మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రంలో రామ్ చరణ్ సిద్ధా అనే పవర్‌ఫుల్ రోల్ పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో సోనూసూద్ విలన్‌గా కనిపించనున్నాడు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలె మళ్లీ ప్రారంభమైంది. ప్రస్తుతం చరణ్, సోనూసూద్ పై కుస్తీ పోటీ కి సంబంధించిన ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారట. చాలా ఇంట్రస్టింగ్‌గా సాగే ఈ […]
Tag: Latest news
చరణ్ సినిమాకు శంకర్ భారీ రెమ్యూనరేషన్?!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు శంకర్ పుచ్చుకునే రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం.. ఈ చిత్రానికి గానూ శంకర్ […]
దేశంలో మళ్లీ వెయ్యికిపైగా కరోనా మరణాలు..రోజూవారీ కేసులెన్నంటే?
ప్రజలకు, ప్రభుత్వాలకు కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా భారత్‌లో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న కరోనా కేసులు మరింత తగ్గగా.. మరణాలు మళ్లీ వెయ్యికి పైగా నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో భారత్‌లో 42,766 మందికి […]
స్టార్ హీరో డైరెక్షన్‌లో సూపర్ స్టార్ రజనీ..!?
సూపర్ స్టార్ రజనీ కాంత్, సిరుతై శివ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం అన్నాత్తే. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 4న విడుదల కానుంది. అయితే అన్నాత్తే తర్వాత రజనీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్‌తో ఉంటుందా అని అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్న తరుణంతో.. కూతురు సౌందర్య డైరెక్షన్‌లో సినిమా ఉంటుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, లేటెస్ట్ టాక్ ప్రకారం.. రజనీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూతురుతో […]
టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన బన్నీ కూతురు..నిర్మాతగా దిల్‌రాజు?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తన చిట్టి పొట్టి మాటలు, క్యూట్ అందాలతో చిన్న వయసులోనూ సూపర్ క్రేజ్ సంపాదించుకుంది అర్హ. అమ్మ స్నేహ, నాన్న అర్జున్‌తో.. ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అల్లు వారి అమ్మాయి త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందట. వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం.. అర్హ ప్రధాన పాత్రలో ఓ చిత్రం తెరకెక్కబోతోందట. […]
అల్లు శిరీష్ మెడకు గాయం..ఏం జరిగిందంటే?
అల్లు అరవింద్ తనయుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అల్లు శిరీష్.. ప్రస్తుతం ప్రేమ కాదంట అనే ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రంలో అను ఇమ్మన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం శిరీష్ బాడీ పెంచే పనిలో పడ్డారు. గత కొన్ని రోజులుగా జిమ్‌లో శిరీష్ తెగ కష్టపడిపోతోన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా శిరీష్ మెడకు తీవ్ర గాయం అయింది. వర్కవుట్ సమయంలో శిరీష్ […]
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న పాయల్ ప్రియుడు..త్వరలోనే..?
పాయల్ రాజ్ పూత్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఆర్‌ఎక్స్ 100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ.. మొదటి సినిమాతోనే తన నటనా విశ్వరూపం చూపి భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అయితే ఈ చిత్రం త్వరాత వరుస సినిమాలు చేసినా పాయల్ హిట్ అందుకోలేకపోయింది. వరుప ఫ్లాపులతో సతమతమవుతున్న ఈ బ్యూటీ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఈ భామ..ఆది సాయికుమార్‌తో కిరాతక సినిమాలో నటిస్తోంది. […]
ఆ టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో వంటలక్క..నెట్టింట న్యూస్ వైరల్!
కార్తీకదీపం సీరియల్ ద్వారా వంటలక్కగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయింది ప్రేమీ విశ్వనాథ్. తన సహజమైన నటనతో ఎందరో అభిమానులను కూడా సంపాదించుకున్న ఈ బ్యూటీకి.. హీరోయిన్ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు బుల్లితెరపై ప్రేక్షకులను అలరించిన ఈ భామ.. త్వరలోనే వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతోందట. అది కూడా ఓ స్టార్ హీరో సినిమాతో అని జోరుగా ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ ఎనర్జిటిక్ […]
పూజా హెగ్డే జోరు..ధనుష్‌కు కూడా ఒకే చెప్పేసిందట?!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ధునుష్ త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో తన తొలి తెలుగు సినిమా చేసేందుకు ఒకే చెప్పాడీయన. ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభించకముందే ధనుష్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఈ చిత్రం విద్యావ్యవస్థ నేపథ్యంలో సాగబోతోందని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త వైరల్‌గా […]