త‌ల్లి కాబోతున్న కాజ‌ల్‌..క్లారిటీ వ‌చ్చేసింది!

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. లక్ష్మీ కల్యాణం మూవీతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ కలువ కళ్ల సుందరి.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ, హిందీ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇక‌ గ‌త ఏడాది ప్రియుడు, ముంబైలో స్థిర‌ప‌డిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూను కాజ‌ల్ పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత భ‌ర్త‌తో మాల్వీవ్స్‌కు […]

ప్ర‌భాస్ `స‌లార్‌` నుంచి మ‌రో లీక్‌..?!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం స‌లార్‌. ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ చిత్రం తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఇక జ‌న‌వ‌రిలో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని.. సెకెండ్ షెడ్యూల్‌కి వెళ్లేలోపే క‌రోనా సెకెండ్ […]

ర‌జ‌నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..!

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, డైరెక్ట‌ర్ శివ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం అన్నాత్తే. నయనతార, కీర్తిసురేష్‌, జగపతిబాబు, ఖుష్బు, మీనా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం సన్‌ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుని దీపావళి కానుకగా నవంబరు 4న విడుదల చేయనున్నారని ఎప్పటి నుంచో తమిళ సినీ వర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ కరోనా కారణంగా మూవీ షూటింగ్ పలు మార్లు నిలిచిపోయింది. ఈ క్ర‌మంలోనే అనుకున్న సమయానికే విడుదల అవుతుందా? అవ్వదా? […]

వామ్మో..`కేజీఎఫ్-2` ఆడియో హ‌క్కులను అన్ని కోట్ల‌కు కొన్నారా?

కోలీవుడ్ రాకింగ్ స్టార్ య‌ష్, ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం కేజీఎఫ్‌2. బాక్సాఫీస్‌ దద్దరిలిపోయేలా చేయడంతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వస్తోందీ సినిమా. షూటింగ్ పూర్తి చేస్తున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా అని అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుద‌ల‌కు ముందే సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది. తాజాగా కేజీఎఫ్-2 మూవీ దక్షిణాది భాషల ఆడియో హక్కులు ఏకంగా […]

ధ‌నుష్ జోరు..మ‌రో తెలుగు డైరెక్ట‌ర్‌కు గ్రీన్‌సిగ్నెల్‌?!

కోలీవుడ్ స్టార్ హీరో ధునుష్ త్వ‌ర‌లోనే తెలుగుతో ఓ స్ట్రైట్ మూవీ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. నారాయణ దాస్ నారంగ్ – రామ్మోహన్ రావ్ ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో భారీ బ‌డ్జెట్‌తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమిళనాడు రాజకీయాలతో ముడిపడిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. అయితే ప్ర‌స్తుతం శేఖర్ కమ్ముల పూర్తి స్థాయి స్క్రిప్ట్ ను […]

పెళ్లి పీటలెక్క‌బోతున్న శంక‌ర్ కూతురు..వ‌రుడు అత‌డేన‌ట‌!

ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్‌ శంక‌ర్ ఇంట పెళ్లి సంద‌డి నెల‌కొంది. శంక‌ర్ పెద్ద కుమార్తె అదితి శంక‌ర్ పెళ్లి పీట‌లెక్కబోతోంది. తమిళనాడులోని పొలాచ్చిలో అదితి పెళ్లికి ఏర్పాట్లు జ‌రుగుతున్నారు. ఇంత‌కీ అతిదిని పెళ్లాడ‌బోయే వ‌రుడు ఎవ‌రో కాదు.. తమిళనాడు ప్రీమియర్ లీగ్ క్రికెటర్ రోహిత్. జూన్ 27న అంటే రేపు అదితి, రోహిత్ ల‌ వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. క‌రోనా దృష్ట్యా పొలాచ్చిలో ఇరు కుటుంబాలకు సంబంధించిన వంద మంది అతిథుల సమక్షంలో వీరి వివాహం […]

ఆ స్టార్ డైరెక్ట‌ర్‌తో కియారా భారీ డీల్‌..ముచ్చ‌ట‌గా మూడ‌ట‌?!

భరత్ అనే నేను సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ కియారా అద్వానీ.. వినయ విధేయ రామ త‌ర్వాత టాలీవుడ్ వైపే చూడ‌లేదు. కానీ, బాలీవుడ్ మాత్రం వ‌రుస సినిమాలు చేస్తూ.. బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే ఇప్పుడు ఈ అమ్మ‌డు ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ఓ భారీ డీల్ కుదుర్చుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఏంటా డీల్ అనేగా మీ సందేహం! శంక‌ర్‌తో కియారా ముచ్చ‌ట‌గా మూడు సినిమాలు చేస్తాన‌ని ఒప్పుకుంద‌ట‌. వీటిలో ఒకటి […]

సూప‌ర్ కిక్ ఇచ్చిందంటున్న రామ్‌..మ్యాట‌ర్ ఏంటంటే?

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. సూప‌ర్ డూప‌ర్ కిక్ ఇచ్చిందంటూ తాజాగా చేసిన ట్వీట్ వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. రామ్ ప్ర‌స్తుతం కోలీవుడ్ డైరెక్ట‌ర్ లింగుస్వామితో ఓ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది.పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ బాషల్లో రూపొందనున్న ఈ చిత్రంపై తాజాగా రామ్‌ […]

న‌య‌న్‌కు విల‌న్‌గా స్టార్ హీరో..ఇక ర‌చ్చ ర‌చ్చే?!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఓవైపు స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తూనే.. మ‌రోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా మారింది న‌య‌న్. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు న‌టించిన నేత్రికన్ విడుద‌ల‌కు సిద్దమవుతుండగా రజినీతో చేసిన అన్నాత్తే కూడా ముగింపు దశకు చేరుకుంది. అలాగే ప్రియుడు, కోలీవుడ్ డైరెక్ట‌ర్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సమంతలతో కలిసి న‌య‌న్‌ ఒక చిత్రం చేస్తోంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. […]