సత్తెనపల్లిలో కన్నా-కోడెలతో లోకేష్..సెట్ అయినట్లేనా?

సత్తెనపల్లిలో తెలుగు తమ్ముళ్ళ మధ్య వివాదం సద్దుమణిగినట్లేనా? లోకేష్ ఎంట్రీతో అక్కడ ఉన్న టి‌డి‌పి నేతలు ఐక్యంగా ముందుకెళ్లడంతో ఇప్పుడు టి‌డి‌పిలో వివాదం సద్దుమణిగినట్లే కనిపిస్తుంది. చాలా రోజుల నుంచి సత్తెనపల్లిలో టి‌డి‌పి ఇంచార్జ్ అంశంపై రచ్చ నడుస్తోంది. ఎప్పుడైతే కోడెల శివప్రసాద్ చనిపోయారో..అప్పటినుంచి అక్కడ ఇంచార్జ్ లేరు. ఇక కోడెల తనయుడు శివరాం..ఈ సీటు కోసం ప్రయత్నించారు. అటు మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, టి‌డి‌పి నేత శివనగమల్లేశ్వరరావు, రాయపాటి రంగబాబు ఇలా కొందరు నేతలు […]

సత్తెనపల్లి నాదే అంటున్న శివరాం.!

కోడెల శివప్రసాద్ చనిపోయిన దగ్గర నుంచి సత్తెనపల్లి సీటు విషయంలో చంద్రబాబు ఇంకా క్లారిటీ ఇవ్వలేదనే సంగతి తెలిసిందే. 2009 వరకు నరసారావుపేట అసెంబ్లీలో సత్తా చాటిన కోడెల…2014లో పొత్తులో భాగంగా పేట సీటు..బీజేపీకి వెళ్ళడంతో కోడెల…సత్తెనపల్లి సీటు లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో అక్కడ గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో కోడెల…అంబటి రాంబాబు చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత పలు కారణాల వల్ల కోడెల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కోడెల […]

కోడెల వారసుడుతో కష్టమే?

ఏపీ రాజకీయాల్లో దివంగత కోడెల శివప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…దశాబ్దాల పాటు టీడీపీ కోసం పనిచేసిన ఆయన..గత ఎన్నికల తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. అయితే కోడెల ఆత్మహత్యకు అనేక కారణాలు చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. అధికార వైసీపీ రాజకీయంగా ఒత్తిడి చేయడం. కేసులు పెట్టడం లాంటివి తట్టుకోలేక ఆయన చనిపోయారని టీడీపీ వాళ్ళు అంటారు. అయితే కొడుకు, కుమార్తె చేసిన అక్రమాలు వల్ల కోడెల నలిగిపోవడం, అలాగే చంద్రబాబు […]

కోడెల శివ‌రాం మార్క్ పాలి ‘ ట్రిక్స్ ‘ … సీటు కోస‌మేనా…!

దివంగ‌త మాజీ మంత్రి, ఏపీ తొలి స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మూడున్న‌ర ద‌శాబ్దాల‌కు పైగా సాగిన ఆయ‌న రాజ‌కీయ జీవితంలో ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు. కోడెల అంటేనే గుంటూరు జిల్లాలో ఓ ఫైర్ బ్రాండ్‌. హోం మంత్రిగానే కాకుండా రాష్ట్ర విభ‌జన జ‌రిగాక న‌వ్యాంధ్ర తొలిస్పీక‌ర్‌గా కూడా త‌న‌దైన ముద్ర‌వేశారు. ఆయ‌న‌కు ఉన్న పేరును చివ‌ర్లో ఆయ‌న కుమార్తె విజ‌య‌ల‌క్ష్మి, కుమారుడు శివ‌రాం ఇద్ద‌రూ తీసేశారు. ఆయ‌న స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు కుమారుడు, […]