కిర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం గుడ్ లుక్ సఖి. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఓ పల్లెటూరిలో అందరూ దురదృష్టానికి చిహ్నంగా భావించే ఓ అమ్మాయి ఎలా జాతీయస్థాయి రైఫిల్ షూటర్‌గా ఎదిగిందనే కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరిచే అవకాశాలు […]
Tag: Keerthy Suresh)
వైరల్ పిక్ : యోగాసనంతో మహా నటి..!
మహానటి సినిమాతో తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగిపోయింది అందాల నటి కీర్తి సురేష్. తన అందం అభినయంతో ఇతర భాషలలో కూడా వరుస అవకాశాలు అందుకుంటుంది కీర్తి. ఎల్లప్పుడూ సినిమాలతో ఫుల్ బిజీ గా ఉండే ఈ అందాల భామ అప్పుడప్పుడూ ఫోటోషూట్స్ చేస్తూ ఆ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి తన అభిమానులని పలకరిస్తూ ఉంటుంది. తాజాగా కీర్తి యోగాసనాలకు సంబంధించిన కొన్ని పోజులు ఇస్తూ అందరిచేత వావ్ అనిపించుకుంటుంది కీర్తి […]
కొత్త కళతో షాకిచ్చిన కీర్తి సురేష్..వీడియో వైరల్!
కీర్తి సురేష్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కీర్తి.. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న కీర్తి.. తాజాగా తనలో ఉన్న కొత్త కళను బయటకు తీసి అందరికీ షాక్ ఇచ్చింది. నటినే కాదు గరెట తిప్పడంలోనూ నిపుణురాలినే అని అందరికీ తెలియజెప్పింది కీర్తి. తాజాగా ఈ అమ్మడు తనకెంతో ఇష్టమైన టర్కీష్ పోచ్డ్ […]
మళ్లీ విడుదలకు సిద్ధమైన నితిన్ `రంగ్ దే`!
యూత్ స్టార్ నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. మార్చి 26న విడుదలైన ఈ చిత్రం మిక్స్ట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం మరోసారి విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 రంగ్ దే స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే రంగ్ దే ఓటీటీ […]
ఆ స్టార్ హీరో మూవీలో కీర్తిసురేష్‌కు బంపర్ ఆఫర్?!
కీర్తి సురేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ ప్రస్తుతం మహేష్ బాబు సరసన సర్కారు వాటి పాట, గుడ్ లక్ సఖితో పాటు చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. అయితే తాజాగా కీర్తి సురేష్‌ను మరో బంపర్ ఆఫర్ వరించినట్టు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, వంశీ పైడిపల్లి కాంబోలో ఈ చిత్రం తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు, […]
మహేష్ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర అదేనట..?!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే ఈ చిత్రంలో కీర్తి సురేష్ పాత్రకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంలో […]
కీర్తి సురేష్ తొలి సంపాదన ఎంతో తెలుసా?
నేను శైలజ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన కీర్తి సురేష్.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ చిత్రంతో వరుస ఆఫర్లు అందుకున్న ఈ బ్యూటీ.. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఒక్కో సినిమాకు కోట్లు పుచ్చుకుంటున్న కీర్తి.. తొలి సంపాదన కేవలం రూ. 500 వందలట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీర్తినే […]
సెల్ఫ్ లాక్‌డౌన్ విధించుకున్న ప్రముఖ దర్శకుడు..!
గత ఏడాది కరోనా కారణంగా అన్ని రాష్ట్రాలు ఇంకా ప్రభుత్వాలు తప్పనిసరి పరిస్థితులలో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సంవత్సరం సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ ప్రభుత్వాలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. లాక్‌డౌన్ విధిస్తే ఆర్ధిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని, ఎవరికి వారు స్వీయ లాక్‌డౌన్ చేసుకోవాలని చెప్తున్నారు. తాజాగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ రెండు వారాల పాటు సెల్ఫ్ లాక్‌డౌన్ విధించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా […]
సినిమాటోగ్రాఫర్ పెళ్లి వేడుకలో సందడి చేసిన నటి..!
ఇటు తెలుగుతో పాటు తమిళ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు జీకే విష్ణు. విజయ్ నటించిన మెర్సల్, బిగిల్ సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించి్న విష్ణు టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం క్రాక్‌కి కూడా వర్క్ చేశారు. కరోనా కారణంగా ఆయన అతి కొద్దిమంది సన్నిహితులు, శ్రేయోబిలాషులు, బంధువుల సమక్షంలో మహా అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్ళికి సినీ ఇండస్ట్రీ నుండి కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్ కుమార్ హాజరయ్యారు. పెళ్లి వేడుకలో వరలక్ష్మీ […]









