కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రెండు వేలకు లోపుగా రోజూవారీ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,178 […]
Tag: Latest news
స్టార్ హీరో నుండి పిలుపందుకున్న `ఆర్ఎక్స్ 100` డైరెక్టర్..త్వరలోనే..?
`ఆర్ఎక్స్ 100` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి.. తొలి సినిమాతోనే సంచలన విజయం సాధించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన రెండో చిత్రం `మహాసముద్రం`. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా.. అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే.. డైరెక్టర్ అజయ్ భూపతికి ఓ స్టార్ హీరో నుండి కథ చెప్పమంటూ పిలుపొచ్చిందట. ఇంతకీ ఈ హీరో ఎవరో […]
`భీమ్లా నాయక్` ఖాతాలో సరికొత్త రికార్డ్..ఉబ్బితబ్బిపోతున్న పవన్ ఫ్యాన్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్య పవన్ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్ 2న భీమ్లా నాయక్ ఫస్ట్ […]
అలాంటి వాడే కావాలి..పెళ్లిపై రాశి ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు!
అందాల భామ రాశి ఖన్నా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మనం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి..ఊహలు గుసగుసలాడే మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఒక్కో సినిమా చేస్తూ స్టార్ స్టేటస్ దక్కించుకున్న ఈ భామ.. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి ఖన్నా తనకు కాబోయే వరుడు ఎలా ఉండాలో చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ..తనకు […]
ప్రభాస్‌తో నటించాలనుందా? అయితే ఈ గుడ్‌న్యూస్ మీకే!
టాలీవుడ్ రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ స్థాయికి ఎదిగిన ప్రభాస్ తో నటించాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఆయన సినిమాలో చిన్న రోల్ అయినా చేయాలని తెగ ఇంట్రస్ట్ చూపుతుంటారు. ఈ లిస్ట్‌లో మీరూ ఉన్నారా..? అయితే మీకో గుడ్‌న్యూస్. తాజాగా ప్రభాస్ సినిమాకి సంబంధించి కాస్టింగ్ కాల్ వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ చిత్రాలతో పాటుగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్న […]
భారత్‌లో కొత్తగా 31,222 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
పెను భూతంలా ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపిన ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్‌లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి అనుకుంటున్న తరుణంలో ఈ మహమ్మారి మళ్లీ ఊపందుకుని కల్లోలం సృష్టిస్తోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. […]
ముందే ముస్తాబైన ఖైరతాబాద్ వినాయకుడు..ప్రత్యేకతలు ఇవే!
వినాయకచవితి( ఈ ఏడాది సెప్టెంబర్ 10).. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా చేసుకునే పండగ. వినాయకుని పుట్టిన రోజైన భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితి పండుగగా అందరూ జరుపుకుంటారు. అయితే వినాయక చవితి వస్తోందంటే అంటే అందరి మదిలో ముందుగా మెదిలేది ఖైరతాబాద్ బొజ్జ వినాయకుడే. ఈ సారి చవితి రాక ముందే ఖైరతాబాద్ వినాయకుడు ముస్తాబైయ్యాడు. గతేడాది కరోనా కారణంగా 11 అడుగుల విగ్రహానికే పరిమితమైన నిర్వాహకులు ఈసారి 40 […]
బిగ్‌బాస్ 5: ఫస్ట్ నువ్వే వెళ్తావ్..ఆ కంటెస్టెంట్‌పై కౌషల్ షాకింగ్ కామెంట్స్!
బుల్లితెర అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ఐదో సీజన్ సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా స్టార్ అయిన సంగతి తెలిసిందే. హోస్ట్ నాగార్జున ఆధ్వర్యంలో మొత్తం 19 కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగు పెట్టారు. ఆదివారం సాఫీగా సాగిపోయిన ఈ షో సోమవారం మాత్రం నామినేషన్ ప్రక్రియతో హాట్ హాట్ గా మారిపోయింది. కొందరు ఏడుపులు, మరికొందరి కామెడీ, ఇంకొందని క్లాస్‌లతో రంజుగా నామినేషన్ ప్రక్రియ సాగగా.. చివరకు యాంకర్ రవి, మానస్, సరయు, కాజల్, హమీదా, […]
బిగ్‌బాస్ 5కి నాగ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు..?!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మూడు, నాలుగు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన టాలీవుడ్ కింగ్ నాగార్జుననే సీజన్ 5కి సైతం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం ప్రసారం అయిన తొలి ఎపిసోడ్‌లో ఐదు రెట్ల ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అంటూ నాగ్ తనదైన శైలిలో ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేశారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ షోకు నాగ్ పుచ్చుకుంటున్న రెమ్యూనరేషన్ నెట్టింట హాట్ టాపిక్‌గా […]