా అందుకున్నాడు. ఇదిలా ఉంటే..తాత కేసీఆర్, తండ్రి కేటీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని.. మూడో తరంగా హిమన్షురావు రాజకీయాల్లోకి వస్తాడని, వారిలానే చక్రం తిప్పుతాడని ఎప్పటి నుంచో వర్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తాజా హిమాన్షు సోషల్ మీడియా వేదికగా షాకింగ్ […]
ఆ కోలీవుడ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ లవ్‌స్టోరీ..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్?!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కుమార్, ఎన్టీఆర్ కాంబోలో ఓ సినిమా రాబోతోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం విధితమే. కానీ, ఇప్పటివరకు ఈ కాంబో సెట్ కాలేదు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ […]
మహేష్ స్థానంలో లావణ్య త్రిపాఠి..ఇక దశ తిరిగినట్టేనా?
లావణ్య త్రిపాఠి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన లావణ్య.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఈ చిత్రం తర్వాత వరుస ఆఫర్ల అందుకున్న ఈ భామ.. ఇటీవల ఏ1 ఎక్స్‌ప్రెస్, చావు కబురు చల్లగా చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. కానీ, ఈ రెండు చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇదిలా ఉంటే.. తాజాగా లావణ్య త్రిపాఠికి తాజాగా ఓ భారీ ఎండార్స్ మెంట్ డీల్ […]