శ్రీ లీల క్రేజీ డెసిషన్ ….షాక్ లో దర్శక నిర్మాతలు!

సినిమా పరిశ్రమలో ప్రతి తరంలోను చిరస్మరణీయంగా మిగిలిపోయే హీరోయిన్ ఒకరు ఉంటారు. మహానటి సావిత్రి, సౌందర్య, శ్రీ దేవి, సమంత….ఇలా కొందరు హీరోయిన్లను అభిమానులు సినిమాలలో చూసి మర్చిపోకుండా, తమ మనసులలో చెరగని ముద్ర వేసుకుంటారు. ఈ జెన్ జీ యుగంలో ఆ దిశగా దూసుకుపోతున్న హీరోయిన్ ఎవరు అంటే….ప్రస్తుతం అందరి నోటా వినిపించే పేరు శ్రీ లీల. ఈమె ఆ ఘనత సాధిస్తుందో లేదో పక్కన పెడితే, ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది […]

సినిమాలు చేసే ఆలోచన ఇక లేదు… ‘జయమ్మ’ షాకింగ్ డెసిషన్?

మీకు జయమ్మ అనగానే ఎవరు గుర్తుకువస్తున్నారు? పోనీ బుల్లి తెర నెంబర్ వన్ లేడీ యాంకర్ అంటే ముందుగా మీకు ఎవరు గుర్తుకువస్తున్నారు? అవును, మీరు ఊహించింది నిజమే. ఆవిడే బుల్లితెర సూపర్ స్టార్ సుమ. యాంకర్ సుమ ఏ కార్యక్రమం చేసినా అది సూపర్ హిట్ అనడంలో అతిశయోక్తి లేదు. హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఈమె రెమ్యూనరేషన్ ఉంటుందని టాలీవుడ్లో టాక్ వినబడుతోంది. ఒక నెలలో దాదాపు 20 రోజులు ఆమె ఏదో ఒక […]

పునీత్ రాజ్ కుమార్ కి అరుదైన గౌరవం… పాఠ్యాంశంగా అతని జీవిత చరిత్ర!

కన్నిడుగుల ఆరాధ్య నటుడు, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గురించి తెలుగు ప్రజానీకానికి కూడా బాగా తెలుసు. ముఖ్యంగా ఆయన కాలం చేసిన తరువాతనే జనాలు ఆయన ప్రత్యేకతలు గుర్తించారు. కాగా ఆయన జీవిత కథను పాఠ్యాంశంగా చేర్చింది బెంగుళూరు యూనివర్సిటీ. అవును, దానికి అతను వంద శాతం అర్హుడు. సినిమాల్లో తన నటనతోనే కాకుండా పలు సేవ, సహాయక కార్యక్రమాల ద్వారా మానవత్వాన్ని చాటుకున్న కలియుగ దానకర్ణుడు పునీత్ రాజ్ కుమార్. పునీత్ రాజ్ […]

జబర్దస్త్ రైటర్ తో నాగార్జున సినిమా ప్లాన్… ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అయ్యేనా?

జబర్దస్త్ షో గురించి తెలుగునాట తెలియనివారు ఉండరంటే అతిశయోక్తికాదేమో. అంతలా ఆ షో తెలుగు ప్రజలను ఉర్రుతలూగించింది. ఈ షో ద్వారా ఎంతోమంది యాక్టర్స్ తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఇక ఈ షోలో రైటర్స్ గా పనిచేసే వారికి కూడా మంచి గుర్తింపు వుంది. అయితే ఇపుడు అలాంటివారిని వెతికి పట్టుకొనే పనిలో వున్నాడు కింగ్ నాగార్జున. అవును, నాగార్జున ఎప్పుడూ కొత్తవారితో సినిమా చేసేందుకు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఒకప్పుడు ఆయన ఎక్కువగా కొత్త […]

వెంక‌టేష్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. గ‌గ్గోలు పెడుతున్న ఫ్యాన్స్‌!?

విక్టరీ వెంకటేష్ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడట. అదేంటంటే.. సినిమాలకు ఆయన బ్రేక్ ఇవ్వబోతున్నాడట. ఇప్పుడు ఈ విషయం పైనే ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది `నారప్ప`, `దృశ్యం 2` సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన వెంకటేష్.. ఈ ఏడాది `ఎఫ్3` తో వచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా తర్వాత వెంకటేష్ నుంచి కొత్త ప్రాజెక్ట్‌ల‌ అనౌన్స్మెంట్ […]

పవన్ చేయబోతున్న మరో రీమేక్… వద్దంటూ వారిస్తున్న అభిమానులు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఆ పేరు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాలలో ప్రతి గడపకి అభిమానులను సంపాదించుకున్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్. ఒక స్టేజి మీద హరీష్ శంకర్ అన్నట్టు… ఆ పేరు విన్నా, ఆ విజువల్ చూసినా.. పైనుండి కిందకు కరెంటు పాస్ అవుతుంది. నిర్మాత బండ్ల గణేష్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ అంటే వ్యసనం.. ఒక్కసారి అలవాటు చేసుకున్నామంటే, చచ్చేదాకా వదలదు. అవును, అతనికి అభిమానులు వుండరు, మేనిక్స్ […]

ఫ్లాష్.. ఫ్లాష్.. షూటింగ్‌లపై ఫిల్మ్ చాంబర్ సంచలన నిర్ణయం

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి సినిమా షూటింగ్ లు నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం జరిగిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి సినిమా షూటింగ్ లు ఆపేయాలని నిర్ణయం తీసుకున్నారు. దిల్ రాజు, సురేష్ బాబు ఆధ్వర్యంలోని టాలీవుడ్ ప్రొడ్యూసర్ గిల్డ్ తీసుకున్న నిర్ణయానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మద్దతు తెలిపింది. సమస్యలు పరిష్కారం […]

ఆ విషయంలో క్లారిటీ ఇస్తున్న అనసూయ.. వివాదాలు వద్దంటూ క్లాస్?

యాంకర్ అనసూయ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఓవైపు బుల్లితెరపైన వివిధ షోలు చేస్తూనే బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది అనసూయ. అయితే సినిమాల్లోకి రాకముందే బుల్లితెరపైన తనదైన మార్క్ ని వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇద్దరు పిల్లలకు తల్లయినప్పటికీ ఆ విధమైన భారం తన ముఖంలో ఎప్పుడు కనిపించదు. అందుకే ఈ తరమువారు కూడా ఆమెని ఎంతగానో ఇష్టపడతారు. హీరోలకు మాదిరి ఆమెకి కూడా ఒరకమైన ఫాలోయింగ్ ఉందంటే […]

వాక్సిన్ వేయించుకొని వారి విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం …?

కరోనా వైరస్ కారణంగా ప్రజలు అందరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ వైరస్ ను తరిమికొట్టేందుకు ప్రజలు అందరు తప్పనిసరిగా వాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ ఈ అయినా గాని కొంతమంది మాత్రం వాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదు.ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.. నవంబర్‌ 1 వ తేదీ లోగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని లేదంటే వ్యాక్సిన్‌ తీసుకోని వారి రేషన్, ఫించన్ కట్ […]