టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. స్టార్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా దూసుకుపోతున్న రామ్ చరణ్.. కరోనా సమయంతో తనవంతుగా ఎందరికో సాయం చేశాడు. అలాగే తన దగ్గర పని చేసే స్టాఫ్ ను కూడా కరోనా సమయంలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూసుకున్నాడు. పండుగలకు, పబ్బాలకు బోనస్‌లు, ఇతర సౌకర్యాలు కల్పించడమే కాదు.. మంచి జీతాలు చెల్లిస్తాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ డైవర్ జీతం […]
Tag: Latest news
హ్యాట్రిక్ హిట్ కోసం మళ్లీ ఆ డైరెక్టర్‌కే ఫిక్సైన గోపీచంద్!
టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ తన 30వ చిత్రాన్ని తాజాగా ప్రకటించాడు. లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్ ఇచ్చిన ప్రముఖ డైరెక్టర్ శ్రీవాస్‌తో ముచ్చటగా మూడోసారి పని చేయబోతున్నాడు గోపీచంద్. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న గోపీచంద్ 30వ చిత్రాన్ని పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాత. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ […]
ఫ్రెండ్‌షిప్ డే.. `ఆర్ఆర్ఆర్` నుంచి మరో అదిరిపోయే ట్రీట్!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. డీవీవీ దానయ్య నిర అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ పాన్ ఇండియా చిత్రం అక్టోబరు 13న గ్రాండ్ రిలీజ్ కానుంది. దాంతో ఇప్పటి నుంచే ప్రమోషన్స్ షురూ చేసింది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ నుంచి ఒక సాలిడ్ మేకింగ్ వీడియో కట్ ను […]
క్రేజీ కాంబో.. కేజీఎఫ్ హీరోతో బోయపాటి మూవీ?
డైరెక్టర్ బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మాస్, భారీ యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించి.. టాలీవుడ్‌లో అగ్ర దర్శకుడిగా ఎదిగిన ఈయన ప్రస్తుతం బాలయ్యతో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం దసరాకు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రం తర్వాత బోయపాటి ఏ హీరోతో చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారగా.. ఇప్పటికే అల్లు అర్జున్, సూర్య, కళ్యాణ్ రామ్ ఇలా పలువురి […]
దేశంలో భారీగా పడిపోయిన కరోనా మరణాలు..పెరిగిన కొత్త కేసులు!
ప్రజలకు, ప్రభుత్వాలకు కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా భారత్‌లో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న కరోనా కేసులు పెరగగా.. మరణాలు మాత్రం భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో భారత్‌లో 38,792 మందికి కొత్తగా కరోనా సోకింది. […]
కరోనా థర్డ్ వేవ్..ఆ యాత్రను ఆపాలంటున్న నాగబాబు!
సినీ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు.. ఏ విషయంలో అయినా ముక్కు సూటిగా వ్యవహరిస్తుంటారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. ఇక సినిమాల్లో కంటే టీవీ షోస్ లోనే ఎక్కువగా కనిపించే నాగబాబు.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. తన పర్సనల్, ఫ్యామిలీ విషయాలతోపాటు.. సామాజిక అంశాలపై కూడా పోస్టులు పెడుతుంటారీయన. ఇక తాజాగా థర్డ్ వేవ్ కరోనాపై నాగబాబు ఆసక్తికర పోస్ట్ పెట్టారు. `ఇండియా ఇంతకు ముందు అయితే కరోనా మూడో వేవ్ […]
అమితాబ్ తో రష్మిక..`గుడ్ బై` నుంచి లీకైన పిక్!
అతి తక్కువ సమయంలో అగ్రహీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నా.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇక బాలీవుడ్‌లో డెబ్యూ కోసం హీరోయిన్లు ఆరాటపడుతుంటే..రష్మిక మాత్రం ఏకకాలంలో బాలీవుడ్‌లో రెండు చిత్రాలు చేసేస్తోంది. అందులో గుడ్ బై ఒకటి. వికాల్ బల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, పవెయిల్ గులాటి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే బాలాజీ టెలీ ఫిల్మ్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ […]
వెంకీ `నారప్ప` ఓటీటీ డీల్ ఎంతో తెలిస్తే షాకే?!
విక్టరీ వెంకటేష్, ప్రియమణి జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం నారప్ప. తమిళంలో హిట్ అయిన అసురన్‌కు ఇది రీమేక్. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, వి. క్రియేషన్స్ బ్యానర్లపై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో జూలై 20న విడుదల కానుంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు ఎంత డీల్ కుదుర్చుకుంది […]
బాలీవుడ్ భామతో గోవా బీచ్‌లో చిల్ అవుతున్న విజయ్ దేవరకొండ!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అర్జున్ రెడ్డి తర్వాత ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ హీరోకు సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా ఫ్యాన్స్ గా మారిపోయారు. ముఖ్యంగా లేడీ ఫాలోయింగ్ విజయ్‌కు విపరీతంగా పెరిగి పోయింది. ఇదిలా ఉంటే.. సమయం చిక్కినప్పుడల్లా పార్టీలు, పబ్స్ అంటూ ఎంజాయ్ చేసే విజయ్ దేవరకొండ.. తాజాగా బాలీవుడ్ బిజీ భామ కియారా అద్వానీతో కలిసి గోవా బీచ్‌లో చిల్ అయ్యాడు. […]