పని లేని వాళ్ళే బిగ్‌బాస్‌కు వెళ్తారు..కోటా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ కు ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌సారం అవుతున్న అన్ని భాష‌ల్లోనూ ఈ షో సూప‌ర్ హిట్‌గా నిలిచింది. తెలుగులోనూ మంది ఆద‌ర‌ణ ద‌క్కించుకున్న ఈ షో.. ఇప్ప‌టికే నాలుగు సీజ‌న్ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లోనే ఐదో సీజ‌న్ కూడా ప్రారంభం అవ్వ‌నుంది. ఇలాంటి త‌రుణంలో విల‌క్షణ న‌టుడు కోట శ్రీనివాస‌రావు బిగ్ బాస్ షోపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కోటా బిగ్ […]

ఏపీలో భారీగా క్షీణించిన క‌రోనా కేసులు..కార‌ణం అదేనా?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. మ‌రెంద‌రో వైర‌స్‌తో పోరాడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌త కొద్ది రోజులుగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న క‌రోనా కేసులు భారీగా క్షీణించ‌గా.. మ‌ర‌ణాలు మాత్రం పెరిగాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన […]

కాకపెంచిన ‘కోకాపేట’..రేవంత్ లాజికల్ పాలిటిక్స్

కోకాపేట భూముల వేలంలో టీఆర్‌ఎస్‌, బీజేపీలను  రేవంత్‌ రెడ్డి టార్గెట్ చేసి పొలిటికల్ హీట్ పెంచారు. గులాబి,కమలదళ అగ్రనేతలు వేచి చూద్దాం అనే భావనలో ఉన్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్‌ బాధ్యతలు స్వీకరించగానే చేస్తున్న లాజికల్‌ పాలిటిక్స్‌ ఇపుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ డవలప్‌మెంట్‌ అథారిటి (హెచ్‌ఎండీఏ) ఇటీవల నిర్వహించిన కోకాపేట భూముల వేలం వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో వేడిపుట్టించింది. 2 వేలకోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని హెచ్‌ఎండీఏ […]

డైరెక్ట‌ర్ అవుతానంటున్న బ‌న్నీ మ‌ర‌ద‌లు!

మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ నివేదా పేతురాజ్.. త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన అల వైకుంఠపురములో బ‌న్నీ మ‌ర‌ద‌లుగా న‌టించి ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ‌.. రానా `విరాట పర్వం` సినిమాలో లేడీ నక్సలైట్ గా న‌టిస్తోంది. అలాగే ఇత‌ర భాష‌ల్లోనూ న‌టిస్తోంది. అయితే ఈ భామ‌కు డైరెక్ష‌న్ అంటే ఎంతో ఇష్ట‌మ‌ట‌. స్టార్ హీరోయిన్‍గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత డైరెక్షన్ వైపు అడుగులు వేయాలని నివేదా భావిస్తోంద‌ట‌. ఇందులో భాగంగానే.. కొంతకాలం […]

మోక్షజ్ఞ ఎంట్రీపై బాల‌య్య‌ ఫుల్ క్లారిటీ..నిరాశ‌లో అభిమానులు!

బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ ఎప్పుడెప్పుడు హీరోగా టాలీవుడ్‌లోకి అడుగు పెడ‌తాడా అని నంద‌మూరి అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అప్పుడూ, ఇప్పుడూ అంటున్నారు త‌ప్పా.. మోక్ష‌జ్ఞ ఎంట్రీ మాత్రం జ‌ర‌గ‌లేదు. ఇటీవ‌ల బాల‌య్య ఓ ఇంట‌ర్వ్యూలో `ఆదిత్య 369` మూవీ సీక్వెల్‌‌తో మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా ప‌ట్టాలెక్క‌లేదు. అయితే తాజాగా త‌న‌యుడి ఎంట్రీ గురించి బాల‌య్య ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఆదిత్య 369 సీక్వెల్‌తో మోక్షజ్ఞ […]

మ‌హేష్‌ను లైన్‌లో పెట్టిన అల్లు అరవింద్‌..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్ మాట‌ల మాంత్రీకుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ దర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు. ఇదిలా ఉంటే.. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్ సినిమాలు నిర్మిస్తూ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్‌గా […]

స్పీడ్ పెంచిన అఖిల్‌..మ‌రో డైరెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్నెల్‌?!

కింగ్ నాగార్జున త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన అక్కినేని అఖిల్.. హిట్ కొట్టేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈయ‌న న‌టించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అఖిల్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా పూర్తి కాక‌ముందే.. స్పీడ్ పెంచేసి మ‌రో డైరెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు అఖిల్‌. `అందాల రాక్షసి` సినిమాతో దర్శకుడిగా తన సత్తాను చాటుకున్న హను రాఘవపూడి.. ఇటీవ‌ల అఖిల్‌ను క‌లిసి […]

వెంకీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..ముందుగానే వ‌స్తున్న `నార‌ప్ప‌`!

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం నార‌ప్ప‌. త‌మిళంలో హిట్ అయిన అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. వి. క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి, కార్తీక్ రత్నం, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, సంపత్ రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. క‌రోనా ప‌రిస్థితుల కార‌ణంగా ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ […]

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఏం చ‌దువుకున్నారో తెలిస్తే షాకే!?

స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన రాజ‌మౌళి.. స‌క్సెస్‌కు కేరాఫ్ అడ్ర‌స్ అన‌డంలో సందేహ‌మే లేదు. తెరపై నవరసాలను సమపాళ్లలో రంగరించి చూపించగల సమర్దుడిగా పేరు తెచ్చుకున్న ఈయ‌న‌.. బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా కీర్తిని ప్రపంచదేశాలకు పరిచయం చేశారు. అటువంటి వ్య‌క్తి ఎంత వ‌ర‌కూ చ‌దువుకున్నారో తెలుసా.. టాలెంట్‌కు చ‌దువుతో ప‌ని లేక‌పోయినా ఆయ‌న చ‌దివింది కేవ‌లం ఇంట‌రే. బాహుబ‌లి సినిమా విడుద‌ల త‌ర్వాత ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆయ‌నే స్వ‌యంగా […]