ఆ హీరోయిన్‌తో పూణె వెళ్లిన రామ్ చ‌ర‌ణ్‌..ఎందుకోస‌మంటే?

ఇప్ప‌టికే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` చిత్రాన్ని పూర్తి చేసిన మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. త‌న 15వ చిత్రాన్ని స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌నున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే తాజాగా కియారాతో పూణెకు వెళ్లాడు రామ్ చ‌ర‌ణ్‌. ప‌ర్స‌న‌ల్ ప‌నిపై కాదండోయ్‌.. ప్రొఫిష‌న‌ల్ ప‌నిపైనే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న చ‌ర‌ణ్ 15వ చిత్రం.. […]

అప్పుడు ఎన్టీఆర్‌, ఇప్పుడు విజ‌య్..ఆ బ్యూటీ కోసం పోటా పోటీ?

బాలీవుడ్‌లో వ‌రుస సినిమాలో బిజీ బిజీగా గ‌డుపుతున్న బ్యూటీ కియారా అద్వానీ కోసం సౌత్ హీరోలు పోటా పోటీ ప‌డుతున్నారు. మొన్నా మ‌ధ్య కొర‌టాల శివ‌-యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్రం కోసం కియారాను సంప్ర‌దించ‌గా.. ఆమె అప్ప‌టికే శంక‌ర్‌-రామ్ చ‌ర‌ణ్ మూవీకి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ వైపు మ‌రో స్టార్ హీరో చూస్తున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు.. కోలీవుడ్ స్టార్ థ‌ళ‌ప‌తి […]

నేనేమైనా జ్యోతిష్యుడినా..? మండిప‌డ్డ కియారా..ఏమైందంటే?

బాలీవుడ్‌ బిజీ బ్యూటీ కియారా అద్వానీ, యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్ర ప్రేమ‌లో ఉన్నార‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. క‌లిసి వ‌రుస సినిమాలు చేయ‌డం, త‌ర‌చూ చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిర‌గ‌డం.. ఇవ‌న్నీ ఆ ప్ర‌చారానికి మ‌రింత బ‌లాన్ని చేకూర్చాయి. అయితే గ‌తంలో త‌మ మ‌ధ్య స్నేహ‌మే కానీ, ప్రేమ లేద‌ని కియారా మండిప‌డింది. ఇక తాజా ఇంట‌ర్వ్యూలో సిద్దార్థ్ కూడా ఈ విష‌యంపై స్పందించాడు. కియారా వర్క్ పట్ల చూపించే శ్రద్ద మరియు ఆమె […]

ఈసారి శంకర్ టార్గెట్ వారేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల తన తాజా చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా దర్శకుడు శంకర్ తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. కాగా ఈ సినిమాలో శంకర్ ఎలాంటి కథను చూపించబోతున్నాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. శంకర్ తన ప్రతి సినిమాలో ఏదో ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు వారిని ప్రభావితం చేస్తుంటాడు. అయితే రామ్ చరణ్‌తో చేయబోతున్న […]

చ‌ర‌ణ్-శంక‌ర్‌ మూవీపై పెరిగిన అనుమానాలు..అస‌లేమైందంటే?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ లు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. నిన్న ఈ సినిమాకు సంబంధించిన లాంచింగ్ కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. మెగాస్టార్ చిరంజీవి,ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి, బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ […]

శంక‌ర్ మూవీలో చ‌ర‌ణ్ రోల్ అదే..ఒక్క పోస్ట‌ర్‌తో క్లారిటీ ఇచ్చిన మేక‌ర్స్‌!

దక్షిణాది టాప్ డైరెక్టర్ శంకర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే ఈ భారీ బ‌డ్జెట్ మూవీ లాంచింగ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఈ మూవీ ఫస్ట్‌ పోస్టర్‌ను తాజాగా వదిలింది […]

అచ్చం కియారా అద్వానీలా ఉన్న యువతి..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

మనుషులును పోలిన మ‌నుషులు ఏడుగులు ఉంటార‌ని పెద్ద‌లు చెబుతుంటారు. ఇందుకు ఉదాహరణలు అప్పుడప్పుడూ పేపర్లలోనూ, టీవీల్లోనూ చూస్తూనే ఉంటాం. ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉన్నారంటే దానికి జన్యుపరమైన కారణాలు కొన్ని ఉంటాయి. కానీ, ఎటువంటి చుట్టరికం లేకుండా ఇద్దరు వ్యక్తులు ఒకే పోలికలతో ఉంటే చూసేవారికి ఎంతో ఆశ్చ‌ర్యంగా అనిపిస్తోంది. ఇక తాజాగా బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీకి ట్విన్ సిస్ట‌ర్‌లా ఉన్న ఓ యువ‌తి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. […]

ఆ హీరోతో హ‌ద్దులు దాటేస్తున్న కియారా..దిమ్మ‌తిరిగే షాకిచ్చిన ఫ్యాన్స్‌?

తెలుగుతో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో న‌టించి సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ కియారా అద్వానీ.. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో వ‌రుస సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇటీవల యంగ్ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి `షేర్షా` చిత్రంలో నటించింది. మాజీ ఇండియన్‌ ఆర్మీ కెప్టెన్‌ విక్రమ్‌ బట్రా జీవితం ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ […]

జోరు మీదున్న కియారా..న‌య‌న్‌ను పక్క‌కు నెట్టేస్తుందా?

`భరత్ అనే నేను` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ కియారా అద్వానీ.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ చిత్రం త‌ర్వాత వినయ విధేయ రామలో మెరిసిన కియారా.. మ‌రో తెలుగు సినిమా చేయ‌లేదు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం వ‌రుస సినిమాలు చేస్తూ త‌క్కువ స‌మ‌యంలో స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకుంది. ఇక ఆఫ‌ర్లు వెల్లువెత్తుతుండ‌డంతో రెమ్యూన‌రేష‌న్ కూడా భారీగా పెంచేసిన కియారా.. ఇప్పుడు ఒక్కో […]