‘ ఘాటి ‘ లో అనుష్క విశ్వరూపం చూస్తారు.. క్రిష్ జాగర్లమూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన మూవీ ఘాటి. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో జగపతిబాబు, చైతన్య రావు ,విక్రమ్ ప్రభు తదితరులు ముఖ్య పాత్రలో మెరవనున్నారు. సెప్టెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో మేక‌ర్స్ ప్రస్తుతం సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా హైదరాబాద్‌లో ప్రమోషనల్ ప్రెస్ మీట్ ఏర్పాటుచేసిన క్రిష్ అందులో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. ఆయన మాట్లాడుతూ […]

తారక్ కెరీర్‌లో ఎన్ని ఇండస్ట్రీ హిట్లు వదిలేసాడో తెలుసా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమాలో తన నటనతో సత్తా చాటుకున్న తారక్.. దేవరతో మరోసారి సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో వార్ 2 సినిమాతో ఎంట్రీ ఇవ్వనన్నాడు. హృతిక్ రోషన్.. మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ లోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమాలో నటించనున్నాడు. తర్వాత దేవర సీక్వెల్ […]

సుకుమార్ ఫేవరెట్ హీరో ఎవరు తెలుసా.. అస‌లు గెస్ చేయ‌లేరు.. !

కొత్త తరహాలో సినిమాలను తెరకెక్కించి సక్సెస్‌లు అందుకుంటూ తనదైన ముద్ర వేసుకుంటున్నాడు సుకుమార్. ఆయన సినిమాలో రెగ్యులర్, కమర్షియల్ సినిమాల కంటే కాస్త భిన్నంగా ఉంటూ అంద‌రిని ఆకట్టుకుంటాయి. అలా.. ఆర్య సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన సుక్కు.. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ రాణిస్తున్నాడు. ఇక ఆయన కథ వినిపించే తీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుందట. కాగా నేడు సుకుమార్ 55వ‌ పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో భాగంగా.. ఆయనకు సంబంధించిన కొన్ని ఇంట్ర‌స్టింగ్ విషయాలు సోషల్ […]

ఎన్టీఆర్ నో చెప్పిన కథలో నటించి బ్లాక్ బస్టర్ కొట్టిన కృష్ణ.. ఆ మూవీ ఇదే..

టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రస్తుతం మూల స్తంభాలుగా మెగాస్టార్, బాలయ్య, నాగ్, వెంకీలు నిలబడ్డారు. అయితే వీరి ముందు జనరేషన్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు తెలుగు సినిమాఖ్యాతిని పెంచేందుకు ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు ఒక్క సినిమా కోసం హీరోలు ఏడాదిన్నర కష్టపడుతుంటే.. అప్పట్లో స్టార్ హీరోస్ ఒకరిని మించి ఒకరు ఏడాదికి పదికి పైగా సినిమాలను తరికెక్కిస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకునేవారు. తమ సినిమాలతో గట్టి పోటీ ఇస్తూ ఉండేవారు. ఇక మొదట ఇండస్ట్రీని ఏలిన‌ ఎన్టీఆర్, […]

సినిమాలో అన్నా, చెల్లెళ్ళుగా నటించి.. అదే ఏడాది పెళ్లి చేసుకున్న స్టార్ కపుల్.. ఎవరంటే.. ?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా ఇమేజ్ను సంపాదించుకొని సినిమాలో నటిస్తున్న క్రమంలోనే.. తమతో నటించిన కోస్టార్స్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి. అలా హీరో, హీరోయిన్లుగా నటించిన వారు ఎంతోమంది వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్‌ చేస్తున్నారు. అయితే వెండితెరపై అన్నా, చెల్లెళ్ళుగా నటించి.. అదే ఏడాదిలో రియల్ లైఫ్ లో నిజంగా వివాహం చేసుకుంటారని ఎవరు ఊహించరు. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా.. అది నిజంగా జ‌రిగిన సంగట‌న‌. […]

లేడీస్ చూడకపోయినా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన కృష్ణ మూవీ.. ఏదో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా సక్సెస్ కావాలంటే కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందాల్సిందే. అప్పుడే నిర్మాతలకు కాసుల వర్షం కురుస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను మెచ్చి సినిమాకు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుతుంది. లాభాలు వస్తాయి. ముఖ్యంగా ఏ సినిమా అయినా బ్లాక్ బస్టర్ సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మహిళా ప్రేక్షకులు కూడా సినిమాకు రావాల్సి ఉంటుంది. ఇక లేడీస్ ఒక సినిమాను పూర్తిగా రిజెక్ట్ చేస్తే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టడం […]

కృష్ణకు సరిగ్గా ఇచ్చినవారు లేరు.. శోభన్ బాబుకు ఎగ్గొట్టిన వారు లేరా.. అదేంటంటే..?

ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉన్న విధానానికి.. ఇప్పుడు ఇండస్ట్రీకి పూర్తిగా వ్యత్యాసం వచ్చేసింది. లెక్క‌ల‌ని మారిపోయాయి. ఏది చేయాలన్నా ప్రాపర్ గా ముందు మేనేజర్సే దగ్గర ఉండి చూసుకుంటున్నారు. గతంలో అలా కాదు.. హీరోలతోనే నిర్మాతలు డైరెక్ట్ గా బేరసారాలు మాట్లాడేవారు. నెలవారి జీతాలు ఇచ్చేవారు. సమయానికి నెల జీతం ఇచ్చేయడంతో ఎక్కువ డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఉండేది కాదు. అలాగే నెల జీతాల తర్వాత రెమ్యున‌రేష‌న్‌ పద్ధతి మొదలైనా.. అప్పుడు కూడా నిర్మాతలే హీరోలతో మాట్లాడేవారు. […]

మొదటి భార్యతో డివోర్స్.. మళ్లీ ప్రేమ పెళ్లి చేసుకున్న సెలబ్రిటీల లిస్ట్ ఇదే..!

సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది హీరోస్ తమ మొదటి భార్యలకు విడాకులు ఇచ్చేసి.. మరో వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా మన టాలీవుడ్ లో ఇప్పటికే నాగార్జున, పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ కృష్ణ, ఇలా ఎంతోమంది మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసి వేరొక హీరోయిన్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అదే లిస్టులోకి తాజాగా అక్కినేని హీరో నాగచైతన్య కూడా యాడ్ అయ్యాడు. ఇక‌ అలా మొదట పెళ్లి […]

ఆ సినిమా విషయంలో కృష్ణ – కృష్ణవంశీ గొడవకు కారణం అదేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, మల్టీ టాస్క్‌ల‌తో తన సత్తా చాటుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. 325కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన ఈయన.. తన కొడుకు మహేష్ బాబును తన నట వారసుడుగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. మొదటి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైన మహేష్.. తర్వాత స్టార్ హీరోగా సక్సెస్ అందుకుని తండ్రికి తగ్గ తనయుడుగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. […]