రాములమ్మ కామెంట్స్.. బీజేపీకి షాక్..!

బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్ లో చేసిన కామెంట్స్ బీజేపీ నేతలను షాక్ కు గురిచేశాయి. ఏంటి.. విజయశాంతి ఇలాంటి కామెంట్స్ చేశారు అని రాష్ట్ర బీజేపీ పెద్దలు కక్కలేక..మింగలేక అన్నట్లు ఊరికే ఉండిపోయారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వ్యవసాయ భూముల విలువను ఎకరాకు రూ.75వేలకు పెంచగా రిజిస్ర్టేషన్ల చార్జీలను 7.5 శాతం పెంచుతూ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక అపార్ట్మెంట్ ధర 30 శాతం […]

నిజంగానే ప్రత్యేక హోదాపై పోరాటమా.. లేక రాజకీయ నాటకమా..?

రాజ్యసభలో వైసీపీ సభ్యుల ప్రత్యేక హోదా పోరాటం నిజమేనా.. లేక అది రాజకీయ నాటకమా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరి పోరాటం ఎప్పుడో ఒకసారి వచ్చిపోయే అతిథిలా ఉందంటున్నారు విమర్శకులు. ఏపీకి ప్రత్యేక హోదా పోరాటం వల్లే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. అధికారం ఇవ్వండి.. ఢిల్లీలో పోరాడతా అంటూ జగన్ పదే పదే చెప్పడంతో జనం అవకాశమిచ్చారు. అయితే బీజేపీకి జాతీయస్థాయిలో […]

ఓటీటీలో రానా `విరాటపర్వం`..క్లారిటీ ఇచ్చేసిన డైరెక్ట‌ర్‌!

రానా ద‌గ్గుబాటి, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం విరాట‌ప‌ర్వం. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి, నందితా దాస్, నవీన్ చంద్ర, నివేదా పేతురాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఎస్.ఎల్.వి సినిమాస్- సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ నేప‌థ్యంలోనే విరాట‌ప‌ర్వం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్ […]

30 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ అలా క‌నిపించ‌బోతున్న క‌మ‌ల్‌?!

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు లోకేశ్‌ కనగరాజ్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `విక్ర‌మ్‌`. ఈ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి, ఫాహద్‌ ఫాజిల్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. క‌మ‌ల్ కెరీర్‌లో 232వ చిత్రంగా ఇది తెర‌కెక్కుతోంది. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత ఇటీవలె మ‌ళ్లీ ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ చిత్రంలో క‌మ‌ల్ అంధుడి […]

మ‌హేష్‌కు బిగ్ షాక్‌..`సర్కారువారి పాట` వీడియో లీక్‌!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు లీకుల వీరులు బిగ్ షాక్ ఇచ్చారు. ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ `స‌ర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా మొదటి షెడ్యూల్ దుబాయ్‌లో మొదలైనప్పటినుంచి […]

సూప‌ర్ కాంబో..నంద‌మూరి నటసింహంతో త్రివిక్ర‌మ్ మూవీ?!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అఖండ త‌ర్వాత‌ గోపీచంద్ మాలినేనితో ఓ చిత్రం చేయ‌నున్న బాల‌య్య‌.. అనిల్ రావిపూడితోనూ ఓ మూవీ చేయ‌బోతున్నాడు. అయితే మాట‌ల మాత్రింకుడు త్రివిక్ర‌మ్‌తో కూడా బాల‌య్య ఓ చిత్రం చేయ‌నున్నాడ‌ని తాజాగా ఓ వార్త వైర‌ల్ అవుతోంది. ఇందుకు కార‌ణం లేక‌పోలేద.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాల‌య్య.. త్వరలో హాసిని హారిక బ్యానర్ లో సినిమా చేయబోతున్నట్లుగా తెలిపారు. ఈ […]

కాజల్‌, స‌మంత‌ల‌కు ఊహించ‌ని షాకిచ్చిన రష్మిక‌..ఏమైందంటే?

కాజ‌ల్ అగర్వాల్‌, స‌మంత అక్కినేని.. వీరిద్ద‌రూ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో ఏళ్లు గ‌డిచాయి. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిన స‌మంత‌, కాజ‌ల్‌.. పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్‌ను స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ చేస్తున్నారు. ఇక‌ సోష‌ల్ మీడియాలోనూ వీరిద్ద‌రికీ య‌మా క్రేజ్ ఉంది. అలాంటి వీరికి ఈ మ‌ధ్యే వ‌చ్చిన క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న ఊహించ‌ని షాక్ ఇచ్చింది. ఛ‌లో సినిమాతో 2018లో ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌ష్మిక.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే […]

ప్ర‌భాస్‌కు క‌లిసొచ్చిన ఆ రోజే `రాధేశ్యామ్‌` వ‌స్తోంద‌ట‌?!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం రాధేశ్యామ్‌. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుద‌ల కానున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, టీ-సిరీస్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 1960 దశకం నాటి వింటేజ్‌ ప్రేమకథ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని జూలై 30న విడుద‌ల చేస్తామ‌ని గ‌తంలో చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. కానీ, ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల్లో ఈ […]

భార‌త్‌లో నిన్నొక్క‌రోజే 3,998 క‌రోనా మ‌ర‌ణాలు..పాజిటివ్ కేసులెన్నంటే?

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి త‌గ్గుతూ వ‌స్తోంది. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లోనూ క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. అయితే నిన్న మాత్రం క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు అమాంతం పెరిగాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 42,015 మందికి కొత్తగా కరోనా […]