ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్‌లో ఇది 30వ చిత్రంగా తెరకెక్కనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా పాన్ ఇండియా లెవల్‌లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇక త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం ఈ మూవీ కోసం కొరటాల నటీనటులను ఎంపిక చేసే పనిలో బిజీ బిజీగా […]
Tag: Latest news
మందేసి ఆ హీరోయిన్‌తో చిందేసిన జగపతిబాబు..వీడియో వైరల్!
విలక్షణ నటుడు జగపతిబాబు మందేసి హీరోయిన్‌తో చిందులు వేయడం ఏంటీ..? ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..? అసలు ఏంటీ కథా..? అన్న సందేహాలు టైటిల్ చూడగానే మీ మదిలో మెదిలే ఉంటాయి. మరి మీ సందేహాలకు సమాధానం దొరకాలంటే..ఆలస్యం చేయకుండా అసలు మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా రూపొందుతున్న సినిమా `మహా సముద్రం`. ఈ చిత్రంలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించగా.. జగపతి బాబు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. లవ్ […]
భారత్‌లో మళ్లీ ఊపందుకుంటున్న కరోనా.. కొత్త కేసులెన్నంటే?
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి తగ్గుతూ వస్తోంది. భారత్‌లోనూ కరోనా కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి అనుకున్న తరుణంలో.. మళ్లీ అనూహ్యంగా కరోనా ఊపందుకుంది. గత కొద్ది రోజులుగా ఇరవై వేలకు లోపుగా నమోదైన రోజూవారీ కేసులు.. మళ్లీ నలబై వేలకు పైగా […]
విషాదం: భర్తను భయపెట్టాలనుకుంది..చివరకు లోకాన్నే విడిచింది..?
కర్నూలు జిల్లాలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. భర్తను భయపెట్టాలనుకున్న భార్య.. చివరకు ఈ లోకాన్నే విడిచిపెట్టి కుటుంబ సభ్యులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..కొలిమిగుండ్ల మండలంలోని టెలుం బెలుం శింగవరానికి చెందిన రఘుకు, నేలంపాడుకు చెందిన శివమ్మకు పదేళ్ల కిందట వివాహం జరిగింది. ఈ దంపతులకు ఏడు నెలల క్రితం ఓ అమ్మాయి జన్మించింది. అయితే గత కొద్ది రోజుల నుంచి రఘుకు, శివమ్మకు మధ్య గొడవులు జరుగుతున్నాయి. గురువారం కూడా […]
భారత్‌కి చేజారిన కాంస్యం..పోరాడి ఓడిన హాకీ టీమ్ అమ్మాయిలు!
టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళా హాకీ జట్టు కాంస్య పతక వేటలో పోరాడి ఓడింది. గ్రేట్ బ్రిటన్‌తో కొద్దిసేపటి క్రితం జరిగిన మ్యాచ్‌లో 3-4 తేడాతో ఓడిపోయారు. ఫలితంగా భారత్‌కు కాంస్య పతకం చేజారింది. అలాగే హాకీలో భారత్‌కు మరో పతకం వస్తుందన్న అభిమానుల ఆశలు అడియాసలయ్యాయి. అయితే భారత అమ్మాయిలు చివరి వరకు అద్భుతమైన పోరాటపటిమ చూపించారు. పురుషుల జట్టు బాటలోనే అమ్మాయిలు కూడా కాంస్య పతక పోరులో హోరాహోరీగా పోటీ పడ్డారు. అయినప్పటికీ భారతజట్టు […]
జెనీలియా కాపురంపై వర్మ సంచలన వ్యాఖ్యలు..షాక్‌లో నెటిజన్లు!
తనదైన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను మైమరిపించిన జెనీలియా..2012న బాలీవుడ్ నటుడు, మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్ రావ్ దేశ్ ముఖ్ కొడుకు రితేష్ దేవ్ ముఖ్ ని పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న జెనీలియా.. ఫ్యామిలీ లైఫ్‌ను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జెనీలియా తన భర్త, పిల్లలతో తరచూ రీల్స్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అయితే ఆగస్ట్ 5 […]
చరణ్ మూవీకి కియారా రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే?!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని కూడా పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ కన్ఫార్మ్ అయిన విషయం తెలిసిందే. అయితే […]
`పుష్ప` నుంచి లీకైన అనసూయ లుక్..!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా.. ఫహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించబోతున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. మొదటి భాగం ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా పాన్ ఇండియా లెవల్‌లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం […]
బ్లాక్ శారీలో అనసూయ బ్యాక్ అందాలు..చూస్తే మతిపోవాల్సిందే!
అనసూయ భరధ్వాజ్ గురించి పరిచయాలు అవసరం లేదు. బుల్లితెర హాట్ యాంకర్‌గానే కాకుండా.. వెండితెరపై మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ భామ టీవీ షోలే కాకుండా పుష్ప, ఖిలాడి, రంగ మార్తాండతో పాటు మరిన్ని చిత్రాల్లోనూ నటిస్తూ.. బిజీ బిజీగా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అనసూయ.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షోట్లతో హీటెక్కిస్తుంటుంది. తాజాగా కూడా బ్లాక్ శారీ కట్టుకుని.. బ్యాక్ అందాలు చూపిస్తూ […]