‘పంచమి’గా అవతారమెత్తిన ఇస్మార్ట్ బ్యూటీ

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు కూడా ఒకటి. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను రాబిన్‌హుడ్ తరహా చిత్రంగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ […]

భీమ్లా నాయక్ సరే.. హరిహర వీరమల్లు ఏమయ్యాడు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ టీజర్ మేనియాతో యావత్ టాలీవుడ్ ఊగిపోతుంది. ఇటీవల రిలీజ్ అయిన భీమ్లా నాయక్ టీజర్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో మనం చూశాం. ఇక ఈ సినిమాను మల్టీ్స్టారర్ మూవీగా దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఆసక్తితో పవన్ ఈ సినిమా కంటే ముందే ప్రారంభించిన మరో సినిమాను జనం […]

ఉప్పెన హీరో కూడా లైన్ కట్టాడు!

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు వచ్చి బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫ్యామిలీ నుండి కొత్తగా వచ్చిన హీరో వైష్ణవ్ తేజ్ తన తొలి చిత్రం ‘ఉప్పెన’తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాను సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు సానా అద్భుతంగా తెరకెక్కించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచి వైష్ణవ్ తేజ్‌కు అదిరిపోయే ఎంట్రీని ఇచ్చింది. ఇక వైష్ణవ్ తేజ్ నటిస్తున్న […]

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లులో ప‌వ‌ర్ ఫుల్‌ స్టంట్స్ తో రానున్న పవర్ స్టార్..!

వ‌కీల్ సాబ్ సినిమాతో మల్లి రిఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు అనే సినిమా చేస్తుండ‌గా, ఈ చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ లుక్ ఫ్యాన్స్ అంచ‌నాల‌ను భారీగా పెంచేసింది. తొలిసారి ప‌వ‌న్ పీరియాడిక‌ల్ మూవీ చేస్తున్న క్రమంలో అంద‌రి దృష్టి ఈ చిత్రం పైనే ఉంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న […]

తమిళనాట బాల‌య్య ప్ర‌భంజ‌నం

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాలంటే కేవ‌లం తెలుగుకే ప‌రిమితం. బాల‌య్య సినిమాలు ఎక్కువుగా తెలుగు నేటివిటికి ప‌రిమిత‌మ‌య్యే ఉంటాయి. అలాంటి బాల‌య్య సినిమాకు కోలీవుడ్‌లో సూప‌ర్ క్రేజ్ వ‌స్తోంది. బాల‌య్య కెరీర్‌లో 100వ సినిమాగా తెర‌కెక్కిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా బాల‌య్య కెరీర్‌లోనే తిరుగులేని బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించ‌డంతో పాటు ఏకంగ రూ.77 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. జాగ‌ర్ల‌మూడి రాధాకృష్ణ (క్రిష్‌) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహ‌న చ‌క్ర‌వ‌ర్తి జీవిత చ‌రిత్ర ఆధారంగా […]

క్రిష్ తెలుగు ప్రజలను ఉద్దేశించి చెప్పింది ఇదే

ఆనందభాష్పాన్ని ఎలా పంచుకోవాలి..? ఒక దేశాన్ని గెలిచిన గర్వం… తెలుగు నేలంతా నన్ను కౌగలించుకున్నంత ఉద్వేగం.. మౌనం మాత్రమే చెప్పగల భావాన్ని ఎలా వ్యక్తం చెయ్యాలో తెలియటం లేదు.. చాలా మందికి తెలియని చరిత్రని చూపిస్తే కొత్తగా వుంటుందనుకున్నాను, కానీ ఆ చరిత్రే నన్ను కొత్తగా చూపిస్తుందని నేననుకోలేదు.. నాకైతే, నా తెలుగు ప్రేక్షకుల అభిరుచి మీద, కళ్ళనిండా మనసు నింపుకుని సినిమా చూసే తీరుమీద, తీర్పు మీద నాకున్న నమ్మకం ఋజువయింది. అసంఖ్యాకమైన అభినందనలు ఇంకా […]

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి బ‌డ్జెట్ లెక్క ఇదే

యువ‌ర‌త్న నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైల‌ర్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యిందో అప్పుడే టాలీవుడ్ సినీజ‌నాలందరి క‌న్ను శాత‌క‌ర్ణి సినిమాపైనే ఉంది. ఆంధ్ర‌దేశాన్ని పాలించిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో బాల‌య్య క్యారెక్ట‌ర్‌ను క్రిష్ ఓ రేంజ్‌లో తీసిన‌ట్టు ట్రైల‌ర్‌లోనే తెలిసిపోయింది. 17వ శ‌తాబ్దం నాటి క‌థ‌ను విజువ‌లైజ్ చేయ‌డంలో క్రిష్ టాలెంట్‌ను అంద‌రూ మెచ్చుకోలేకుండా ఉండ‌లేక‌పోతున్నారు. టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే నిలిచిపోయే సినిమాగా అంద‌రూ భావిస్తోన్న ఈ సినిమాకు […]

తండ్రి కోరిక నెరవేర్చిన కొడుకు

నిజ‌మే… బాల‌య్య కోస‌మే సీనియ‌ర్ ఎన్టీఆర్.. శాత‌క‌ర్ణి లాంటి గొప్ప జాన‌ప‌ద క్యారెక్ట‌ర్‌ను చేయ‌కుండా వ‌దిలేశార‌ని ద‌ర్శ‌క దిగ్గ‌జం క్రిష్ పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఓ ఫంక్ష‌న్లో పాల్గొన్న క్రిష్‌.. శాత‌క‌ర్ణి విశేషాల‌ను పంచుకున్నాడు. ఈ సంద‌ర్భంగా నంద‌మూరి బాల‌కృష్ణ‌పై పొగ‌డ్త‌ల జ‌ల్లు కురిపించాడు. క్రిష్‌-బాల‌య్య కాంబినేష‌న్‌లో చారిత్ర‌క మూవీ గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి య‌మ స్పీడుగా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన ట్రైల‌ర్ కూడా భారీ ఎత్తున రికార్డు సృష్టించింది. ఈ ట్రైల‌ర్‌లో బాల‌య్య ఒకే […]

“గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి”ర‌న్ టైం ఫిక్స్‌

యువ‌ర‌త్న‌, నందమూరి నటసింహం బాలయ్య కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 100వ సినిమాగా తెర‌కెక్కుతోన్న గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహ‌న యువ‌రాజు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు భారీ ఎత్తున ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతోంది. ఈ సినిమాకు బాల‌య్య కేరీర్‌లో హ‌య్య‌స్ట్ ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. […]