బాలయ్య సినిమా అంటే నందమూరి అభిమానులకే కాదు.. సినీ ప్రియులకూ ఆసక్తే. ఇప్పుడు అందరి దృష్టీ ఆయన నటిస్తున్న హిస్టారికల్ గౌతమీపుత్ర శాతకర్ణిపైనే ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగిపోతోంది. సాధారణ జనాల్లోనే కాక.. సినీ వర్గాల్లోనూ ఉత్సుకత రేకెత్తిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌పై దర్శకుడు క్రిష్ స్పందించాడు. ముందుగా అనుకున్న ప్రకారమే జనవరి 12న బాలయ్య చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పాడు. అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’ ట్రైలర్ […]
Tag: krish
బాలయ్య మంచి మనసుకి ఫిదా అయిన క్రిష్
నటసింహం నందమూరి బాలకృష్ణ ఏది మొదలుపెట్టిన వదిలిపెట్టడు అలాంటిది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తన 100 వ చిత్రమయిన గౌతమి పుత్ర శాతకర్ణి కి తానే స్వయంగా బ్రేక్ వేశాడు.గౌతమి పుత్ర శాతకర్ణి ప్రస్తుతం జార్జియా లో షూటింగ్ జరుపుకుంటుంది అప్పుడే 50 శాతం వరకు షూటింగ్ పూర్తిఅయినట్టు సమాచారం. ఇంతటి వేగంగా సాగుతున్న షూటింగ్ కి స్వయానా బాలయ్యే బ్రేక్ వేశాడు కానీ అది తనకోసం కాదు డైరెక్టర్ క్రిష్ కోసం. అవును ఆగస్ట్ 8 […]
క్రిష్ కి బాలయ్య బంపర్ ఆఫర్!
చారిత్రకమైన కథలకి తెర రూపం ఇవ్వడంలో యంగ్ డైరెక్టర్ క్రిష్ ముందుంటాడు. రెండో ప్రపంచ యుద్ధ ఘట్టాన్ని వరుణ్ తేజ్ వంటి కొత్త హీరోతో అద్భుతంగా తెరకెక్కించాడంటేనే క్రిష్ గొప్పతనం ఏంటో అందరికీ అర్ధమయ్యింది. ఎంతమంది విమర్శకుల ప్రశంసలనో అందుకుంది ఈ చిత్రం. అలాగే ఇప్పుడు బాలకృష్ణ వంటి సీనియర్ నటుడితో ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సెన్సేషన్‌కు కంకణం కట్టాడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్. బాలకృష్ణ కెరీర్‌లో […]
బాలయ్యకు రిస్కా? హిస్టరీ రిపీట్స్
బాలకృష్ణ లెజెండ్ సినిమాలో డైలాగు గుర్తుందా ‘నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్.. నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్’ .ఆ డైలాగు ఎంత పాపులరో మనందరికీ తెలిసిందే. డైలోగ్స్ చెప్పడమే కాదు రిస్క్ చెయ్యడము ఈ నందమూరి నటసింహానికి భలే సరదా. తాజాగా బాలకృష 100 వ చిత్రం గా తెరకెక్కుతున్న గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో యుద్ధ సన్నివేశాలు చాలానే వున్నాయి. అసలు ఈ మూవీ షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ కేవలం యుద్ధాలనే చిత్రీకరించారు. మొరాకోలో […]
బాలయ్యని క్రిష్ ఎం చెప్పి కన్విన్స్ చేసాడు?
నందమూరి నటసింహం బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. ప్రస్తుతం ఈ ప్రతిష్టాత్మక సినిమా షూటింగ్ యూరోప్ లోని జార్జియాలో తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో కీలకమైన యుద్ధసన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీలో విలన్ గా హాలీవుడ్ స్టార్ నాథన్ జోన్స్ నటిస్తున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఐతే శాతకర్ణి గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. గౌతమిపుత్ర శాతకర్ణి పాత్రలో బాలయ్య నటిస్తుండగా.. ఆయన భార్య వశిష్టగా శ్రియ నటిస్తోంది. వీళ్లిద్దరి కుమారుడు […]
బాలయ్య 101, 102, 103 క్లియర్ గా క్లారిటీగా అవే!
నందమూరి నట సింహం బాలయ్య వేసిన ప్లాన్ చూస్తుంటే మిగతా స్టార్ హీరోల దిమ్మ తిరిగి పోతుంది.. ఎంతో ప్రతిష్టాత్మకంగా వందవ సినిమా ఉండాలని అందరి దర్శకులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చిన బాలకృష్ణ. గౌతమిపుత్ర శాతకర్ణి కథతో చరిత్రలో మిగిలిపోయే సినిమాగా తీర్చిదిద్దుతున్నాడు. అయితే ఇక తనకు కథ చెప్పిన మిగతా దర్శకులతో కూడా బాలయ్య వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. అనుకున్నట్టుగానే బాలయ్య వందవ సినిమాకు రకరకాల సబ్జెక్ట్స్ టేబుల్ మీదకు వచ్చాయి. అయితే ఫైనల్ […]
క్రిష్ నిశ్చితార్థం వేడుకలో బాలయ్య
మొత్తానికి క్రిష్ ఓ ఇంటివాడు కావడానికి మొదటి అడుగు వేసాడు.సందేశాత్మక సినిమాలతో కమర్షియల్ విజయాలు సాధిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్,కేర్ ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తున్న రమ్య ల నిశ్చితార్థం అత్యంత సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. వీరిద్దరి పెళ్లి గురించి ఎప్పటినుండో వార్తలు వినిపిస్తున్నా ఎప్పటికప్పుడు అదిగో పెళ్లి ఇదిగో నిశ్చితార్థం అంటూ దోబూచులాడినా ఈ జంట పెళ్లి ఘట్టం ఎట్టకేలకు పట్టాలెక్కింది.ఈ వేడుకకి ముఖ్య అతిధిగా బాలకృష్ణ హాజరయ్యారు.బాలకృష్ణతో కృష్ […]
మళ్ళీ కలవనున్న క్రిష్ అనుష్క!
‘వేదం’ సినిమాలో క్రిష్‌తో కలిసి పని చేసింది ముద్దుగుమ్మ అనుష్క. మల్టీస్టారర్ మూవీగా వచ్చిన ఈ సినిమాలో అనుష్క వేశ్య పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో మరో సినిమా రానుందట. నిజానికి ‘వేదం’ సినిమా టైంలోనే వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయడానికి కమిట్ అయ్యారట. కానీ అప్పట్నుంచీ కుదరలేదు. ఇప్పుడు క్రిష్ అనుష్క కోసం ఒక ఎక్స్‌లెంట్ కథను రెఢీ చేశాడట. ప్రస్తుతం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమాతో బిజీగా ఉన్నాడు క్రిష్. […]
జార్జియాలో ‘శాతకర్ణి’ పోరాటం!
‘గౌతమీపుత్ర శాతకర్ణి’ టైటిలే చాలా గంభీరంగా ఉంది. ఇక హీరో బాలయ్య లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేలేదు. ఇటీవలే విడుదల పోస్టర్ ఆయన అభిమానలోకాన్నే కాక సినీప్రియులు, విమర్శకులను ఆకట్టుకుంది. మొరాకోలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కోసం డైరక్టర్ క్రిష్ పడుతున్న తపన అంతాఇంతా కాదు. ఈ సినిమా తాజా షెడ్యూల్ ను జార్జియాలో ప్లాన్ చేశారు. జులై 2 నుంచి 22 రోజులు భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించాలని అనుకుంటున్నారు. ఈ షెడ్యూల్ […]